Home Cinema Archana: ఆ హీరోయిన్ వల్లే నా సినీ కెరియర్ ఇలా నాశనం అయిపోయిందంటూ సంచలనమైన వ్యాఖ్యలు...

Archana: ఆ హీరోయిన్ వల్లే నా సినీ కెరియర్ ఇలా నాశనం అయిపోయిందంటూ సంచలనమైన వ్యాఖ్యలు చేసిన అర్చన..

actress-archana-shastry-revealed-the-actress-name-who-destroyed-her-movie-career

Archana: సినిమా రంగంలోకి చాలామంది హీరోయిన్ అవ్వాలని అడుగుపెట్టి వెండితెరపై తమను తాను చూసుకోవాలని అలాగే హీరోయిన్ గా ఇండస్ట్రీలో కొనసాగాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ అలా కోరుకున్న అందరూ ఇండస్ట్రీలో టాప్ అందుకోలేదు. అందుకు కారణం ఎన్నో రకాలుగా ఉండొచ్చు. కానీ వాళ్లు ఎంపిక చేసుకున్న దారులు తప్పు అవడం వల్ల బొక్క బోర్లా పడుతుంటారు. బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చినప్పటికీ కూడా పలు రకాల కారణాలు చేత బోల్తా కొడుతుంటారు. అలాంటి వాళ్ళలో ఉన్న మన తెలుగు బ్యూటీ అర్చన (Actress Archana) ఇక తన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. చూడడానికి చూడముచ్చటగా ఉంటుంది.

See also  Krithi Sanon : ఇక ఆపుకోలేనంటూ ప్రభాస్ కి అది ఇచ్చేసిన కృతి సనాన్.. వాళ్లంతా అయోమయంలో..

actress-archana-shastry-revealed-the-actress-name-who-destroyed-her-movie-career

హీరోయిన్ మెటీరియల్ ఉన్న బ్యూటీ అని చెప్పాలి. సూపర్ గా డాన్స్ వేస్తుంది. తెలుగు అవలీలగా మాట్లాడుతుంది. ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ అయినా అవలీలగా చేయగల సామర్థ్యం అమ్మకుంది. కానీ ఆమె దురదృష్టం తెలుగులో వచ్చిన అవకాశాలన్నీ సపోర్టింగ్ క్యారెక్టర్ కి వచ్చినవే. . ఇండస్ట్రీలో ఏదైనా అవుదాం అనుకొని అడుగుపెట్టిన అర్చనకు నువ్వు వస్తానంటే నేనొద్దంటానా చిత్రంలో ఫ్రెండ్ పాత్రలో కనిపించే అవకాశం దక్కింది.

actress-archana-shastry-revealed-the-actress-name-who-destroyed-her-movie-career

అయితే పెద్ద హీరోయిన్ త్రిష హీరో సిద్ధార్థ సినిమా కావడంతో అందరూ ఈ సినిమాపై బాగానే ఆశలు పెట్టుకున్నారు. ఇక ఇందులో నటించిన ఈ అమ్మడికి కూడా బానే ప్రశంసలు దక్కాయి. కానీ ఆ తర్వాత మేకర్స్ అంతా సపోర్టింగ్ రోల్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. అలా తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో నటించినప్పటికీ అన్ని సపోర్టింగ్ రోల్స్ మాత్రమే దక్కాయి. తన కెరియర్ డౌన్ అవ్వడానికి కారణం నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంలోని పాత్ర అంటూ చెప్పుకొచ్చింది. నేను క్యారెక్టర్ సపోర్టింగ్ అయ్యానని ఆ సినిమాలో తన పాత్ర చూసిన మేకర్స్ అందరు కూడా సపోర్టింగ్ రోల్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపారు. దాంతో నా సినీ కెరీర్ అంత నాశనమైంది అంటూ అర్చన (Actress Archana) చెప్పుకొచ్చింది.