Home Cinema Samyuktha menon: ఆ స్టార్ హీరోయిన్లకు గట్టిగానే గునపం దింపుతుంది గా సంయుక్త మీనన్..

Samyuktha menon: ఆ స్టార్ హీరోయిన్లకు గట్టిగానే గునపం దింపుతుంది గా సంయుక్త మీనన్..

Heroine Samyuktha menon: మలయాళం లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి సంయుక్త మీనన్ తెలుగులో కూడా తనదైన శైలిలో వరుస అవకాశాలు అందుకుంటూ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది. ఇక ఆమె గురించి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే.. తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన తొలి సినిమాతోనే భారీ సక్సెస్ అందుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం గోల్డెన్ లెగ్ గా తన పేరును పదిలం చేసుకుందనే చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుతానికైతే ఈ అమ్మడు పట్టిందల్లా బంగారం అయిపోతుంది. మొదటగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుపాటి రానా వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన మల్టీ స్టారర్ మూవీ భీమ్లా నాయక్ సినిమా ద్వారా టాలీవుడ్ రంగ ప్రవేశం చేసిన సంయుక్త మీనన్ తన తొలి చిత్రంతోనే తన అద్భుతమైన అందమైన నటనతో తెలుగు ప్రేక్షకులని కట్టిపడేసింది.

See also  Heroine Neha: డీజే టిల్లు హీరోయిన్ నేహ శెట్టి సీక్రెట్ గా అతగాడితో లవ్ ట్రాక్ - ఎవరే అతడాడు..?

heroine-samyuktha-menon-gave-big-twist-to-all-the-top-actress-of-tollywood-by-doing-this

ఇక ఆ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ సరసన నటించిన హిస్టారికల్ మూవీ బింబిసారాలో వైజయంతి క్యారెక్టర్ లో నటించి మరొకసారి తన నటనను చాటి చూపింది. ఇదే కాకుండా ఆ తర్వాత తమిళ స్టార్ హీరో ధనుష్ తెలుగులో నటించిన సార్ చిత్రంలో కూడా ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా నటించి హ్యాట్రిక్ విజయాన్ని తన ఖాతాలో కైవాసం చేస్తుంది. అలా వరుసగా విజయాల పరంపర కొనసాగుతున్న సంయుక్త మీనన్ (Heroine Samyuktha menon) ఇక్కడితో ఆగకుండా తాజాగా యాక్సిడెంట్ తర్వాత సాయి ధరం తేజ్ నటించిన తన తొలి చిత్రం విరూపాక్ష.. ఇక ఏ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించి తన తన సత్తా చాటుకుంది అలా వరుసగా సంయుక్త ఏ చిత్రంలో నటిస్తే ఆ చిత్రం బ్లాక్ బాస్టర్ అయిపోతుందని చెప్పాలి.

See also  Jailer Movie Review and Rating: జైలర్ లో రజనీకాంత్ ఆ సీన్స్ ని ఎలా చిదగ్గొట్టాడంటే..

heroine-samyuktha-menon-gave-big-twist-to-all-the-top-actress-of-tollywood-by-doing-this

కాగా ఇండస్ట్రీలో ఇప్పటివరకు అడుగుపెట్టిన ఏ ఒక్క హీరోయిన్ కి సాధ్యం కాని పని సంయుక్త మీద శాసిస్తుంది. ఇలా వరుస విజయాలపురంపర ఇండస్ట్రీ చరిత్రలో మరో హీరోయిన్ అందుకోలేదు. అందులోనూ ఈమె నటించిన నాలుగు సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ కావడం గమనార్ధం. ప్రస్తుతానికైతే ఈ అమ్మడుకు సంబంధించిన ఓ వార్త నెట్టింట చలామణి అవుతుంది. అదేంటంటే సంయుక్త మీనన్ కారణంగానే ఆ స్టార్ హీరోయిన్లు సైతం చితికల పడి పోతున్నారని సంయుక్త మీనన్ తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఆ స్టార్ హీరోయిన్లకు గట్టిగానే గునపం దింపుతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇంతకు అసలు విషయం ఏంటో చూద్దాం.

See also  Simran: చూడ్డానికి పద్దతిగా కనిపించే సిమ్రాన్ ఇంత మంది హీరోలతో ఎఫైర్ కొనసాగించిందా.?

heroine-samyuktha-menon-gave-big-twist-to-all-the-top-actress-of-tollywood-by-doing-this

తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్ హీరోయిన్ల పరిస్థితి అంతగా కలిసి రావడం లేదనిపిస్తుంది. ఇక ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్, రష్మిక మందన, పూజా హెగ్డే, సమంత వీళ్ళందరూ కూడా సరైన విజయం కోసం పడిగాపులు కాస్తున్నారు. ఇదే కాకుండా బాలీవుడ్ నుంచి కూడా వరుసగా బ్యూటీలు టాలీవుడ్ వైపు క్యూలు కడుతున్నారు. దాంతో ఇక్కడ స్టార్డమ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మలు తెగ ఆలోచనలో పడిపోయారంట. సంయుక్త వరుస విజయాలు సాధిస్తూ అవకాశాలు అందుకుంటుంటే తమకు మాత్రం ఒక హిట్టు లభించక అవకాశాలు రావేమో అని భయపడిపోతున్నారట.. ఇదే కాకుండా సంయుక్త నటించబోయే తదుపరి చిత్రం కూడా హిట్ అయితే మరో అయిదు సంవత్సరాల వరకు టాలీవుడ్ లో ఆమె పక్క రాణిస్తుందని అంచనా వేస్తున్నారు.