Home Cinema BB Jodi: ముక్కు అవినాష్ కాళ్ళు పట్టుకున్న హీరొయిన్ సదా.. చూస్తే కన్నీళ్లు ఆగవు.

BB Jodi: ముక్కు అవినాష్ కాళ్ళు పట్టుకున్న హీరొయిన్ సదా.. చూస్తే కన్నీళ్లు ఆగవు.

BB Jodi Mukku Avinash: ప్రస్తుతం సినిమాల కన్నా, రియాలిటీ షోలకన్నా, బుల్లితెరపై చేస్తున్న డాన్స్ పెర్ఫార్మన్స్ లు, కామెడీ షోలే ఎక్కువగా ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి.. ఇక ఈ షోలలో టిఆర్పి రేటింగ్ కోసం వేసే స్టంట్లు జనాలను కడుపుబ్బా నవ్విస్తుంటాయి. అవి డూపని తెలిసినప్పటికీ కూడా పదేపదే అలాంటి ఐడియాలనే ఉపయోగిస్తుంటారు. అయితే ప్రస్తుతం ట్రేండింగ్ లో ఉన్నది బీబీ షో అనే చెప్పుకోవాలి. అయితే మొదటిసారి డాన్స్ షో గా పేరు తెచ్చుకున్న ఢీ షో ని ఢీ కొట్టి మరీ బీబీ జోడి మొదటి స్థానంలో నిలిచింది.

See also  Mahesh Babu: కోటీశ్వరులైనప్పటికీ స్టార్ హీరో మహేష్ బాబు తన వివాహం ఎందుకు అంత సింపుల్ గా చేసుకున్నాడు.? ఇదేనా దానికి కారణం.?

actress-sadha-touches-mukku-avinash-feet-in-bb-jodi

చాలామంచి టిఆర్పి రేటింగ్ తో బిబి జోడి దూసుకుపోతుంది. అందుకే ఈ షో మోతాదును మరింత పెంచేశారు. ఇటీవలే వదిలిన ప్రమోషన్ లో భాగంగా మహబూబ్, శ్రీ సత్య రెచ్చిపోతూ ముద్దులతో నాన హంగామా చేశారు.  అందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట చెక్కర్లు కొడుతుంది. అసలైన డ్యాన్స్ షోలకంటే మరింత ఘాటుగా బేబీ జోడి లోని కంటెస్టెంట్లు హద్దులు మీరుతున్నారు. బిబి జోడి లోని ప్రతి ఒక్కరూ ఒక్కో పర్ఫామెన్స్ చేస్తున్నారు. అలా అవినాష్ చేసిన పర్ఫామెన్స్ కు అందరూ ఫిదా అయిపోయారు.

actress-sadha-touches-mukku-avinash-feet-in-bb-jodi

సదా అయితే స్టేజ్ మీద నుంచి కిందకు వచ్చి మరి అవినాష్ కాళ్లకు దండం పెట్టేందుకు కిందకు వంగింది, అవినాష్ (BB Jodi Mukku Avinash) దూరం జరుగుతూ వద్దని చెప్పాడు. అయితే సదా ఆ పర్ఫామెన్స్ చూసినప్పుడు కన్నీళ్లు కూడా పెట్టుకుంది. షో అయిపోయిన తర్వాత అవినాష్ కు హగ్గు కూడా ఇచ్చింది సదా. ఈ పెర్ఫార్మెన్స్ కు తాను ఫిదా అయినట్టు చెప్పుకొచ్చింది. నేటి సమాజంలో హిజ్రాలు ఎదుర్కొంటున్న సవాళ్లు అవమానాలను అవినాష్ తన పర్ఫామెన్స్ తో కళ్ళకు కట్టినట్లు చూపించాడు. వారు అలా బాధపడుతున్నారా అని అవినాష్ పర్ఫామెన్స్ లో ఆకర్షితురాలు అయిన సదా తన బాధను వ్యక్తపరిచింది.

See also  Salaar Review : ఫాన్స్ కి పూనకాలు వచ్చేలా సలార్ సెన్సార్ రివ్యూ..

BB-Jodi-Star-Maa-Contestants-Dance-Reality-Show-Start-Date

ఇంతవరకు ఇలాంటి పర్ఫామెన్స్ ఎవ్వరూ ఇంత గొప్పగా వాళ్ళ బోధలను చూపించలేదంటూ చెప్పుకొచ్చింది. ఇక రాధ అయితే తన జీవితంలో ఎదురైనా ఒక అనుభవం గురించి తెలిపింది, ఓ పెళ్ళిలో తనకు ఎదురైన సంఘటన గురించి వివరించింది. మగాళ్ళలోన శక్తి, ఆడవాళ్ళ హృదయం కలగలిపి వారికే ఉంటుందని వాళ్ల గురించి గొప్పగా చెప్పింది. ఇప్పుడు ఈ ప్రోమో అయితే అందరిని కదిలించేస్తుంది. అవినాష్ ఎమోషనల్ పర్ఫామెన్స్ మహబూబ్ రొమాంటిక్ డాన్స్ తో ఈ ప్రోమో చాలా వైరల్ గా మారింది. అవినాష్ మొత్తానికి పెద్ద సాహసమే చేశారు. మీరు చూడండి కింద ప్రోమో వీడియో.