Home Cinema Shruti Haasan: నువ్వు వర్జినా అని శృతిహాసన్ ను అడిగిన నెటిజన్..!! దాంతో ఆమె స్పందన...

Shruti Haasan: నువ్వు వర్జినా అని శృతిహాసన్ ను అడిగిన నెటిజన్..!! దాంతో ఆమె స్పందన ఏంటో తెలుసా.??

A netizen asked Shruti Haasan: విశ్వ నటుడిగా పేరు తెచ్చుకున్న కమలహాసన్ కూతురు శృతిహాసన్. నటనలో మంచి పట్టు సాధించి ఎన్నో సినిమాలు హిట్లు అందుకుంటూ ప్రస్తుతం శృతిహాసన్ హవా కొనసాగుతుందని చెప్పాలి. ఈ మధ్యకాలంలో ఆమె ఏ సినిమాలో నటించిన ఆ సినిమా బ్లాక్ మాస్టర్ హిట్ అయిపోతుంది అంతకు ముందు రవితేజతో నటించిన క్రాక్ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు..

a-netizen-asked-shruti-haasan-are-you-a-virgin

అదే కాకుండా వీరసింహారెడ్డి అలాగే వాల్తేరు వీరయ్య సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇంకా ఇవే కాకుండా ఆమె ప్రభాస్ తో కూడా ఒక సినిమా చేస్తుంది. ఆ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కనుంది.. ఆ సినిమా హిట్ అయితే శృతిహాసన్ రేంజ్ ఒక్కసారిగా అమావతం పెరిగిపోతుంది. ప్రస్తుతం ప్రభాస్ సరసన సలార్ చిత్రంలో లీడ్రోల్ చేస్తుంది శృతిహాసన్..

See also  Sri Reddy - Nara Brahmani: నారా బ్రాహ్మణి పై శ్రీ రెడ్డి చేసిన అనుచిత వాఖ్యలు వైరల్ - భగ్గుమంటున్న టిడీపి అభిమానులు.

a-netizen-asked-shruti-haasan-are-you-a-virgin

అయితే వరుస సినిమాలతో చాలా బిజీ బిజీగా గడుపుతుంది. అంత బిజీగా ఉన్నప్పటికీ తన సోషల్ మీడియా అని మాత్రం వదలదు ఎప్పుడూ ఫన్నీ ఫన్నీగా పోస్ట్లు పెడుతూ తన అభిమానులతో చిట్ చాట్ (A netizen asked Shruti Haasan) చేస్తూ సరదాగా కడుతూ ఉంటుంది. శృతిహాసన్ ఎప్పటికప్పుడు తన రాబోయే చిత్రాల గురించి, తాను దిగే ప్రతి ఒక్క ఫోటో షూట్ గురించి సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటుంది. ఇలా ఇంస్టాగ్రామ్ వేదికగా చిట్ చాట్ నిర్వహించింది.

See also  Soundarya : సౌందర్యతో పాటు చనిపోకుండా అలా బ్రతికిబట్టగట్టిన ఇద్దరు టాప్ టాలీవుడ్ హీరోలు!

a-netizen-asked-shruti-haasan-are-you-a-virgin

అలా దొరికిన కాస్త సమయంలో తన అభిమానులను కొన్ని ప్రశ్నలు అడగమన్నది.. దాంతో అభిమాని ఏకంగా నాతో డేటింగ్ చేస్తావా అని అడిగాడు. దాంతో శృతిహాసన్ నో చెప్పింది. మరొక నెటిజన్ కాస్త ముందడుగు వేసి ఆర్ యు వర్జిన్ అంటూ ప్రశ్నించాడు. దానికి ఏమాత్రం కోప్పడకుండా చాలా సరదాగా తీసుకొని ముందు నువ్వు స్పెల్లింగ్ సరిగా రాయడం నేర్చుకో వర్జిన్ స్పెల్లింగ్ ఇదేనా అంటూ గట్టి కౌంటర్ ఇచ్చింది. ఈ ప్రశ్నలన్నీ తన బాయ్ ఫ్రెండ్ శాంత హజారికా తో కలిసి శృతిహాసన్ నటించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకొచ్చింది. అయితే ఈ బ్యూటీ ప్రస్తుతం సలార్ చిత్రంలో నటిస్తుంది. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంపై భారీ ఎత్తున అంచనాలు ఉన్నాయి.