Home Cinema Pragathi: ఆ ప్రైవేట్ పార్ట్ పై కామెంట్ చేసిన ఆకతాయిలకు ఇచ్చి పడేసింది గా ప్రగతి..

Pragathi: ఆ ప్రైవేట్ పార్ట్ పై కామెంట్ చేసిన ఆకతాయిలకు ఇచ్చి పడేసింది గా ప్రగతి..

Actress Pragathi: సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి కొందరు సెలబ్రిటీ ఫ్యాన్ ఫాలోయింగ్ పరంగా మంచి జరుగుతున్నప్పటికీ ట్రోలింగ్ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ముఖ్యంగా చెప్పాలంటే సినీ ఇండస్ట్రీలో ఉండే స్టార్ సెలబ్రెటీలను ఏ విధంగా ట్రోల్ కి గురి చేస్తున్నారో ఆకతాయిలు ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. కేవలం హీరోయిన్లనే కాదు స్టార్ హీరోలను సైతం ఒకప్పటి స్టార్ హీరోల నుంచి ఇటీవల వచ్చిన సంయుక్త మీనన్ వరకు సోషల్ మీడియాలో అందరూ ట్రోల్ కి గురైన వారే.. అలా అని కేవలం పెద్ద పెద్ద స్టార్ సెలబ్రిటీలకే తప్పడం లేదు అనుకుంటే పొరపాటే..

actress-pragathi-strong-reply-to-negative-comments

చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు వేసుకునే అందాల ముద్దుగుమ్మలకు తప్పడం లేదు. మరి అదే జాబితాలోకి వచ్చింది టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో పాత్రలు చేసిన ఆర్టిస్ట్ ప్రగతి. ఇక ఏమిటంటే ప్రగతి ఆంటీగా ఎంతో పాపులాటి సంపాదించుకుని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటున్న సంగతి మనకు తెలుసు. ఇక మరి ముఖ్యంగా లాక్ డౌన్ లో సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తన సొంతం చేసుకుంది. తన జిమ్ కి సంబంధించిన వర్కౌట్ ఫోటోలు పెడుతూ, వీడియోస్ షేర్ చేస్తూ ఫ్యామిలీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ వీడియోస్ షేర్ చేస్తూ..

See also  Mega Family: Mega Family: అవాక్కయ్యే అసలైన సత్యం.. మెగా డాటర్ల పరిస్థితికి అసలు కారణాలు అవి కావు..

actress-pragathi-strong-reply-to-negative-comments

ఇలా ప్రతి ఒక్క రీల్స్ చేస్తూ అభిమానులకు ఎంతో దగ్గరగా ఉంది ఈ అంటీ.. ఇక ఇదే క్రమంలో ఆమె చేస్తున్న కొన్ని వీడియోస్ కొందరు ఆకతాయిలు సపోర్ట్ చేయడమే కాకుండా నెగటివ్ గా స్పందిస్తున్నారు. ఆమె పై విపరీతమైన ట్రోల్ చేస్తున్నారు. ఇటీవలే మొన్న తన కూతురు బర్త్ డే అప్పుడు వీడియోలో చిందులేసి నా ఆ వీడియోను చేశారు. కొంతమంది బడుద్దాయిలు వాళ్ళు ఏమంటున్నారంటే.. నీకు ఈ వయసులో నీకు ఇలాంటి అవసరం ఆంటీ అంటూ ఆమెను పిచ్చిపిచ్చిగా ట్రోల్ చేశారు. ఇదే క్రమంలో రీసెంట్ గా అలాంటి వాళ్ల అందరికీ ఇచ్చబడేసింది ప్రగతి..

See also  Sreeleela: అసలు సీక్రెట్ బయట పెట్టిన శ్రీలీల..

actress-pragathi-strong-reply-to-negative-comments

నా పర్సనల్ లైఫ్ మీద మీరందరూ మీ కాన్సన్ట్రేషన్ తగ్గించుకుంటే మంచిది. మీ ఇంట్లో ఆడవాళ్ళపై కూడా ఇలాగే కామెంట్లు చేస్తారా.? మీ ఇంట్లో అమ్మ, అక్క, చెల్లి మీ అమ్మమ్మలపై కూడా ఇలాంటి కామెంట్లు చేస్తారని అర్థమవుతుంది. మీరు నా పర్సనల్ లైఫ్ జోలికి రాకుండా ఉంటేనే బెటర్ అంటూ ఎంతో ఘాటుగా కౌంటర్ వేస్తూ స్పందించింది. ఇక ఈ క్రమంలో ప్రగతి ఇచ్చిన కౌంటర్ కు కుర్రాల మైండ్ బ్లాక్ అయిపోయి ఉంటది అని ప్రగతి ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ మధ్య కాలంలో ప్రగతి (Actress Pragathi) పై నెగిటివ్ గా ఎక్కువగా ట్రోల్స్ వినిపిస్తున్న విషయం అన్నది మాత్రం నిజం..