Home Cinema స్టార్ హీరోయిన్ అక్కడ సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిందిగా.? ఇంతకు ఎక్కడ..

స్టార్ హీరోయిన్ అక్కడ సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిందిగా.? ఇంతకు ఎక్కడ..

Actress ananya pandey: చాలామందికి చాలా రకాల సందేశాలు ఉంటాయి. సెలబ్రిటీల మీద వాళ్ళు ఏం చేస్తారు మందు తాగుతారా.? ఏ మందు తాగుతారు.? సిగరెట్ కొడతారా.! ఇంకేమైనా వాళ్లకు అలవాట్లు ఉన్నాయా.. ఇలాంటి ఎన్నో రకరకాల ప్రశ్నలు కామన్ గా ఆలోచిస్తూనే ఉంటారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఏదో రకమైన అలవాట్లు ఉంటాయి. కానీ అవన్నీ చాటుగా చేస్తూ ఉంటారు. ఇక ఈ జనరేషలో అయితే మందు తాగడం, సిగరెట్టు తాగడం, ఎఫైర్లు పెట్టుకోవడం హీరోయిన్లకు చాలా కామన్ అయిపోయింది. కానీ ఈ విషయాల్లో హీరోయిన్లే కాదు మరెవరైనా అంత త్వరగా బయటపడరు. మరి కొంతమంది హీరోయిన్లు అయితే పబ్లిక్ గానే తమ బ్రాండ్ ఏంటో చెబుతారు. వాళ్ళ దుర అలవాట్లు ఏమైతే ఉన్నాయో అవి కూడా పబ్లిక్ గా బయట పెట్టుకుంటారు.

See also  Ramya Krishna: రమ్య కృష్ణ తో బికినీ వేయించడానికి ఆ స్టార్ట్ డైరక్టర్ అలాంటి పని చేసాడా.?

actress-ananya-pandey-caught-smoking-in-a-marriage-function

పైకి ఎంత ముద్దుగా అమాయకంగా కనిపిస్తారో.. హీరోయిన్లు దానికి డబుల్ తెర వెనుక చేసే హీరోయిన్ల రచ్చ గురించి, వారి దురలవాట్ల గురించి తెలిసినప్పుడు అడిగినా షాక్ అవుతుంటారు. ఇదిలా ఉండగా బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే అడ్డంగా బుక్ అయిపోయింది. సిగరెట్ తాగుతూ మీడియాలకు అడ్డంగా దొరికింది. టాలీవుడ్ లోని హీరో విజయ్ దేవరకొండ సరసన లైకర్ సినిమాలో నటించిన అనన్య పాండే సీక్రెట్ తాగే అమ్మాయి అంటూ గతంలో బాలీవుడ్లో ఎన్నో వార్తలు కూడా వినిపించాయి. అయితే వాటిని గాసిప్స్ గా కొట్టి పడేశారు.. కానీ ఇప్పుడు అవే నిజమని తేలింది. మొట్టమొదటిసారి సిగరెట్ తాగుతూ కెమెరాల కంటపడి అడ్డంగా బుక్ అయిపోయింది అమ్మడు..

See also  Nidhhi Agerwal: ఆడిషన్ కు పిలిచిన ఆ స్టార్ డైరెక్టర్ అవి చూపించమని అన్నాడంటూ నిజాలు కక్కిన నిధి.

actress-ananya-pandey-caught-smoking-in-a-marriage-function

అనన్య పాండే తన కజిన్ అయినటువంటి అలనా పాండే మెహందీ ఫంక్షన్ కు వెళ్ళింది. ఈ ఫంక్షన్ కోసం ఆమె చాలా బాగా ముస్తాబయి వచ్చింది. కారు దిగి మీడియా కెమెరాలుకు స్టిల్స్ ఇచ్చింది.. ఆ తర్వాత వెంటనే లోపలికి వెళ్లి సిగరెట్ తీసి వెలిగించింది. ఆమె సిగరెట్ తాగుతున్నప్పుడు ఫంక్షన్ లో ఉన్న వ్యక్తి ఫోన్ తో ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టేశారు. అంతే సంగతి అలా సోషల్ మీడియాలో పెట్టిన కొద్దిసేపటికే డిలీట్ చేశాడు. అయితే అప్పటికే చాలామంది స్క్రీన్ షాట్ తీసి వైరల్ చేయడంతో ఆ ఫోటో సోషల్ మీడియా లో చెక్కర్లు కొడుతుంది.

See also  The Girlfriend : ది గర్ల్ఫ్రెండ్ సినిమా స్టార్టింగ్ రేష్మిక లేకుండా ఆ సీన్ ఎలా ఉందొ చూడండి..

actress-ananya-pandey-caught-smoking-in-a-marriage-function

ఒకప్పుడు గాసిప్స్ గా కొట్టి పడేసిన అనన్య (Actress ananya pandey) ధూమపానంపై.. ప్రస్తుతం సోషల్ మీడియాలో అనన్య ధూమపానం చేస్తున్న ఫోటోపై పెద్ద దుమారమే నడుస్తుంది. ఇంకా అనన్య అభిమానులైతే అనన్య స్మోకర్ అవుతుందని ఊహించలేదంటూ ఆమెపై మండిపడుతున్నారు, మరికొందరు మాత్రం చాలా స్టైల్ గా సీగరేట్ తాగుతుందంటూ వెటకారంగా కామెంట్ చేస్తున్నారు. మరి కొందరైతే హీరోయిన్లు సిగరెట్ తాగడం చాలా రొటీన్ అని అందులో బాలీవుడ్ హీరోయిన్ సిగరెట్ తాగడంతో పాటు మందు కూడా తాగుతారని చాలామంది నటిజెన్లు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు ఇందులో పెద్ద తప్పేముంది అందరూ చేసేది అనన్య చేస్తే దానికి ఇంత నానార్థాలు తీయడమేంటి అన్ని మరికొందరు ప్రశ్నిస్తున్నారు..