Home Cinema NTR Devara : ఎన్టీఆర్ దేవర టైటిల్ వెనుక అసలు కథ ఇదా.. వామ్మో దద్దరిల్లుడే..

NTR Devara : ఎన్టీఆర్ దేవర టైటిల్ వెనుక అసలు కథ ఇదా.. వామ్మో దద్దరిల్లుడే..

story-behind-ntr-new-movie-title-devara-interval-scenes-to-blow-audiences-minds

NTR Devara : జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఎన్టీఆర్ 30 సినిమా మీద నందమూరి అభిమానులకు ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో అతిలోకసుందరి శ్రీదేవి కూతురు ( Story behind NTR movie title ) జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రెండవ హీరోయిన్ కోసం కూడా చూస్తున్నారు. జాన్వీ కపూర్ ని డామినేట్ చేసే హీరోయిన్ ని పెట్టకుండా ఒక సాదాసీదా హీరోయిన్ ని పెట్టాలని ఆలోచిస్తున్నారట. ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ 30 సినిమా పోస్టరు రిలీజ్ చేస్తూ.. సినిమా టైటిల్ దేవర అని అఫిషియల్ గా పోస్టర్ రిలీజ్ చేశారు. సినిమా టైటిల్ చూడగానే ఎన్టీఆర్ అభిమానులు ఆనందంతో కేరింతల కొట్టారు.

story-behind-ntr-new-movie-title-devara-interval-scenes-to-blow-audiences-minds

దేవర అనే టైటిల్ చాలా అద్భుతంగా ఉందని, అది ఎన్టీఆర్ కి బాగా సూట్ అవుతుందని అంటున్నారు. అయితే ఈ సినిమా కథ ఏమిటి? అసలు ఈ సినిమాకి దేవరా అనే టైటిల్ ఎలా సూట్ అవుతుంది అని ఆలోచిస్తే.. అందుతున్న ( Story behind NTR movie title ) సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఎన్టీఆర్ డబల్ రోల్ చేస్తున్నాడంట. అయితే యంగ్ ఎన్టీఆర్ సినిమాలో పాత్ర చాలా తక్కువగా ఉంటుందట. అతని తండ్రి పేరు దేవర ( ఎన్టీఆర్) అంట. సినిమాలో సబ్జెక్టు మొత్తం ఎక్కువగా దేవరా చుట్టూనే తిరిగి సినిమాలో ఎక్కువసేపు కూడా దేవరానే ఉంటాడంట. యంగ్ ఎన్టీఆర్ చాలా తక్కువగా కనిపిస్తాడట. అయితే మరి జాహ్నవి కపూర్ దేవర పక్కన హీరోయిన్ నా లేక యంగ్ ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ గా ఉంటుందా అనేది అర్థం కావడం లేదు.

See also  Allu Arjun : టీడీపీ ఎమ్మెల్యే తో అల్లు అర్జున్ దంపతులు డాన్స్ వేయడానికి కారణం అదేనట..

story-behind-ntr-new-movie-title-devara-interval-scenes-to-blow-audiences-minds

ఒకవేళ జాహ్నవి కపూర్ ని యంగ్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా చేస్తే.. జాన్వీ కపూర్ చాలా తక్కువ సమయం ఉంటె.. అది సినిమాకి ఏమైనా మైనస్ అవుతుందా అని నెటిజనులకి అనిపిస్తుంది. అసలు నిజంగా ఎన్టీఆర్ రోల్స్ డబల్ అయితే.. ఏ రోల్ సరసన జాన్వీ కపూర్ తెలుసుకోవాలని అభిమానులు ఆత్రంగా ఉన్నారు. ఇదిలా ఉంటే ( Story behind NTR movie title ) దేవరపాత్ర చాలా అద్భుతంగా చిత్రీకరిస్తున్నాడంట కొరటాల శివ. సముద్రం ఒడ్డున బతికే అందరికి అండగా ఉంటూ, ధైర్యాన్నిఏ ఇస్తూ జీవించే క్యారెక్టర్ దేవర. పోస్టర్లో చూపిస్తున్నట్టు ఎన్టీఆర్ నిలబడిన తీరు చూస్తే దేవరపాత్రని చాలా పవర్ ఫుల్ గా చిత్రీకరిస్తున్నట్టు అర్థమవుతుంది. పోస్టర్లో కనిపిస్తున్న ఆ ఫోజు ఇంటర్వెల్ బ్యాంగ్ ని అంటున్నారు.

See also  Ambajipeta Marriage Band: అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఓటిటిలోకి ఎప్పుడు.. ఎందులోకి.?

story-behind-ntr-new-movie-title-devara-interval-scenes-to-blow-audiences-minds

యంగ్ ఎన్టీఆర్ సినిమా మొదట్లో కనిపించి.. ఆ తర్వాత దేవరపాత్రను పరిచయం చేస్తాడంట. ఇంటర్వెల్ కి ముందు సముద్రం తీరాను, పేదవారిని విలన్స్ హింసిస్తుంటే.. అక్కడ దేవర ఎంటర్ అయ్యి.. సముద్రంలో తరిమి తరిమి అందరినీ చంపుతాడట. చంపి ఆ రక్తం అలా అనిలబడి ఉన్న స్టిల్ తో ఇంటర్వెల్ వస్తాదని.. ఫైట్ అదిపోతాదని.. ఎంత పెద్ద ఫైట్ జరిగింది? శత్రువుల్ని ఎలా సంహరిస్తాడు అని ఆ ఫైట్ చూపించి ఆ స్టిల్ తో ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుందని నెటిజనులు వాళ్లకు కథ చెప్పేసుకుంటున్నారు. దేవర ఫైట్ తో థియేటర్ దద్దరిల్లిపోతాదని అంటున్నారు. ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా తరవాత గ్లోబల్ లెవల్ లో క్రేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా ఒక లెవెల్ లో ఉంటాదని అభిమానులు అంచనాలు వేసుకుంటున్నారు.

See also  అందంగా కనిపించడానికి కోట్లు ఖర్చుపెట్టన హీరోయిన్లు వీళ్లే.