Home Cinema Tamannaah Bhatia: సోషల్ మీడియాని షేక్ చేస్తున్న న్యూస్.. హీరోయిన్ తమన్నా ప్రెగ్నెంట్.??

Tamannaah Bhatia: సోషల్ మీడియాని షేక్ చేస్తున్న న్యూస్.. హీరోయిన్ తమన్నా ప్రెగ్నెంట్.??

Actress Tamannaah: అవును.. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమా ఇండస్ట్రీ అంటే హీరో అయినా సరే హీరోయిన్లైనా సరే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా సరే ఎవరి మీద అయినా సరే గాస్సిప్స్ రావడం సహజం. అలా వారిపై గాస్సిప్స్ వస్తేనే వారు ఎదుగుతున్నారని కూడా భావిస్తుంటారు. ఇక ఇదే తరహాలో మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ తమన్నా పై కూడా ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయి. సినిమా ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా రావడం ఒక ఎత్తైతే స్టార్ హీరోయిన్ గా ఎదగడం మరొక ఎత్తు. ఇక హీరోయిన్ గా అడుగు పెట్టిన తర్వాత ఆమె ఎంత పెద్ద హీరోయిన్ అయినప్పటికీ ఆమె పై గ్రాసిప్స్ అనేవి రావడం సర్వసాధారణం.

See also  Allu Arjun : పవన్ కళ్యాణ్ కి అల్లు అర్జున్ కొరియోగ్రాఫర్ గా..

actress-tamannaah-bhatia-pregnant-news-viral-in-film-industry

హిట్ లభించని హీరోయిన్ ఉంటుందేమో కానీ ఆమె పై గ్రాసిప్స్ రాని హీరోయిన్ మాత్రం ఉండదు. ఇక ఇదే తరహాలో తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ సంపాదించుకుంది తమన్నా.. అలాంటి ఫార్ములా క్రియేట్ చేసే తమన్నా స్టార్ హీరోయిన్ గా మారిందని అప్పట్లో ఎన్నో వార్తలు వినిపించాయి. మనందరికీ తెలిసిందే శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన హ్యాపీ డేస్ చిత్రంతో ఎంత పెద్ద హిట్ తన ఖాతాలో వేసుకుందో తమన్నా.. ఆ తర్వాత తనదైన స్టైల్ లో, తన నటనతో తానేంటో నిరూపించుకుంటూ.. ఇండస్ట్రీలో అంచలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరోయిన్ గా మారింది ఈ మిల్క్ బ్యూటీ..

See also  Hidimba : హిడింబ విషయంలో అదే జరిగితే.. సెన్సేషన్ తో పాటు సరికొత్త రికార్డులకు నాంది.

actress-tamannaah-bhatia-pregnant-news-viral-in-film-industry

కేవలం తమన్నా టాలీవుడ్, కోలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఎన్నో చిత్రాల్లో నటించి అందరిని మెప్పించింది.. కాగా అదే సమయంలో కోలీవుడ్ హీరోతో ఘాటుగా ప్రేమ యవ్వారం నడిపిందంటూ కుప్పలు తెప్పలుగా వార్తలు అప్పట్లో హల్చల్ చేశాయి. ఆ వార్తల్లో ఎంత నిజం ఉందో ఏమో తెలియదు కానీ తమన్నా నిజంగానే కడుపుతో ఉంది అని స్టార్స్ కూడా నమ్మేశారు. అంతలా వాళ్ళ ప్రేమ ఎవ్వరం సాగింది. ఆ హీరోతో ప్రేమ యవ్వారం ముదిరి తమన్న అబార్షన్ చేయించుకుంది అని ఇప్పటికీ వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి.

See also  Nani: అందరిలో అలాంటి ప్రశ్నకు అదిరిపోయే జవాబు ఇచ్చిన నాని..

actress-tamannaah-bhatia-pregnant-news-viral-in-film-industry

అప్పటినుంచి తమన్నా ఆ హీరో తో మాట్లాడటం లేదని ఆ హీరోతో సినిమాలలో అవకాశం వచ్చిన చేయట్లేదని చెప్పు కోస్తున్నారు పలువురు ప్రముఖులు.. ప్రస్తుతం తమన్న బాలీవుడ్ నటుడు విజయవర్మతో లవ్ లో ఉందని వార్తలు వినిపించడమే కాదు ఆ వార్తలను నిజమయ్యేలా వీళ్ళిద్దరూ ఎక్కడపడితే అక్కడ చట్టా పట్టా లేసుకొని తిరుగుతూ కిస్సులు, హుగ్గులు కూడా చేసుకుంటున్నారు. దీంతో ఒకప్పుడు తమన్నా ప్రెగ్నెంట్ గా ఉండి అబార్షన్ చేయించుకున్న న్యూస్ మరొక్కసారి బాలీవుడ్ మీడియాలో చాలా వైరల్ అయింది. మరి ఈ వార్తల్లో నిజం ఏంతనేది తమన్నా (Actress Tamannaah) కి పైన ఉన్న దేవుడికి మాత్రమే తెలియాలి.