Home Cinema Salman Khan – Prabhas : సల్మాన్ ఖాన్ ని శాంతం నాకించిన ప్రభాస్!

Salman Khan – Prabhas : సల్మాన్ ఖాన్ ని శాంతం నాకించిన ప్రభాస్!

Salman Khan – Prabhas : కండల వీరుడు సల్మాన్ ఖాన్ అంటే యావత్ భారతదేశంలో సినీ అభిమానులు అందరూ ఇష్టపడతారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని ఏలుతున్న సల్మాన్ ఖాన్ సినిమా కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమా ఏప్రిల్ 21 న విడుదల అయ్యింది. ఈ సినిమా పై సల్మాన్ ఖాన్ ( Comments on Salman Khan and Prabhas ) అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాపై బాలీవుడ్ మాత్రమే కాదు, టాలీవుడ్ కూడా మంచి అంచనాలనే పెంచుకుంది. ఎందుకంటే ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, భూమిక, జగపతిబాబు ఇలా మన వాళ్ళు చాలామంది ఉన్నారు.

After Pooja Hagde act with Prabhas, she carry badluck till Salman khan movie

ఇంతమంది తెలుగువాళ్లు కూడా సల్మాన్ ఖాన్ తో కలిసి స్క్రీన్ పంచుకోవడం ఇదే మొదటిసారి. అందుకని ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగానే పెట్టుకుంటున్నారు. పైగా ఈ సినిమా ఈద్ సెలవుల్లో రిలీజ్ అయ్యింది. దానితో కలెక్షన్స్ అదురుతాయని అనుకున్నారు. కానీ ఈ సినిమా అందరి అంచనాలని తారుమారు చేసింది. సినిమాకి యావరేజ్ ( Comments on Salman Khan and Prabhas ) మరియు కొన్ని చోట్ల ఫ్లాప్ టాక్ వచ్చేసింది. సల్మాన్ ఖాన్ స్టార్ డమ్ కి అస్సలు సరిపడే సినిమా కాదని అనుకుంటున్నారు. పైగా ఈ సినిమాకి సల్మాన్ ఖాన్ నిర్మాత కూడా.. కనుక సల్మాన్ కి రెండువైపులా నష్టమే.

See also  Samantha: బయటికి వచ్చిన సంచలనమైన విషయాలు..!! విడాకులు కాక ముందు నుండే సమంత ఇంత భయంతో బతికిందా..??

After Pooja Hagde act with Prabhas, she carry badluck till Salman khan movie

ఈ సినిమా ఇంత ఫ్లాప్ అవ్వడానికి కారణాలు చాల ఉన్నాయి. కథ, తీసే విధానం చాలా మైనస్ లు ఉన్నాయి.అయితే కొందరు నెటిజనులు ఇవన్నీ వదిలేసి అసలు సల్మాన్ సినిమా పోవడానికి కారణం ప్రభాస్ అని అంటున్నారు. అసలు సల్మాన్ సినిమాకి ప్రభాస్ కి రిలేషన్ ఏమిటని అనుకుంటున్నారా? అసలు సంగతి ఏమిటంటే.. పూజాహేగ్డే కిసీ కా భాయ్ కిసీ కా జాన్ ( Comments on Salman Khan and Prabhas ) సినిమాలో హీరోయిన్ గా నటించింది. కొంతకాలం ముందు వరకు అంటే ప్రభాస్ సినిమా రాధేశ్యామ్ ముందు వరకు పూజ హగ్దే మంచి రేంజ్ లో ఉండేది.ఈమె నటించిన ప్రతీ సినిమా సూపర్ హిట్ అయ్యాయి. దానితో స్టార్ హీరోస్ ఆమెని కోరి సినిమాల్లో పెట్టుకోవడం మొదలు పెట్టారు.

See also  Mahesh Babu : మహేష్ బాబు లైఫ్ లో బయటపడ్డ నిజం.. వైరల్ అవుతున్న వీడియో..

After Pooja Hagde act with Prabhas, she carry badluck till Salman khan movie

కానీ.. ఎప్పుడైతే ప్రభాస్ తో రాధేశ్యామ్ నటించిందో.. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. ప్రభాస్ సినిమా చేసిన తర్వాత పూజ హగ్దే కెరియర్ ఎలా అయ్యిందంటే.. రణ్వీర్ సింగ్ కు జంట‌గా పూజా హెగ్డే చేసిన `స‌ర్క‌స్‌` సినిమా అట్టర్ ఫ్లాప్.. ఎఫ్3 సినిమాలో ఐటెం సాంగ్ చేయడం వలన ఆ సినిమా ఎఫ్2 లా అనుకున్న స్థాయిలో హిట్ కాలేకపోయింది. అలాగే ఆచార్య‌, బీస్ట్ సినిమాల్లో ( Comments on Salman Khan and Prabhas ) కూడా పూజ హగ్దే నటించింది. ఈ సినిమాలు కూడా డిజాస్టర్ అయ్యాయి. ఇలా ఈమె ఖాతాలో 5 ఫ్లాప్స్ వచ్చి కూర్చున్నాయి. ప్రభాస్ సినిమాతో మొదలైన ఆమె ఫెల్యూర్స్ పాపం సల్మాన్ ఖాన్ వరకు చేరాయి. అందుకే సల్మాన్ ఖాన్ ని ప్రభాస్ సాంతం నాకించాడని నెటిజనులు సెంటిమెంట్ జోడిస్తూ.. సరదాగా కామెంట్ చేసుకుంటున్నారు..

See also  Adivi Sesh: అడివి శేష్ పెళ్లి చేసుకోబోయేది నాగార్జున మేనకోడలినా.? ఆ స్టార్ హీరో పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసాడా.!!