Home Cinema Pushpa 2 : పుష్ప 2 లో అల్లు అర్జున్ చనిపోతాడట.. అసలు ట్విస్ట్ ఇలా...

Pushpa 2 : పుష్ప 2 లో అల్లు అర్జున్ చనిపోతాడట.. అసలు ట్విస్ట్ ఇలా మొదలవుతాదట..

allu-arjun-movie-pushpa-2-latest-crazy-update-viral

Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమా పుష్ప2. అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన హీరోయిన్గా, సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప సినిమా.. పాన్ ఇండియా ( Pushpa 2 latest crazy update ) సినిమాగా రిలీజ్ అయ్యి.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ వేషం, భాష విభిన్నంగా ఉన్నప్పటికీ.. అభిమానులు దాన్ని ఇష్టపడి.. ఆయన నటనా ట్యాలెంట్ కి సినీ అభిమానులందరూ అందలమెక్కించారు గనుకనే నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు అల్లు అర్జున్ అందుకోగలిగాడు.

Pushpa2-Allu-Arjun-latest

పుష్ప సినిమా ఊహించని ఇంత గొప్ప రిజల్ట్ ఇచ్చిన తర్వాత.. అల్లు అర్జున్ అభిమానులకి సుకుమార్ పై అపారమైన గౌరవం పెరిగింది. సాధారణంగానే సుకుమార్ అంటే సినీ అభిమానులందరికీ ఎంతో ఇష్టం. లాజికల్ థింకింగ్ తో ( Pushpa 2 latest crazy update ) సినిమాని ఎక్కడకో తీసుకెళ్లే గొప్ప దర్శకుడు. అలాంటి సుకుమార్ 2 సినిమాని ఇప్పుడు రూపొందుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాపై అల్లు అర్జున్ అభిమానులకు భారీ అంచనాలు నెలకొంటున్నాయి. రోజురోజుకీ ఈ సినిమా గురించి వస్తున్న అప్డేట్స్ చూసి మురిసిపోతున్నారు. ఇక ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.

See also  Prabhas - Anushka : అనుష్కకు ఆ కోరిక తీర్చమని ప్రభాస్ ని అడగ్గా.. వామ్మో ఇంత వైలెంటా స్వీటీ అన్నాడట..

Pushpa2-Allu-Arjun-latest-update

పుష్ప 2 సినిమాపై ఇప్పుడు ఒక కొత్త వార్త హల్చల్ చేయగా.. దానికి అల్లు అర్జున్ అభిమానులు అందరూ షాక్ అవుతున్నారు. ఈ వార్తను విపరీతంగా వైరల్ చేస్తున్నారు. పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ చనిపోతాడంట. ఇది ఆ నోట ఈ నోటా బయటికి రావడంతో.. ఈ వార్తలో ఎంత నిజముందో తెలియదు గానీ.. పుష్ప 2 సినిమా మీద ఇంత ( Pushpa 2 latest crazy update ) భారీ అంచనాలు పెట్టుకుంటే.. చివర్లో హీరోగాని చనిపోతే.. ఆ సినిమా తెలుగు ఆడియన్స్ మాత్రం పెద్దగా హిట్ చేయరు. చాలావరకు హీరో చనిపోయిన సినిమాలు డిజాస్టర్ గానే మిగిలాయి. అలాంటిది అందరూ ఎంతో అంచనాలు పెట్టుకున్న సినిమాకి సుకుమార్ ఇలాంటి ఆలోచన ఎలా చేశాడు అని భయపడుతున్నారు.

See also  Vishwak Sen: వామ్మో.. ఆ హీరోయిన్ తో ఎఫైర్ ఉందని అలా అడ్డంగా దొరికిపోయిన విశ్వక్ సేన్!

Pushpa2-Allu-Arjun-update-viral

అయితే సుకుమార్ ఏమి తప్పుడు ఆలోచన చేయలేదని.. పుష్ప 2 క్లైమాక్స్లో పుష్పరాజు పోలీసులు దాడుల్లో చనిపోగా.. పుష్పరాజుకి ఒక కొడుకు పుట్టాకే చనిపోతాడని.. సుకుమార్ పుష్ప 3 కూడా ప్లాన్ చేస్తున్నాడని.. ఆ కొడుకుతో మూడో సినిమా స్టార్ట్ అవుతుందని అంటున్నారు. సినిమా లో అల్లు అర్జున్ చనిపోయిన తర్వాత పుష్ప3 బిగినింగ్ కూడా అల్లు అర్జున్ కొడుకుతో చూపించి.. అసలు ట్విస్ట్ అక్కడ పెట్టి ఆ తర్వాత పుష్పా3 చూడండి అని సుకుమార్ చెప్తాడని అంటున్నారు. పుష్ప3 సినిమా గురించి అప్పుడు అభిమానులు ఎదురు చూస్తారని అంటున్నారు. ఇవన్నీ వార్తలు నిజమో.. ఊహాగానాలో తెలీదు గానీ.. ఏది ఏమైనా సుకుమార్.. అల్లు అర్జున్ అభిమానులు నిరాశపరచకుండా అద్భుతంగా సినిమా తీస్తాడు అని అందరూ అంచనాలు వేస్తున్నారు.

See also  Sree Leela: ఏం లక్ అసలు నీది..?? కెరీర్ లోనే కానీ విని ఎరుగని ఛాన్స్ కొట్టేసావుగా.?? కళ్ళు చెదిరే ఆఫర్ అందుకున్న శ్రీ లీల..