Home Cinema Allu Arjun: ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ జాతకంలో దోషమా.! ఒకవేళ అదే నిజమైతే...

Allu Arjun: ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ జాతకంలో దోషమా.! ఒకవేళ అదే నిజమైతే ఏం జరుగుతుందో తెలుసా.?

Allu Arjun: తెలుగు చిత్ర పరిశ్రమలోకి గంగోత్రి సినిమాతో రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎంట్రీ ఇచ్చాడు అల్లు అర్జున్. ఐకాన్ స్టార్ గా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ గురించి ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే.. ప్రస్తుతం అల్లు అర్జున్ క్రేజ్ ఏ విధంగా ఉందో మనందరికీ తెలిసిన విషయమే.. ఎవ్వరినీ చూసినప్పటికీ పుష్ప మేనరిజమే కనిపిస్తుంది. చోట పోరగాడు మొదలు బడ ముసలోడి వరకు ప్రతి ఒక్కరూ పుష్ప చిత్రంలోని తగ్గేదేలే.. అనే డైలాగులే చెబుతున్నారు. పుష్ప సినిమా ఇండియా లెవెల్ లో సంచలనాలు సృష్టించింది. ఇక ప్రస్తుతమైతే పుష్ప 2 కోసం ఇండియా మొత్తం ఎంతగానో ఆత్రుతగా ఎదురుచూస్తుంది. (Allu arjun horoscope)

allu-arjun-horoscope-is-not-good-that-bad-things-may-happen-to-him

ఇక ఇలాంటి సమయంలో అల్లు అర్జున్ గురించి ఒక షాకింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వార్త తెలిసిన ప్రతి ఒక్క అల్లు అర్జున్ ఫ్యాన్ మాత్రం తెగ టెన్షన్తో భయ బ్రాంతులకు లోను అవుతున్నారట.. మరి ఆయన అభిమానులు అంతగా టెన్షన్ పడే ఆ విషయం ఏంటిది అనేది మనము ఇప్పుడు తెలుసుకోబోతున్నాము.. ప్రస్తుతానికైతే అల్లు అర్జున్ పుష్ప సినిమాలో నటించి పాన్ ఇండియా హీరో గా మారిపోయి ఆయన సత్తా చాటుకుని పాన్ ఇండియా హీరోగా చలామణి అవుతున్నారు. ఒకప్పుడు పక్క రాష్ట్రాలకు వ్యాపించిన ఆయన క్రేజ్ ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా వైడ్ గా పెరిగిపోయింది.

See also  Manchu Lakshmi: అందాల ఆరబోత తో పిచ్చేక్కిస్తుంన్న మంచు లక్ష్మి ఫోటోలు నెట్టింట హాల్ చల్..

allu-arjun-horoscope-is-not-good-that-bad-things-may-happen-to-him

ఇక విదేశీ క్రికెటర్లు సైతం అల్లు అర్జున్ పాటకు చిందులేస్తూ సోషల్ మీడియాలలో పోస్ట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఈ విషయాన్ని పక్కన పెట్టినట్లయితే.. ప్రస్తుతం తాజాగా అల్లు అర్జున్ జాతకంలో ఆ దోషం ఉందని వార్త అయితే సోషల్ మీడియాలో తెగ వినబడుతోంది. ఇదేకాక ఆయన జాతకం ప్రకారం ఆయన నటించే సినిమా అతిపెద్ద డిజాస్టర్ గా నిలవబోతున్నయనే వినిపిస్తున్నాయి. కానీ.. ఆయన సినిమా డిజాస్టర్ కాకుండా సక్సెస్ అవ్వాలంటే తప్పకుండా ఆయన జాతకంలో ఉన్న ఆ దోశాన్నీ పోగొట్టుకొని ఉండాలట.. ఇక దోషం (Allu arjun horoscope) పోవాలంటే ఖచ్చితంగా జ్యోతిష్యున్ని కలిసి తన దోషానికి సంబంధించిన పరిహార పూజలు చేపించుకోవాలని..

See also  Telugu Anchors: ఓరి దేవుడా మన తెలుగు యాంకర్ల రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే మీరు నోరు ఏళ్ళబెట్టల్సిందే..

allu-arjun-horoscope-is-not-good-that-bad-things-may-happen-to-him

ఒకవేళ అలా కనక చెయ్యకపోతే మాత్రం అల్లు అర్జున్ పరిస్థితి ఇండస్ట్రీలో చాలా ఘోరంగా మారిపోతుందట.. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడంతో అల్లు అర్జున్ అభిమానులు తెగ ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ నిజంగా ఈ వార్త నిజమైతే అల్లు అర్జున్ పరిస్థితి ఏంటని.? పుష్ప 2 సినిమా గురించి ఎంతగానో ఎదురు చూస్తున్న కోట్ల మంది అభిమానుల పరిస్థితి ఏమవుతుందని.. ఇలాంటి తరుణంలో అసలు ఇలాంటి వార్త రావడం మమ్మల్ని ఎంతగానో భయపెడుతుందంటూ అల్లు అర్జున్ అభిమానులు నెట్టింట తెగ కామెంట్లు రాస్తున్నారు. మరి ఈ వార్త ఎవరు స్ప్రెడ్ చేశారు అనేది ఇంతవరకు తెలియదు. కానీ ఇందులో ఎంత నిజం ఉందో మరి ఆ చిత్రం విడుదలయ్యి సంచలనాలు సృష్టించిన తర్వాతే మనందరికీ ముందు ముందు తెలియనున్నది.