Home Cinema Mrunal Thakur : పెళ్లి అయిన హీరో పై మోజు పడి మృణాల్ ఠాకూర్ పాపం..

Mrunal Thakur : పెళ్లి అయిన హీరో పై మోజు పడి మృణాల్ ఠాకూర్ పాపం..

a-rumor-became-viral-on-social-media-that-mrunal-thakur-fell-in-love-with-that-a-married-hero

Mrunal Thakur : మృనాల ఠాకూర్ అనే పేరు కంటే సీతారామన్ సినిమాలో హీరోయిన్ అంటే ఎక్కువగా మనకు గుర్తుకు వస్తుంది. ఆ సినిమాలో హీరోయిన్గా ఆమె అదిరిపోయే యాక్షన్ చేసింది. అప్పటివరకు ఎవరికీ పెద్దగా తెలియదు ( Mrunal Thakur fell in love ) కానీ ఆ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అంత పేరు తెచ్చుకుంది. ఆ స్టోరీకి తగ్గట్టు ఆమె హావభావాలు, అందచందాలు నటన అన్ని కూడా అందర్నీ ఆకట్టుకున్నాయి. ఆ సినిమా అంత సూపర్ హిట్ అయింది అంటే అందులో ఆమె పాత్ర చాలా ప్రాముఖ్యంగా ఉందని కచ్చితంగా ఒప్పుకోవాల్సిన విషయం. ఇక మృణాల్ ఠాకూర్ అంటే కుర్రాళ్లకు ఆమె మీద ఎంత క్రేజ్ ఉంది అనేది అందరికీ తెలిసిందే.

a-rumor-became-viral-on-social-media-that-mrunal-thakur-fell-in-love-with-that-a-married-hero

అయితే సినిమా ఇండస్ట్రి అన్న తర్వాత.. ఎప్పుడు ఎవరో ఒకరి మీద ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. దాన్నే హీరో హీరోయిన్స్ గాని, నటీనటులు గాని, అలాగే సినీ అభిమానులు, ప్రేక్షకులు కూడా ఎవరు కూడా పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే సినిమాలల్లో హీరో హీరోయిన్ కెమిస్ట్రీ ని చూసి.. ఆ తర్వాత బయట వాళ్ళు ఏమైనా కొంచెం ( Mrunal Thakur fell in love ) స్నేహంగా ఉంటే.. అందరూ వారి మధ్య ఏదో ఒక రూమర్ ని క్రియేట్ చేస్తూ ఉంటారు. అలాగే మృణాల్ మీద కూడా కొన్ని రూమర్స్ ఇప్పుడు వస్తున్నాయి. అవి ఎంతవరకు నిజమనేది తెలియదు కానీ.. ఆమెపై అనేక వార్తలు వస్తున్నాయి. పైగా ఆమెను సీతారామన్ సినిమాలో చూసిన మన ప్రేక్షకులు ఆమెను ఎంతో పద్ధతిగా ఊహించుకుంటారు.

See also  Skanda First Review : స్కంద ఫస్ట్ రివ్యూ ఎలా ఉందంటే..

a-rumor-became-viral-on-social-media-that-mrunal-thakur-fell-in-love-with-that-a-married-hero

మృణాల్ ఠాకూర్.. నాచురల్ స్టార్ నానితో కలిసి హాయ్ నాన్న అనే సినిమాలో నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అలాగే ఈ సినిమా తర్వాత రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తో కలిసి కూడా ఆమె మరొక సినిమా నటిస్తున్నట్టు అఫీషియల్ గా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మృణాల్ ఠాకూర్ మీద వస్తున్న వార్త ఏమిటంటే.. ఆమె పెళ్లయిన ఒక స్టార్ హీరో మోజులో పడిందని అంటున్నారు. ఈ వార్తలో ఎంతవరకు నిజమందో తెలియదు ( Mrunal Thakur fell in love ) గానీ.. ఇలాంటి వార్త ఆమెపై వినగానే అభిమానుల షాపులో పడ్డారు. ఇంతకీ ఆ పెళ్లయిన స్టార్ హీరో ఎవరంటే.. నాని అని అంటున్నారు. నాని ఆల్రెడీ పెళ్లయి కూతురు కూడా ఉందన్న సంగతి మన అందరికి తెలిసిందే. అలాంటి నానిని మృణాల్ ఎందుకు ప్రేమిస్తుంది? ఎందుకు ఆమె నానిపై మోజులో పడింది అని అంటున్నారు.

See also  Prabhas & Gopichand: ప్రభాస్ సినిమాలో విలన్ గా గోపీచంద్.. అధికారిక ప్రకటన వచ్చేసింది..

a-rumor-became-viral-on-social-media-that-mrunal-thakur-fell-in-love-with-that-a-married-hero

అయితే ఈ వార్త హల్చల్ చేస్తూ ఉండటం వలన కొందరు నెటిజనులు పెళ్లైన హీరో మీద మోజు పడ్డమేంటి అని కామెంట్లు చేస్తుంటే.. మరి కొందరు ఈ వార్తలో ఎంతవరకు నిజమందో తెలియకుండా ఆమెను అనుకోవడం అనవసరమని అంటున్నారు. అయితే సీతారామన్ సినిమా తర్వాత కొన్ని హాట్ హాట్ ఎక్స్పోజింగ్ చేస్తూ కనిపించే ఫోటోలనే.. ఆమె అభిమానులు జీర్ణించుకోలేరు, వాళ్లకు నచ్చదు. అలాంటిది ఇప్పుడు ఆమెపై ఇలాంటి వార్తలు అసలు నచ్చడం లేదు. మృణాల్ ఠాకూర్ సినిమాలకంటే ముందు సీరియల్స్ లో నటించింది.. ఆ తర్వాత మరాఠీ, హిందీ సినిమాల్లో కూడా నటించింది కానీ.. ఆమెకు ఇంత మంచి పేరు అనేది సీతారామన్ సినిమా తర్వాతే ఆమెకి వచ్చిందని గట్టిగా చెప్పుకోవచ్చు..