Home Cinema Samantha: విడాకులు తిసుకున్న సమంత అలాంటి కుర్ర హీరోలపై మోజు పడుతోందట.. అసలు కథ ఇదేనట..

Samantha: విడాకులు తిసుకున్న సమంత అలాంటి కుర్ర హీరోలపై మోజు పడుతోందట.. అసలు కథ ఇదేనట..

Samanthas: తెలుగు చిత్ర పరిశ్రమలో గత 13 ఏళ్లుగా చెన్నై చిన్నది సమంతకు ఎంతో అనుభవం ఉందనే చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే తమిళంలో కంటే తెలుగులోనే ఎక్కువ సినిమాలు తీస్తూ తెలుగు హీరోయిన్ గా మంచి పేరు సంపాదించుకున్నదనే చెప్పాలి. ఇక తెలుగులో నాగచైతన్య హీరోగా వచ్చిన ఏం మాయ చేసావే చిత్రంతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేసిన సమంత ఈ చిత్రంతో మంచి హీరోయిన్ గా తనకు తాను పరిచయం చేసుకుంది. ఆ తరువాత సమంత దాదాపు పదేళ్లపాటు తెలుగు చిత్ర పరిశ్రమను ఓ ఊపు ఊపింది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హోదా సంపాదించుకొని స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత స్టార్ హీరోలతో సినిమాలలో అవకాశాలు సంపాదించుకుంటూ ఎన్నో హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.

See also  Parineeti Chopra: కుర్రాళ్ళకు పరిణితి చోప్రా క్రేజీ ఆఫర్. నాకు పెళ్ళి చేసుకోవాలనుంది..!! ఎవరైనా చేసుకుంటారా..??

nteresting-facts-about-samanthas-desires

ఇక ఆ పది సంవత్సరాల సమయం సమంతకు స్వర్ణ యుగం అనే చెప్పాలి. ఎందుకంటే సమంత పట్టిన సినిమా హిట్టే అయ్యేది. ఆమె పట్టిందల్లా బంగారమే అయ్యేది. ఇక మొదటి సినిమా లో పరిచయమైన నాగచైతన్యనే వివాహం చేసుకుంది. ఇక వీళ్లిద్దరి మధ్య మనస్పర్ధల తర్వాత చైతుతో విడాకులు ఇచ్చేశాక సమంతకు కలిసి రాలేదని చెప్పాలి. ఎందుకంటే విడాకుల అనంతరం ఏ సినిమా చేసిన పెద్దగా ఆమెకు విజయం వరించడం లేదు. లాస్ట్ ఇయర్ విడుదలైన యశోద జస్ట్ యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక మొన్న విడుదలైన శకుంతలం సినిమా సమంత పరువు మొత్తం తీసేసింది. ఇక అక్కినేని కుటుంబం మీద పగతో రివెంజ్ తీర్చుకోవడానికి పుష్ప ఐటమ్ సాంగ్ లో నటించినప్పటికీ ఎన్నో రకాలైనటువంటి విమర్శలను మూటగట్టుకుంది.

nteresting-facts-about-samanthas-desires

ఇక ప్రస్తుతం సితాడెల్ వెబ్ సిరీస్ లో బరితెగిస్తుందని సినీ ప్రముఖులు చెబుతున్నారు. అయితే సమంత ఏది జరిగినప్పటికీ అంది వచ్చిన ప్రతి ఒక్క చిన్న అవకాశాన్ని తన వైపుకు మల్చుకునే ప్రయత్నం చేస్తూనే.. మరి కొంతకాలం సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగాలని ఆశతో ఆతృతతో ఇంకా హీరోయిన్ గా ఉన్నానని నిరూపించుకునేందుకు తనకు వచ్చిన ఏ ఛాన్స్ ను వదిలిపెట్టడం లేదు. కుర్ర హీరోల పక్కన నటిస్తే తన క్రేజ్ తగ్గదని వాళ్ళ పైన మోజు పెరుగుతున్నట్టు, పడుతున్నట్టుగా ఉంది. అందుకే ప్రస్తుతం వరుసగా కుర్ర హీరోల చిత్రాలను ఓకే చెబుతూ వస్తుంది సమంత.. ఆల్రెడీ విజయ్ దేవరకొండకు జోడిగా ఖుషి చిత్రంలో నటిస్తున్న సమంత ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పనులు దాదాపు పూర్తయ్యాయని చెప్పొచ్చు.

See also  Hidimba : హిడింబ విషయంలో అదే జరిగితే.. సెన్సేషన్ తో పాటు సరికొత్త రికార్డులకు నాంది.

nteresting-facts-about-samanthas-desires

ఇక ఆ తర్వాత డిజె టిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డ నటిస్తున్న సినిమాలో కూడా సిద్దు సరసన రొమాన్స్ చేసేందుకు సామ్ ఓకే చెప్పేసిందట.. ఇక ఈ చిత్రం తర్వాత తన మాజీ ప్రియుడు సిద్ధార్థ పక్కన కూడా ఓ చిత్రంలో నటించేందుకు సై అంటుందట.. ఇలా సమంత ఎంచుకుంటున్న ఈ హీరోలను బట్టి చూస్తేనే మనకు అర్థమవుతుంది. సమంత (Samanthas) సీనియర్ హీరోల కంటే కుర్ర హీరోలని అది కాకుండా టైర్ 2 హీరోల కన్నా చిన్న చిన్న హీరోల మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తుందనిపిస్తుంది. మరి ఇది దేనికోసం తెలియదు క్రేజీ హీరోయిన్ గా ఉండాలన్న కోరికతోనే ఈ కుర్ర హీరోలపై మోజు పడుతున్నట్టు వాళ్లతో చిత్రాలలో నటించేందుకు ఉత్సాహంతో ఉన్నట్టు సమంతకు ప్రస్తుతం ఆ కుర్రాలంటే మోజా అని ఆ కుర్రాలపై మోజు పడుతుంది అట.