Home Cinema Samyuktha Menon: అవి చిన్నగా ఉన్నాయని విమర్శించిన వాళ్లే ఇప్పుడు మెచ్చుకుంటున్నారు.. వైరల్ గా మారిన...

Samyuktha Menon: అవి చిన్నగా ఉన్నాయని విమర్శించిన వాళ్లే ఇప్పుడు మెచ్చుకుంటున్నారు.. వైరల్ గా మారిన సంయుక్త మీనన్ కామెంట్స్

Actress Samyuktha Menon: తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన తొలి చిత్రంతో తన సత్తా చాటుకుని లక్కీ హీరోయిన్ గా మారిపోయింది సంయుక్త మీనన్.. ప్రస్తుతం ఆమె గురించే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు గుసగుసలాడుకుంటున్నారు. ఇక ఈమె తెలుగులో ఎంట్రీ ఇచ్చింది మాత్రం భీమ్లా నాయక్ చిత్రంతో.. తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన తర్వాత ఈమె దశ మారిపోయింది అని చెప్పాలి. ఇంకా ఈ చిత్రంలో ఈ అమ్మడి పాత్ర చిన్నది అయినప్పటికీ ఆ తర్వాత వచ్చిన చిత్రాలు బింబిసారా, సార్, విరూపాక్ష వంటి మూడు బ్లాక్ బాస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకొని లక్కీ హీరోయిన్ గా మారిపోయి గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకుంది.

See also  Heroine Photos : ఎక్స్పోజింగ్ తో రెచ్చగొడతున్న లేడీ MLA... పిచ్చి కామెంట్స్ పెడుతున్న నెటిజెన్స్..

actress-samyuktha-menon-sensational-comments-about-her-early-career-problems

ఇక ఇలాంటి ఈ ముద్దుగుమ్మకు ఇలాంటి వరుస అవకాశాలు రావడానికి కారణం త్రివిక్రమే అంటూ వీళ్లిద్దరి మధ్య ఏదో కొనసాగుతుందంటూ సోషల్ మీడియాలో పెద్ద దుమారానికి తెరలేపిందని ఎన్నో వార్తలు వ్యాపించాయి. అసలు తెలుగులో హీరోయిన్ గా అవకాశం రావడానికి సంయుక్త మీనన్ కి ప్రధానమైన కారణం త్రివిక్రమ్ డైరెక్టర్ అంటూ ఎన్నో వార్తలు వినిపించాయి. అయితే ఇలా వస్తున్న వార్తల్లో ఎంత నిజం ఉందో కానీ అది మనకు తెలియదు. త్రివిక్రమ్ కి మాత్రం చాలా మంది హీరోయిన్ల విషయంలో ఇలాంటి వార్తలు ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా వినిపిస్తూనే ఉన్నాయి.

See also  Bhagavanth Kesari - Leo 3days collection : భగవంత్ కేసరి లియో రెండు సినిమాల మూడవరోజు కలెక్షన్స్..

actress-samyuktha-menon-sensational-comments-about-her-early-career-problems

ఇక సంయుక్త మీనన్ విషయంలో కూడా అదే జరిగిందని అందరూ భావిస్తున్నారు కూడా..ఇటీవల విడుదలై సంచలనమైన రికార్డులు సృష్టించిన సూపర్ హిట్ చిత్రమైన విరూపాక్షతో చాలా ఇంటర్వ్యూలో పాల్గొని తన గురించి ఎన్నో తెలియని విషయాలు మన అందరితో పంచుకొని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. అయితే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సంయుక్త మీనన్ తనకు జరిగిన ఓ చెడు అనుభవం గురించి తెలిపింది. సంయుక్త మీనన్ ఆ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.. నేను ఇప్పటికే ఇరవై సినిమాల్లో నటించాను.

actress-samyuktha-menon-sensational-comments-about-her-early-career-problems

అయినప్పటికీ ప్రతి సినిమాకి ముందు స్క్రీన్ టెస్ట్ లో పాల్గొంటున్నాను. అయితే నేను స్క్రీన్ టెస్ట్ లో పాల్గొని అన్ని హావాభావాలు పలికిస్తాను. ఎమోషన్, జాలి, కరుణ, దయ, ఏడవడం, నవ్వడం, శృంగార రసం ఇలాంటి ఎన్నో కలలను ఒకదాని తర్వాత ఒకటి నేను చూపించాను. అయితే నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కొంతమంది నా కళ్ళు చాలా చిన్నవిగా ఉంటాయని విమర్శించేవారు. కానీ ప్రస్తుత మా కళ్ళతోనే హావ భావాలు పలికిస్తున్నా చాలా బాగున్నాయి అంటూ మెచ్చుకుంటున్నారు అంటూ సంయుక్త మీనన్ (Actress Samyuktha Menon) ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది. ఒకప్పుడు అవి చిన్నగా ఉన్నాయి అని విమర్శించిన వాళ్లే ఇప్పుడు మెచ్చుకుంటున్నారు అంటూ తెలిపింది.