Home Cinema Trisha Krishnan: అప్పుడు త్రిష చేసిన పాపమే ఇప్పుడు శాపంగా మారిందా.? కర్మ ఫలం అంటే...

Trisha Krishnan: అప్పుడు త్రిష చేసిన పాపమే ఇప్పుడు శాపంగా మారిందా.? కర్మ ఫలం అంటే ఇదేనేమో.??

Trisha Krishnan: తెలుగు చిత్ర పరిశ్రమలోకి ప్రభాస్ జోడిగా వర్షం సినిమాలో నటించినది త్రిష.. అబ్బో అప్పట్లో ఈ అమ్మడు గురించి ఆమె అందం గురించి అసలు త్రిష అంటే ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుంది. వచ్చిన మొదటి సినిమాతోనే ఈ వర్షం సాక్షిగా అంటూ కుర్రకారుల గుండెల్ని పిండి పడేసింది. ఇక ఈ చెన్నై అమ్మడికి ఇండస్ట్రీలో చాలా గౌరవం ఉంటుంది. టాలీవుడ్ లో అడుగుపెట్టి ఇప్పటికీ రెండు దశాబ్దాలు కావస్తున్న ఈ అమ్మడు రేంజ్ మాత్రం తగ్గడం లేదు.. ప్రస్తుతం అందరి నోట ఒకటే మాట త్రిష వయసు పెరుగుతున్న కొద్దీ అందం పెరుగుతుంది కాని తరగడం లేదు. అసలు ఎలా మైంటైన్ చేస్తుంది.? అని మరికొందరు అంటుంటే.!

See also  Varun Tej : తల్లా పెళ్ళామా అంటే వరుణ్ తేజ్ ఎవరి సైడ్ వెళ్ళాడో తెలుసా?

actress-trisha-krishnan-having-bad-situations-in-life

ఇంకొందరు మాత్రం త్రిష వయసు పెరగడం లేదు తగ్గుతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం అయితే పోయిన సంవత్సరం విడుదలయి సూపర్ హిట్ అందుకున్న పోన్నియల్ సెల్వం చిత్రంలో త్రిష నటన, తన అందంతో అందరిని కట్టిపడేసింది. ప్రస్తుతానికి మాత్రం త్రిష ఓవైపు సోషల్ మీడియాని కాక మరోవైపు ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. ఇప్పటికీ ఎవరికీ అర్థం కాని విషయం ఏంటంటే.. త్రిషకు ఇంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందా అని ఆశ్చర్యపడేలా అందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఇక మన టాపిక్ విషయానికొస్తే.. త్రిష అప్పట్లో చేసిన పాపం ప్రస్తుతం ఆమె శాపంగా మారిందా.? కర్మఫలం అనుభవిస్తుందా.? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి..

See also  Mahesh Babu : మహేష్ బాబు సూపర్ స్టార్ అయినా కూడా ఆ హ్యాబిట్ వదలలేకపోవడంతో చివరికి నమ్రత ఎం చేసిందంటే..

actress-trisha-krishnan-having-bad-situations-in-life

ఒకప్పుడు రావడంతోనే స్టార్ హీరోల సరసన జతకట్టిన ఈ అమ్మడు ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుందో మనందరికీ తెలుసు. అప్పుడు చేసుకున్న ఆ తప్పులు ఇప్పుడు అవి ఆమెకు తగులుతున్నాయా అంటే అవుననే అంటున్నారు సినీ విశ్లేషకులు.. మరింతకు ఆమె చేసిన తప్పేంటి.? త్రిష తన కెరియర్ మొదట్లో వేరే హీరోయిన్లు కమిట్ అయిన సినిమాలలో వాళ్లను రెమ్యునరేషన్ తగ్గించుకోమని.. డైరెక్టర్లతో ఆ సినిమాలో రెమ్యునరేషన్ తగ్గించుకొని తను నటించేదట అలా నటించిన చిత్రాలు ఎన్నో బాక్సాఫీస్ బద్దలు కొట్టి పెద్ద హిట్లు గా నిలిచాయి. వేరే హీరోయిన్ ఖాతాలో నుంచి తన ఖాతాలో వేసుకుంది అప్పట్లో త్రిష అంటూ ట్రోలింగ్ కూడా జరిగింది.

actress-trisha-krishnan-having-bad-situations-in-life

ప్రస్తుతం త్రిష కూడా అలాంటి పరిస్థితులే ఎదుర్కొంటుంది.. ఎందుకంటే ప్రస్తుతం త్రిష ఒక్క సినిమాకి నాలుగు కోట్ల రెమ్యూనరేషన్ పుచ్చుకుంటుంది. ఇదే క్రమంలో డైరెక్టర్లు త్రిష అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వలేకపోవడమే గాక త్రిష కన్నా తక్కువ దొరికే హీరోయిన్లు ఎవరైనా ఉంటే వాళ్లని సినిమాలో పెట్టుకొని హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో భారీ ప్రాజెక్టుకు సైన్ చేయాలన్న త్రిష చేతిలో నుండి ఆ భారీ ప్రాజెక్టు చేజారిపోయింది. త్రిష ఎన్నో ఆశలు పడిన ప్రాజెక్టు ఆమె చేతిలో నుండి చేజారి పోవడంతో ఎంతో డిప్రెషన్ లోకి వెళ్లి పోయిందట. దీంతో త్రిష ఒకప్పుడు చేసిన పాపమే ఆమె శాపంగా మారింది.. కర్మఫలం అంటే ఇదేనా అంటూ త్రిషపై (Trisha Krishnan) కామెంట్స్ చేస్తున్నారు..