Home Cinema Rajamouli – Prabhas : మళ్ళీ రాజమౌళి మరియు ప్రభాస్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్...

Rajamouli – Prabhas : మళ్ళీ రాజమౌళి మరియు ప్రభాస్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ సినిమా..

Rajamouli – Prabhas : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన కాంబినేషన్ రాజమౌళి, ప్రభాస్. వీళ్ళిద్దరూ కలిసి చేసిన ప్రతి సినిమా ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేశాయో మనందరికీ తెలిసిందే. చత్రపతి ( Again Rajamouli and Prabhas combination ) సినిమాతో ఒక సంచలనాన్ని క్రియేట్ చేస్తే.. బాహుబలి సినిమాతో.. తెలుగు సినిమా ఇండస్ట్రీ నే బాహుబలి సినిమాకు ముందు బాహుబలి సినిమాకి తర్వాత అనే పరిస్థితి తీసుకొచ్చిన గొప్ప కాంబినేషన్ రాజమౌళి – ప్రభాస్ ది. బాహుబలి రెండు భాగాలుగా తీసి సినిమా అనేదాన్ని తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి యావత్ భారతదేశానికి పరిచయం చేసి.. ప్రపంచం మొత్తం తెలుగు తారలను చూసి తలుక్కుమనేలా వీళ్ళ వైపు చూసేలా చేసిన గొప్ప కాంబినేషన్ రాజమౌళి మరియు ప్రభాస్.

again-rajamouli-and-prabhas-combination-high-budjet-movie

 

సాధారణంగా రాజమౌళి సినిమా అంటే అది సంచలనమే. ఆ సినిమా హిట్ అవుతుందా, పోతుందా అనే ఆలోచన అవసరమే లేదు. ప్రతి సినిమా ఒక సినిమాను మించిన ఒక సినిమాగా సక్సెస్ అవుతూనే వచ్చిన గొప్ప దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే అది ( Again Rajamouli and Prabhas combination ) ఏకైక రాజమౌళి అని చెప్పుకోవచ్చు. అలాగే రాజమౌళి చేసే సినిమాల్లో ప్రభాస్ తో కలిసి చేసే సినిమా అంటే ఇక అది మామూలు క్రేజ్ కాదు. వీళ్లిద్దరు కాంబినేషన్లో వచ్చే సినిమా అంటే సినీ అభిమానులు అందరికీ హీరో ఫ్యాన్స్ అనే తారతమ్యం అనేది లేకుండా ఎంతో ఇష్టపడి చూసే కాంబినేషన్ అది.

See also  Samantha : నేను గత కొంతకాలంగా దీన్ని మిస్ అవుతున్నాను అని బయటకు చెప్పేసుకున్న సమంత..

again-rajamouli-and-prabhas-combination-high-budjet-movie

అందుకే ఆ సినిమాలు అంత బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు మళ్లీ రాజమౌళి, ప్రభాస్ కలిసి సినిమా చేస్తున్నారని వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ వార్త తెలిసి సినీ అభిమానులు ఆనందంతో పొంగిపోతున్నారు. ప్రభాస్ అభిమానులైతే ఎగిరి గంతేస్తున్నారు. ఎంత గొప్ప శుభవార్త రాజమౌళి ప్రభాస్ కలిసి ( Again Rajamouli and Prabhas combination ) మళ్ళీ సినిమానా అనే ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే రాజమౌళి ప్రస్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మహేష్ బాబుతో సినిమా తీస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఆషామాషీ సినిమా కాదు.. ప్రపంచవ్యాప్తంగా పేరు పొందే లాగా హాలీవుడ్ లెవెల్ లో తీస్తున్న ఈ సినిమా కోసం ఎన్ని సంవత్సరాలు తీసుకుంటాడో రాజమౌళి అని అందరూ అనుకుంటున్నారు. అలాంటి క్రమంలో ఇప్పుడు మళ్లీ ప్రభాస్తో రాజమౌళి ఏంటి అని అందరికీ బుర్ర పాడైపోతుంది.

See also  Anchor Rashmi: అవును నాకు అలా చేసేవాడే కావాలంటూ రాబోయే భర్త పై ఆసక్తికరమైన వ్యాక్యలు చేసిన రష్మీ.

ఇంతకీ అసలు సంగతి ఏమిటంటే.. రాజమౌళి ప్రభాస్ కలిసి సినిమా అంటే రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ చేయడం కాదు.. ప్రభాస్ సినిమాలో రాజమౌళి కనిపించబోతున్నాడు. నాగ అశ్విన్ దశకత్వంలో కల్కి అనే సినిమా రూపొందుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా 600 కోట్ల బడ్జెట్ తో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే సంవత్సరం మే 9న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా భారీ సైన్స్ ఫిక్షన్ సినిమా. అయితే ఈ సినిమాలో రాజమౌళి ఒక కీలకమైన పాత్రలో ప్రభాస్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు అంట. ఈ వార్త ఎంతవరకు నిజమనే తెలియదు కానీ.. ఇదే నిజమైతే వీళ్లిద్దరి కాంబినేషన్ అంటేనే లక్కీ కాంబినేషన్ అవడం వల్ల ఈ సినిమా కచ్చితంగా సంచలనాన్ని క్రియేట్ చేస్తుందని.. బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచి సినిమా ఇండస్ట్రీలో మళ్ళీ ఒక చరిత్రను సృష్టిస్తుందని ప్రభాస్ అభిమానులైతే మాత్రం గట్టిగా నమ్ముతున్నారు..