Home Cinema అందంగా కనిపించడానికి కోట్లు ఖర్చుపెట్టన హీరోయిన్లు వీళ్లే.

అందంగా కనిపించడానికి కోట్లు ఖర్చుపెట్టన హీరోయిన్లు వీళ్లే.

అందంగా కనిపించడానికి కోట్లు ఖర్చుపెట్టన హీరోయిన్లు వీళ్లే.

హీరోయిన్ గా కావాలంటే టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు టాలెంట్ ద్వారా ఒకటి, రెండు సినిమాలు విజయం సాధించవచ్చు కానీ తర్వాత ఆఫర్లు దక్కాలి అన్న ఇండస్ట్రీలో నిలవాలన్నా అందం అతి ముఖ్యం ఆ అందానికి తోడు అదృష్టం కూడా కలిసి రావాలి. అలా అందంతో అదృష్టం దక్కి నేడు తెలుగు సినీ చిత్ర పరిశ్రమలో ఇప్పటికీ అగ్రగామిగా కొనసాగుతున్న హీరోయిన్లు ఎందరో మంది ఉన్నారు. కానీ వీరు మరింత అందంగా కనబడడానికి మేకప్ వేసుకుంటూ అందంగా కనిపిస్తుంటారు అలా అందంగా ఉండే హీరో హీరోయిన్ల కే కదా అభిమానులు ఎక్కువ ఉంటారు అలా వీరి శరీరంలో కొన్ని మార్పులు చేసుకున్నారు అభిమానుల కోసం మరింత అందంగా కనబడడానికి వీళ్ళు వారి ముఖాలను కోట్లు పెట్టి సర్జరీలు చేపించుకున్నారు.

See also  Varun-Lavanya : వరుణ్ లావణ్య ల పెళ్లి విషయంలో చిరంజీవి మరీ అంత దారుణమైన నిర్ణయం తీసుకున్నారా..

అభిమానుల మన్నన కోసం ఒక ఎత్తు అయితే, ఆఫర్లు చేజిక్కించుకోవడానికి మరిన్ని సినిమాలు చేయడానికి వీళ్లంతా కోట్లు కుమ్మరించే సర్జరీ చేయించుకుంటారు అలా నాటి అతిలోక సుందరి శ్రీదేవి నుంచి నేటితరం కుర్ర హీరోయిన్ల వరకు చాలామంది సర్జరీ లు చేయించుకున్నారు శరీరంలో ఏదో ఒక భాగానికి సర్జరీ చేయించుకొని మరింత అందంగా కనిపిస్తున్నారు మనకు.

అతిలోక సుందరి శ్రీదేవి

శ్రీదేవి అంటే తెలుగు ఇండస్ట్రీలో తెలియని వారు ఉండరు, తెలుగు మాత్రమే కాదు హిందీ మలయాళ తమిళ భాషల్లో ఎన్నో వందల చిత్రాల్లో అమ్మ నటించారు. ఆమెను అందరు అతిలోకసుందరిగా పిలుచుకుంటారు అలాంటి అందం ఆమె సొంతం, మరి నిజానికి ఆమె కళ్ళు ఆమె ముక్కు అంత అందంగా ఉంటాయంటే అవి అంత అందంగా ఉండేవి కాదు అవి అంత అందంగా రావడానికి ఆమె సర్జరీకై రెండు కోట్లు ఖర్చు పెట్టింది.

See also  Meena: ఆ టాప్ హీరో మీనాని రెండవ పెళ్లి చేసుకుంటానంటుంటే.. మీనా పెట్టిన కండిషన్ ఏమిటో తెలుసా?

సమంత

రావడం రావడంతోనే తెలుగు ఇండస్ట్రీలో మొదటి సినిమా తో పెద్ద ఎత్తు సొంతం చేసుకుని తెలుగు ఇండస్ట్రీలో పాతుకు పోయింది. ఆ తర్వాత ఎన్నో విజయాలు ఆమె సొంతం. మరి సమంత ఏ భాగానికి సర్జరీ చేయించుకుంది అంటే ఆమె పెదవులు మరింత అందంగా మారడానికి కారణం ఆమె చేయించుకున్న సర్జరీ కోటి రూపాయలకు పైగా ఆమె పెదవుల సర్జరీకై ఖర్చు  చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

శ్రేయ

హీరోయిన్ శ్రేయ కూడా తన పెదవుల కోసం సర్జరీ చేయించుకుందట అందుకు ఆయన ఖర్చు మూడు కోట్లకు పై మాట అని అంచనా

త్రిష 

కోలీవుడ్ ముద్దుగుమ్మ త్రిష నేటికీ ఇంత ముద్దుగా ఉంది అంతే కారణం ఒకరకంగా సర్జరీ అని చెప్పాలి. త్రిష ముక్కు కూడా అంత అందంగా ఉండడానికి కారణం తన సర్జరీ అందుకు తను కూడా మూడు కోట్లకు పైగా ఖర్చు చేసిందట.

See also  Samantha: తన సంసారం సంక నాకిపోవడానికి అసలు కారకులు ఎవరో ఏమిటో మాజీ అత్తగారికి చెప్పేసిన సమంత!

శృతిహాసన్

శృతిహాసన్ ఇండస్ట్రీలోకి కమలహాసన్ కూతురుగా వచ్చిన సంగతి అందరికీ తెలిసిన విషయమే అయితే తను కూడా తన అందం కోసం తన ముక్కుకు సర్జరీ చేయించుకుందట అందుకోసం తాను అక్షరాల మూడు కోట్లకు పైగా ఖర్చు చేసిందట.

నయనతార

సౌత్ లేడీ సూపర్ స్టార్ గా పేరు పొందిన నయనతార కూడా తన అందం కోసం సర్జరీ చేయించుకుందట తను అందంగా మారడానికి లైపోసెక్షన్ మరియు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందట అందుకోసం అక్షరాల నాలుగు కోట్లు ఖర్చు పెట్టింది అమ్మడు.

 కోట్లు కుమ్మరించి సర్జరీ చేయించుకునేది వాళ్లు తెరమీద మనకోసం అందంగా కనబడడానికి, కానీ అందం కోసం ఇలా చాలామంది ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని అవి విఫలమై చాలామంది చనిపోయిన విషయం మనందరికీ తెలిసింది.