Home Cinema Tarun : వాళ్ళిద్దరి దయతో జరగబోతున్న తరుణ్ పెళ్లి.. అచ్చం అలాంటి అమ్మాయేనంట!

Tarun : వాళ్ళిద్దరి దయతో జరగబోతున్న తరుణ్ పెళ్లి.. అచ్చం అలాంటి అమ్మాయేనంట!

hero-tarun-is-going-to-get-married-with-that-girl-who-is-she

Tarun : నువ్వే కావాల సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి హీరోగా అడుగుపెట్టిన తరుణ్ మొదటి సినిమాతోనే సంచలన రికార్డును సాధించాడు. ఆ సినిమా తర్వాత అలాంటి కథతోనే అనేక సినిమాలు తెలుగులో రావడం జరిగింది. అంటే ఆ సినిమా అంత పెద్ద సక్సెస్ సాధించిందని అర్థం. నువ్వే కావాలి అంత పెద్ద హిట్ అవ్వడంతో ( Hero Tarun is going to get married ) తరుణ్ కి అనేక ఆఫర్స్ వచ్చాయి. ముఖ్యంగా ప్రేమ కథ చిత్రాల్లో లవ్ బాయ్ గా చాలా బాగా సెట్ అయ్యి.. ఎంతగానో ఆకట్టుకున్నాడు. అమ్మాయిలైతే తరుణ్ సినిమా అంటే కచ్చితంగా చూడాలనుకునేవారు. కాలేజీ పిల్లలు తరుణ్ సినిమా వస్తే.. కాలేజీ ఎగ్గొట్టి వచ్చినరోజు మార్నింగ్ షో కి వెళ్లేవారు. అదేంటో కొంతమంది హీరోలు సినిమా రంగంలో అడుగు పెట్టగానే అతి వేగంగా తారా స్థాయికి చేరుకునే రకంగా ఎదుగుతారు. ఉదయ్ కిరణ్, సిద్ధార్ద్, తరుణ్ ఈ లిస్ట్ లోకి వస్తారు.

See also  Salman Khan: సల్మాన్ ఖాన్ కి పెళ్లి ఖాయమంట.. పెళ్లికూతురు ఎవరో తెలిస్తే పిచ్చెక్కిపోతారు..

hero-tarun-is-going-to-get-married-with-that-girl-who-is-she

ఇందులో ఉదయ్ కిరణ్ ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత ఆఫర్స్ రాకపోవడంతో, అనేక సమస్యలతో సతమతమయ్యి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. సిద్ధార్థ స్టార్టింగ్ లో మంచి హై రేంజ్ కి వెళ్లి.. ఆ తర్వాత నుంచి సరైన సక్సెస్ లేక ఇప్పటికి పడుతూ, లేస్తూ సినిమాల్లో నటిస్తూ.. తన సక్సెస్ కోసం ట్రై చేస్తూనే ఉన్నాడు. అలాగే ( Hero Tarun is going to get married ) తరుణ్ విషయానికి వస్తే లవ్ బాయ్ గా, స్టార్ హీరోగా పేరు తెచ్చుకొని వరుస సినిమాలతో బిజీగా ఉన్న క్రమంలో.. సడన్గా అతను ఎందుకో డౌన్ అయిపోయాడో? ఎందుకు సినిమాలకు దూరమైపోయాడో? కూడా క్లారిటీ అనేది దొరకలేదు. అయితే అప్పట్లో వచ్చిన ప్రచారాలను బట్టి తరుణ్ ఆర్తి అగర్వాల్ ని ప్రేమించాడని.. కానీ ఆ ప్రేమకి తరుణ్ తల్లి రోజారమని ఒప్పుకోలేదని.. ఆ బాధలో తరుణ్ చాలా డిమ్మైపోయాడని.. దానివల్లనే సినిమా రంగంలో ఎదగలేకపోయాడని అనేక ప్రచారాలు వచ్చాయి.

See also  Samantha: విడాకులు అందుకే తీసుకున్నాన్న విషయాన్ని వెల్లడించిన సమంత - ఎవరికీ తెలియని వైరల్ న్యూస్..

hero-tarun-is-going-to-get-married-with-that-girl-who-is-she

ఆ తర్వాత కొంతకాలానికి ఆర్తి అగర్వాల్ పెళ్లిచేసుకోవడం.. కొంత కాలానికి అనుకోకుండా ఆమె మరణించడం కూడా జరిగిపోయింది. ఎన్ని జరిగినా, తరుణ్ మాత్రం ఇప్పటికి.. పెళ్లి కాకుండా అలానే ఉండిపోయాడు. మరోపక్క తరుణ్ సినిమాల్లో మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తాడని అంటూనే ఉన్నారు కానీ అవన్నీ ప్రచారాలు గానే మిగిలిపోయాయి. ఇటీవల ( Hero Tarun is going to get married ) రోజారమణి ఒక ఇంటర్వ్యూ ఇస్తూ.. అందులో తరుణ్ గురించి కొన్ని మాటలు మాట్లాడారు. మా అబ్బాయి గురించి అప్పట్లో అనేక వార్తలు వచ్చేవి గాని అవన్నీ కేవలం ప్రచారాలు మాత్రమే అందులో ఏదీ కూడా నిజం లేదని ఆ వార్తలన్నిటికీ మేము చాలా బాధపడే వాళ్ళమని ఆమె చెప్పారు. అంటే బహుశా ఆమె తరుణ్, ఆరతి అగర్వాల్ ప్రేమ గురించే అని ఉంటారని అనుకుంటున్నారు.

See also  Sai Pallavi: ఇలియానా లా సాయి పల్లవి పెళ్లి అవ్వకుండానే తల్లి కాబోతుండా.? వైరల్ అవుతున్న వీడియో..

hero-tarun-is-going-to-get-married-with-that-girl-who-is-she

 

అలాగే తరుణ్ మళ్లీ సినిమాల్లో నటిస్తాడని.. ప్రస్తుతం ఒక వెబ్ సిరీస్ లో చేస్తున్నాడని, ఒక సినిమాలో కూడా చేస్తున్నాడని.. కాకపోతే ఆ రెండిట్లో ఏది ముందు రిలీజ్ అవుతుంది అనేది క్లారిటీ లేదని రోజారమణి చెప్పారు. ఇక తరుణ్ పెళ్లి గురించి ప్రశ్నించగా తరుణ్ పెళ్లి గురించి మేమందరం కూడా ఎదురు చూస్తున్నాం అని, తరుణ్ శనివారం, మంగళవారం బక్తితో పూజ చేసుకుంటాడని ఆ దేవుళ్ళు కరుణతో తొందరలోనే పెళ్లి జరుగుతుందని ఆమె చెప్పారు. అయితే ఈ వార్త విన్న తరుణ్ అభిమానులు ఆ వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి ఇద్దరి దయవల్ల తరుణ్ కి తొందరలోనే అలాంటి భక్తిశ్రద్ధలు ఉన్న అమ్మాయితోనే పెళ్లి జరగాలని కోరుకుంటూ మెసేజ్ లు చేస్తున్నారు. అభిమానుల కోరుకున్నట్టుగానే ఆ ఇద్దరి దేవుళ్ళు దయవల్ల భక్తిశ్రద్ధలు ఉన్న అమ్మాయి తరుణ్ జీవితంలోకి రావాలని.. తరుణ్ మళ్లీ సినిమాల్లో మంచి పేరు తెచ్చుకోవాలని మనం కూడా కోరుకుందాం..