Home Cinema Neha Sharma: బీచ్ లో బికినీ అందాలతో పిచ్చెక్కిస్తున్న నేహా శర్మ. కన్నుల పండుగో పండుగ..

Neha Sharma: బీచ్ లో బికినీ అందాలతో పిచ్చెక్కిస్తున్న నేహా శర్మ. కన్నుల పండుగో పండుగ..

Actress Neha Sharma: సోషల్ మీడియా వాడే వాళ్ళకు నేహా శర్మ అనే పేరు తెలియని కుర్రాళ్ళు ఉండరు అనే చెప్పాలి. అంతలా కుర్రాల మదిలో గిలి గింతలు పెడుతున్నది ఈ అమ్మడు. నిత్యం సోషల్ మీడియా లో తన దైన శైలిలో ఘాటు ఘాటు ఫోటోస్ పెడుతూ ఉంటుంది నేహా. ఇక ఆమె గ్లామర్ కి ఎప్పుడు ఫిదా అవుతూనే ఉంటారు. ఆమె అందాలకు ఎప్పుడూ ఆరభోస్తూనే అవి వైరల్ అవుతూనే ఉంటారు. కాగా ఎప్పటి లాగే సోషల్ మీడియాలో తను పరువాల విందు పరిచింది ఓ అవాక్కయ్యే వీడియోని షేర్ చేసింది. మనందరికీ తెలిసిందే.. తెలుగులో నేహ శర్మ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలి సినిమా చిరుతలో హీరోయిన్ గా నటించినది. తొలి చిత్రం ఎంత హ్యాపీగా ఉంటుందో ప్రతి ఒక్క రామ్ చరణ్ అభిమానులకే కాకుండా ప్రతి ఒక్క నెటిజన్స్ కి తెలిసిన విషయమే.

See also  NTR : ఎన్టీఆర్ తన భార్యతో ఆ హీరోయిన్ అంటే నాకు చాలా ఇష్టమని చెబితే లక్ష్మీ ప్రణతి ఏం చేసిందంటే..

Neha Sharma

ఐతే సోషల్ మీడియా వేదికగా నిత్యం బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తూ తన అభిమానులను ఎప్పుడు దగ్గరగానే ఉంటుంది. రోజుకు ఒక పసందైన విందుతో ఎవరు ఊహించని విధంగా సోషల్ మీడియాలో స్టన్నింగ్ ఫొటోసే కాకుండా వీడియో సైతం షేర్ చేస్తుంటుంది. సినీ కెరీర్ ను తెలియని కొనసాగించింది. మన తెలుగు చిత్ర పరిశ్రమలో రామ్ చరణ్ హీరోగా నటించిన తొలి చిత్రం చిరుత. ఇక ఆమెకు తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టడం కూడా ఇదే తొలి చిత్రం రావడం ఈ చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు దక్కింది. ఆ తర్వాత తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు కానీ ఏకంగా టాలీవుడ్ లో నుండి బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది.

See also  Samantha : అది వేసుకోకుండా రెచ్చిపోయిన సమంత.. అన్ని వదిలేసింది..

Actress Neha Sharma

వరుసగా చిత్రాల్లో నేహకు అవకాశాలు రావడంతో సౌత్ ఆడియన్స్ ని అలరించ లేకపోయింది కానీ నార్త్ ఆడియన్స్ ను ఆకట్టుకునే పనిలో పడింది. అయితే రామ్ చరణ్ తో నటించి చిరుత చిత్రం తర్వాత వరుణ్ సందేశ్ హీరోగా నటించిన కుర్రాడు చిత్రంలో మెరిసింది ఇక అదే మన తెలుగు చిత్ర చిత్ర పరిశ్రమంలో చివరి సినిమా అయింది. ఇక ఆ తర్వాత ముఖ్యంగా హిందీ, మలయాళం మొదలైన భాషలో నటిస్తూ ఎంతగానో అలరిస్తూ ఆకట్టుకుంటుంది. అయితే ఆశించిన స్థాయిలో సినిమా అవకాశాలు అయితే అందుకోలేదు. కానీ సినిమాల పరంగా అనుకున్నంత స్థాయిలో తన జోరు కొనసాగించలేదు. గాని సోషల్ మీడియా పరంగా తను చాలా యాక్టివ్ గా ఉండేది.

See also  Kisi Ka Bhai Kisi Ki Jaan Review and Rating: సల్మాన్ నే సాంతం మనతెలుగోళ్ళు దేవుడా.. కిసీ కా భాయ్ కిసీ కా జాన్ రివ్యూ మరియు రేటింగ్..

Neha Sharma 1

ఇక తన వద్దకు వచ్చిన అవకాశాలు మాత్రమే వినియోగించుకుంటుంది తప్ప అవకాశాల కోసం ఆరాటపడదు అందువల్ల నేహా (Actress Neha Sharma) ఫ్యాన్స్ చాలా అప్సెట్ అవుతూ ఉంటారు కానీ సోషల్ మీడియాలో నిత్యం కన్నుల పండుగ చేస్తూ ఎల్లప్పుడూ అభిమానులకు టచ్ లోనే ఉంటుంది తన వ్యక్తిగత విషయాలకు మొదలుకొని ప్రతి ఒక్క విషయాన్ని ఎప్పటికప్పుడు అభిమానితో పంచుకుంటూ ఎంజాయ్ చేపిస్తుంటుంది మరోవైపు గ్లామర్ ట్రీట్ తో అందాలు ఆరబోసు పిచ్చెక్కిస్తుంది మైకం తెప్పిస్తుంటుంది బ్యూటీ. తాజాగా బీచ్ లో ఓ వీడియోని షేర్ చేయడంతో విపరీతంగా వైరల్ అయిపోయింది.