Home Cinema Child Artists: చైల్డ్ ఆర్టిస్టులుగా మొదలై హీరోయిన్లు గా మారి మెప్పించిన హీరోయిన్లు.

Child Artists: చైల్డ్ ఆర్టిస్టులుగా మొదలై హీరోయిన్లు గా మారి మెప్పించిన హీరోయిన్లు.

చైల్డ్ ఆర్టిస్టులుగా మొదలై హీరోయిన్లు గా మారిన మెప్పించిన హీరోయిన్లు. 

Child Artists:

చాలామంది హీరోయిన్లు వాళ్ల కెరియర్ మొదలయ్యేది ఒక్కొక్కరిది ఒక్కొక్కరకంగా ఉంటుంది బాల నటులుగా చిత్ర పరిశ్రమకు, మరికొందరు డైరెక్ట్ గా హీరోయిన్ గా అడుగు పెడుతుంటారు.

Nithya Menon: నిత్యా మీనన్ తన 8 సంవత్సరాల వయసులో ఆంగ్ల చిత్రమైనటువంటి ద మంకీ హూ ద న్యూ టూమచ్ అనే చిత్రంలో నటించింది.

7 సంవత్సరాలు వయసులో ఓ కన్నడ సినిమాలో సహాయ పాత్ర వహించింది ఆ తర్వాత ఆకాశ గోపురం అనే మలయాళ చిత్రంలో కీలక పాత్ర పోషించింది.

See also  Manchu Manoj: షాకింగ్.. మంచు మనోజ్ భూమా రెడ్డి తో పాటు ఆమె జీవితాన్ని కూడా నాశనం చేసాడట నిజమేనా?

Sri Divya: తన మూడేళ్ళ వయసు నుండే టీవీ సీరియల్ లో నటించి ఆ తరువాత 2006 సంవత్సరంలో భారతి అనే తెలుగు సినిమాలో నటించిన శ్రీ దివ్య ఉత్తమ బాలనటిగా అవార్డు తెలుసుకున్నారు.

Swetha Basu Prasad: అతి చిన్న వయసులోనే దూరదర్శన్ ప్రసారాల లో నటించి, ఆ తర్వాత బాలీవుడ్ లో త్వరగా ఎంట్రీ ఇచ్చి 2002 లో సినీరంగప్రవేశం చేసి బాల నటిగా ఉత్తమ జాతీయ అవార్డు పొందింది.

See also  Actor Ali: హీరోలను తలదన్నే అలీ ఆస్తుల విలువ తెలుసుకుంటే బిత్తరపోతారు.

Hansika: హన్సిక చాలా సీరియల్లో, సినిమాల్లో చిన్న తనం లోనే నటించింది ఆ తర్వాత దేశముదురు సినిమా తో సూపర్ హిట్టు కొట్టింది.

Sri Devi: తను 1967 లో కన్దన్ కరుణై సినిమా తో బాల నటిగా పరిచయం, ఆ తరువాత తుణైవన్ తమిళ చిత్రంలో తొలుత నటించించింది ఇంకా మలయాళం, తమిళ చిత్రాల్లో నటించింది.

Baby Shamili: చిన్నతనం నుంచే ఎన్నో సినిమాలు మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

See also  Ram Charan: రామ్ చరణ్ వేసుకునే ఒక్క సూట్ ధర ఎంతో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు.

Niveda Thomas: మలయాళ చిత్రం ఉత్తరతో బాలనాటిగా తెరంగేట్రం చేసి ఆ తర్వాత  సన్ టీవీలో ప్రసారమయ్యే మై డియర్ భూతంతో బాలనాటిగా మంచి పేరు తెచ్చుకుంది.