Home Cinema Actress Hansika: హన్సికను ఓ టాలీవుడ్ హీరో లైంగికంగా వేధించాడు. దానికి సంబందించిన నిజా నిజాలు..

Actress Hansika: హన్సికను ఓ టాలీవుడ్ హీరో లైంగికంగా వేధించాడు. దానికి సంబందించిన నిజా నిజాలు..

Actress Hansika: తెలుగు చిత్ర పరిశ్రమలోకి అల్లు అర్జున్ సరసన దేశముదురు చిత్రంతో అడుగు పెట్టింది ఈ అమ్మడు యాపిల్ బ్యూటీ హన్సిక.. గత రెండు రోజుల నుంచి హన్సిక పేరు వార్తల్లో ఓ రేంజ్ లో మార్మోగిపోతుంది. ఎందుకంటే దానికి సంబంధించిన విషయం టాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ హీరో హన్సిక లైంగికంగా వేధించాడంటూ న్యూస్ ప్రస్తుతం సెన్సేషనల్ గా మారిన విషయం మనందరికీ తెలిసిందే.. ఓ టాలీవుడ్ హీరో తనని వేధించాడని.. తరచూ డేట్ కి వెళ్దాం వస్తావా అంటూ చాలా టార్చర్ చేసేవాడని ఎప్పుడూ నన్ను విసిగిస్తూ ఉండేవాడని.. దాంతో అతడికి ఎలాగైనా సరైన బుద్ధి చెప్పాలని హన్సిక ఓ ఇంటర్వ్యూలో తెలిపిందంటూ ఒక వార్త అయితే జోరుగా ప్రచారం సాగుతోంది.

See also  Aarthi Agarwal : ఆర్తి అగర్వాల్ ని అందరూ వాడుకున్నారంటూ పచ్చి నిజాలు బయటపెట్టిన దర్శకుడు..

actress-hansika-was-saxually-harassed-by-a-tollywood-hero

దాంతో హన్సిక అంతలా వేధించిన ఆ టాలీవుడ్ హీరో ఎవరంటూ జోరుగా చర్చ సాగుతోంది. ఇక ఆమె అభిమానులు సైతం ఆ హీరో ఎవరు అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తూ.. ఆ టాలీవుడ్ హీరో ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేసే పనిలో పడ్డారు. ఇక ఇలాంటి సమయంలో హన్సిక పెద్ద ట్విస్ట్ ఇచ్చింది అందరికీ. అదేంటంటే.. ఆమె అసలు నిజం తెలుపుతూ.. ట్విట్టర్లో పోస్ట్ పెట్టింది. నన్ను ఓ టాలీవుడ్ అగ్ర హీరో లైంగికంగా వేధించాడు అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం అనేది లేదని హన్సిక తేల్చి చెప్పింది. నేను ఈ విషయం గురించి ఎలాంటి కామెంట్ చేయలేదని ఇలా వస్తున్న వార్తలు రాసే ముందు అసలు వాస్తవాలు ఏంటో తెలుసుకుని రాయాలని గట్టి వార్నింగ్ ఇచ్చింది.

See also  Rajamouli: 25 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్న రాజమౌళి ఫాలో అయ్యేది ఈ నలుగురినె..

actress-hansika-was-saxually-harassed-by-a-tollywood-hero

ఇలాంటి తప్పుడు వార్తలు రాసేముందు కొంచమైనా ఇంగిత జ్ఞానం ఉండాలని.. ఇకనైనా ఇలాంటి పనులు చేయడం ఆపాలని విన్నపం చేస్తున్నానంటూ.. హన్సిక తన పోస్టులో తెలిపింది. దీంతో గత రెండు రోజుల నుంచి జరుగుతున్న ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదనేది తెలిసిపోయింది. కాగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ సరసన దేశముదురు సినిమాతో హీరోయిన్ గా తన సినీ కెరియర్ ప్రారంభించిన హన్సిక చాలా తక్కువ సమయంలోనే సౌత్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నది.

See also  Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ పెట్టుకున్న ఈ వాచ్ ఖరీదు ఎంతో దాని గురించి వాళ్లేమనుకుంటున్నారో తెలుసా?

actress-hansika-was-saxually-harassed-by-a-tollywood-hero

ఇక ఈ మధ్యకాలంలోనే ఈ ఆపిల్ బ్యూటీ హన్సిక తన ప్రియుడు, అలాగే వ్యాపారవేత్త అయినటువంటి సోహైల్ కతురియా తో డిసెంబర్ లో ఏడడుగులు వేసి వైవాహిక జీవితంలోకి కూడా అడుగు పెట్టింది. ఇక వీళ్ళ వివాహం గురించి ఒక సిరీస్ కూడా తీసింది. అత్యంత అంగరంగ వైభవంగా వీరి విహాహం జరిగింది. ప్రస్తుతం హన్సిక (Actress Hansika) సినిమాల విషయానికి వచ్చినట్లయితే.. ఆమె తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు.. మై నేమ్ ఇస్ శృతి, రౌడీ బేబీ, గార్డియన్, పార్ట్నర్, 105 మినిట్స్, గాంధారి తదితర చిత్రాల్లో నటించనున్నది. ఇవే కాకుండా పలు కోలీవుడ్ సినిమాలకు సైతం కమిట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.