Home Cinema Allu Arjun family celebration : అల్లు అర్జున్ కి అవార్డు సెలబ్రేషన్ గాను కుటుంబంతో...

Allu Arjun family celebration : అల్లు అర్జున్ కి అవార్డు సెలబ్రేషన్ గాను కుటుంబంతో సూపర్ పిక్స్, వీడియో వైరల్..

allu-arjun-family-celebration-for-national-film-award-won

Allu Arjun family celebration: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లో జాతీయ ఉత్తమ నటుడుగా అవార్డును అందుకున్న విషయం మనందరికీ తెలిసిందే. పుష్ప సినిమా గాను అవార్డుని అల్లు అర్జున్ అందుకున్నాడు. దీనితో పుష్పా టీం మొత్తం ఆనందంతో పొంగిపోతున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ( Allu Arjun family celebration ) మొట్టమొదటిసారిగా ఈ అవార్డుని అందుకోవడం జరిగింది.69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్ సందర్భంగా జరిగిన ఈ వేడుకల్లో టాలీవుడ్ నుంచి మంచి అవార్డ్స్ ని తీసుకొని వచ్చారు మనవాళ్లు. అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్నా హీరోయిన్ గా, సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప సినిమా ఇంత సంచలనాన్ని క్రియేట్ చేసి.. అద్భుతమైన ఆనందాన్ని కలిగించడం వల్లే ఆ సినిమాకి సీక్వెల్ పుష్ప 2 కూడా శరవేగంగా జరుగుతుంది.

See also  Vadde Naveen: హీరో వడ్డే నవీన్ గుర్తున్నాడా..? ఇప్పుడు ఆయన ఎలా తయారయ్యాడో చూస్తే ఆశ్చర్యపోతారు..

Allu-Arjun-family-celebration-award-national-award

పుష్ప సినిమాకి ఇంత పెద్ద అవార్డు అల్లు అర్జున్కి రావడం వలన ఆ టీంలో ఉన్న ప్రతి ఒక్కరిని అభిమానులను గుర్తు చేసుకుంటున్నారు. రష్మిక నటన ఈ సినిమాలో చాలా బాగుందని, అలాగే సమంత ఈ సినిమాలో ఐటెం సాంగ్ ( Allu Arjun family celebration ) నటించి మంచి పేరు పొందిందని.. ఇలా అనేక విధాలుగా గుర్తు చేసుకుంటున్నారు. అల్లు అర్జున్ తన అవార్డునందుకొని తిరిగి హైదరాబాద్ వచ్చిన తర్వాత అభిమానులు ఎంతో ఘనస్వాగతాన్ని పలికారు. పూల వర్షం కురిపించారు. వాళ్ళ అభిమానానికి అల్లు అర్జున్ ఆనందంతో పొంగిపోయాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

See also  Samantha : నిజంగా సమంత అంతటి కష్టంలో ఉందా?

Allu-Arjun-family-celebration

అలాగే అడవి శేషు కూడా అల్లు అర్జున్కి కంగ్రాట్యులేషన్స్ చెప్పాడు. అలాగే మీ అంబిషన్స్ గాని, మీ ఫ్యూచర్ గోల్స్ గాని తగ్గేదేలే అనే రకంగా ముందుకు సాగాలని కోరుకుంటూ ట్రీట్ చేశాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తుంది. అల్లు అర్జున్కి ఈ అవార్డు రావడంతో ఆయన కుటుంబం మొత్తం ఆనందంతో తేలుతుంది. అవార్డు ఫంక్షన్ ( Allu Arjun family celebration ) చూసేందుకు అల్లు అరవింద్,ఆయన భార్య, కోడలు స్నేహ రెడ్డి కూడా వెళ్లిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక అల్లు అర్జున్ తిరిగి రిటర్న్ వచ్చిన తర్వాత ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేశాడు. వాళ్ళ కుటుంబం అంతా కలిసి ఈ ఆనంద సమయాన్ని ఎంజాయ్ చేస్తూ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

See also  Brahmaji : బ్రహ్మాజీ కొడుక్కి కుక్కతో పెళ్లి చేస్తే.. కోర్టుకెళ్లిన బ్రహ్మాజీ!

Allu-Arjun-family-celebration-pics

అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, అల్లు అరవింద్ ఆయన భార్య, అలాగే అల్లు అర్జున్ సోదరుడు అందరూ కూడా ఈ ఫోటోలో కనిపిస్తున్నారు. ఇలా అల్లు అర్జున్ సాధించిన విజయాన్ని ఆయన కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేసిన ఫొటోస్ ని.. ఢిల్లీలో కూడా ఆయన ఫ్యామిలీతో కలిసి తీసుకున్న ఫోటోలు ఇవన్నీ అల్లు అర్జున్ అభిమానుల్ని తెగ ఆనందింప చేస్తున్నాయి. ఇక అందరి దృష్టి పుష్ప 2 మీదే ఉంది. అది వచ్చి ఇంకా ఎలాంటి సంచలనాన్ని క్రియేట్ చేస్తదో చూద్దామని ఎదురుచూస్తున్నారు. పుష్ప 2 తరవాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో కలిసి సినిమా చేయబోతున్నాడన్న సంగతి తెలిసిందే.