Home Cinema Allu Arjun : అల్లు అర్జున్ ని వాళ్ళు అర్ధం చేసుకోక చివరికి అది కోల్పోయారా?

Allu Arjun : అల్లు అర్జున్ ని వాళ్ళు అర్ధం చేసుకోక చివరికి అది కోల్పోయారా?

allu-arjun-changed-a-lot-because-of-those-persons

Allu Arjun : సినిమా రంగం అంటేనే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది మన భారత దేశంలో.. సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకు కూడా అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆనందాన్ని ఇచ్చే ఎంటర్టైన్మెంట్ ఏమైనా ఉంది అంటే.. అది సినిమా ( Allu Arjun changed a lot ) అని చెప్పుకోవచ్చు. ఈ రోజుల్లో సినిమా టికెట్లు పెరిగిపోయి.. మరీ సామాన్యులకు కొంత కష్టంగానే ఉంది. అయినా కూడా మిగిలిన ఎంటర్టైన్మెంట్స్ తో పోలిస్తే సినిమా ఎంటర్టైన్మెంట్ అనేది కొంత తక్కువే. అంతేకాకుండా సినిమా ఎంటర్టైన్మెంట్ వల్ల అభిమానులు ఏర్పడటం, వాళ్ళ హడావిడి అంతా కూడా బాగుంటుంది.

Allu-Arjun-changed-his-smile

నటీనటులకు వాళ్ళు ఎంత నటించినా, వాళ్ల మనసుకి వాళ్ళు ఏం చేశారో తెలుస్తున్న కూడా.. వాళ్లకి ఎక్కువగా సంతృప్తిని ఇచ్చేది ఎప్పుడంటే.. అభిమానుల నుంచి వచ్చే స్పందన వల్లనే. వాళ్లు ఎంత బాగా పాజిటివ్గా స్పందిస్తే.. వీళ్ళలో అంత ( Allu Arjun changed a lot ) హుషారు, అంత శక్తి ఇంకా కష్టపడాలనే ఉద్దేశం పెరుగుతుంది. అదే నెగిటివ్గా స్పందిస్తే.. ఒక్కొక్కసారి ఎలాగైనా పాజిటివ్ చేసుకోవాలని ఇంకా కష్టపడొచ్చు లేదా వాళ్ళు నిరుత్సాహంతో ఇంకా వెనక్కి వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ ఇలా ఉంటే.. హీరోలపై వాళ్ళ అభిమానులకు ఉన్న ప్రేమ నిజంగా చాలా గర్వించతగ్గదని చెప్పుకోవచ్చు.

See also  Mahesh Babu: సెన్సేషనల్ టాక్.. ఇక ఆ సినిమాతో మహేష్ బాబుకు రిటైర్మెంట్!

Allu-Arjun-changed-a-lot-because

వాళ్ళ హీరో సినిమా ఎలా ఉన్నా బాగుందంటారు. వాళ్ళ హీరో ఏం చేసినా చాలా గ్రేట్ అంటారు. వాళ్ళ హీరో ఎలా ఉన్నా హ్యాండ్సమ్ గా ఉన్నాడంటారు. ఇవన్నీ వాళ్ళకి హీరో మీదున్న అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో చూపిస్తారు. ఫ్యాన్స్ ఇంత బాగా చూపిస్తారఅలాగే యాంటీ ఫ్యాన్స్ అంటే మళ్ళీ భయం పుట్టుకుంటుంది . వాళ్ళ హీరోని ( Allu Arjun changed a lot ) వాళ్ళు ఎంత పొగుడుతారో.. ఇతర హీరోలను అంత తిడతారు. వాళ్లలో అన్నీ లోపాలను మాత్రమే ఎంచుతారు. అన్ని రకాలుగా ట్రోల్ చేస్తారు. ఇలా అభిమానుల అభిమానాన్ని, యాంటీ అభిమానుల స్పందనని రెండిటిని హీరోలు ఎదుర్కొంటూనే వాళ్ల కెరీర్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు. అలాగే అల్లు అర్జున్ అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.

See also  Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ సినిమా ట్రైలర్ అదిరింది.

Allu-Arjun-changed-a-lot

అల్లు అర్జున్ ఏం మాట్లాడినా ఎంత ఓపెన్ గా మాట్లాడుతాడో, అలాగే నవ్వితే చాలా ఓపెన్ నవ్వుతాడు. అల్లు అర్జున్ నవ్వులో ఎటువంటి ఫేక్ స్మైల్ ఉండదు. అల్లు అర్జున్ స్మైల్ లో మనస్ఫూర్తిగా ఆహ్లాదకరంగా నవ్వుతున్నట్టు కనిపిస్తుంది. అందుకే అతని అభిమానులు ఆ నవ్వుకి ఫిదా అయిపోతుంటారు. కానీ అల్లు అర్జున్ నవ్వుని యాంటీ ఫ్యాన్స్ విపరీతంగా ట్రోల్ చేయడంతో.. అవన్నీ గుర్తించిన అల్లు అర్జున్ అంత హార్ట్ ఫుల్ గా ఇటీవల నవ్వడం మానేసాడు అని నెటిజనులు అనుకుంటున్నారు. మంగళవారం సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసిన అల్లు అర్జున్ కూడా ఆ ఈవెంట్లో హార్ట్ ఫుల్ గా నవ్వలేదని.. నవ్వుని ఆపుకుంటూ చాలా కొంచమే నవ్వుతూ ఉన్నాడని అంటున్నారు నెటిజనులు. నవ్వించే వాళ్ళు, నవ్వే వాళ్ళు మన చుట్టూ ఉంటే మన సొసైటీ ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. మనస్ఫూర్తిగా నవ్వే వాళ్లను కూడా ఏదో రకంగా.. ట్రోలర్స్ ట్రోల్ చేయాలని ట్రోల్ చేస్తూ ఉంటే.. దాని వలన అలా నవ్వే వాళ్ళు నవ్వడం మానేస్తే.. మనం ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మిస్ అవుతున్నట్టే అని నెటిజనులు అంటున్నారు. ఇక అల్లు అర్జున్ అభిమానులైతే వాళ్ళ హీరో ఎప్పుడూ మనస్పూర్తిగా ఓపెన్ హార్ట్ గా నవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.