Home Cinema Anchor Rashmi : వామ్మో రష్మీ అతనితో అక్కడికి ఒంటరిగా.. ఎవ్వరు లేనప్పుడే అవి తినాలంట!

Anchor Rashmi : వామ్మో రష్మీ అతనితో అక్కడికి ఒంటరిగా.. ఎవ్వరు లేనప్పుడే అవి తినాలంట!

anchor-rashmi-wants-to-go-there-alone-with-sudigali-sudheer-sixth-sense-game-show

Anchor Rashmi : వెండితెర డిమాండ్ ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటే.. అలాగే బుల్లితెర డిమాండ్ కూడా ఎప్పటికప్పుడు దూసుకుపోతూనే ఉంది. రియాల్టీ షోస్ మొదలైన తర్వాత ఇంకా స్పీడ్ గా.. అనేక చానల్స్ అనేక ( Anchor Rashmi wants to go there alone ) యాప్స్ వచ్చి కొత్త కొత్తగా, వ్యూహాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ప్రోగ్రామ్స్ తో ప్రేక్షకులను అలరిస్తుంది బుల్లితెర కూడా. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ లో ఒకటైన స్టార్ మా లో అనేక రియాల్టీ షోస్ వచ్చాయి, వస్తున్నాయి. అందులో ఎంతో ప్రాముఖ్యతని, ప్రేక్షక అభిమానాన్ని పొందిన సిక్స్త్ సెన్స్ షో మంచి పాపులర్ అయింది.

anchor-rashmi-wants-to-go-there-alone-with-sudigali-sudheer-sixth-sense-game-show

సిక్స్త్ సెన్స్ షో ఇప్పటికి నాలుగు సీజన్స్ పూర్తి చేసుకొని ఐదవ సీజన్లో అడుగుపెట్టింది. ఈ ఐదవ సీజన్లో ప్రేక్షకులను అలరించేందుకు యాంకర్ రష్మీ, బ్రహ్మాజీ వచ్చారు. అలాగే ఈ షోకి టీవీ యాంకర్ మరియు సినీ అంటూ ( Anchor Rashmi wants to go there alone ) అయిన ఓంకార్ పోస్ట్ గా ముందుకు తీసుకు వెళ్తున్నారు. ఈ ప్రోగ్రాం కి విచ్చేసిన యాంకర్ రష్మీ, బ్రహ్మాజీ ఇద్దరూ కూడా ఎంతో ఉత్సాహంగా నవ్వుతూ అందరినీ నవ్వించారు. ఓంకార్ రష్మిని ఒక ప్రశ్న అడిగాడు.. ఒక ఐలాండ్ లో మన తెలుగు స్టార్ హీరోస్ లో ఎవరితోనైనా ఒంటరిగా ఉండాల్సి వస్తే, మీరు ఏ హీరోని కోరుకుంటారు అని అడిగాడు.

See also  Prabhas - Anushka : అనుష్కకు ఆ కోరిక తీర్చమని ప్రభాస్ ని అడగ్గా.. వామ్మో ఇంత వైలెంటా స్వీటీ అన్నాడట..

anchor-rashmi-wants-to-go-there-alone-with-sudigali-sudheer-sixth-sense-game-show

దానికి రష్మీ స్టార్ హీరోలు కంటే సుధీర్ అయితే నాకు బాగుంటాది అన్నది. ఆ సమాధానంతో ప్రేక్షకులంతా పెద్దగా నవ్వారు. రష్మీకి సుధీర్ తో ఒంటరిగా అంత దూరం వెళ్లి గడపాలని ఉందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ( Anchor Rashmi wants to go there alone ) డ్రై ఫ్రూట్స్ ఎప్పుడు తినాలి అని రష్మిని అడగ్గా.. డ్రై ఫ్రూట్స్ ఎవ్వరూ లేనప్పుడు తినాలి అని సమాధానం చెప్పి నవ్వించింది. ఇక బ్రహ్మాజీ గురించి అయితే చెప్పుకోవాల్సిన పనిలేదు.. అస్సలు కష్టపడకుండా అందరిని నవ్విస్తాడు. ఓంకార్ బ్రహ్మాజీని అదే ప్రశ్న వేశాడు.. మీరు చాలా సైలెంట్ గా ఉన్నట్టుంటారు మామూలుగా సడన్గా ఎలా నవ్విస్తారు అని అడగ్గా..

See also  Lavanya Tripathi : లావణ్య త్రిపాఠి రిసెప్షన్ లో కట్టుకున్న చీర అంత ఖరీదా?

anchor-rashmi-wants-to-go-there-alone-with-sudigali-sudheer-sixth-sense-game-show

అలా సైలెంట్ గా అటు తిరిగి ఊరుకుంటాడు బ్రహ్మాజీ అది చూసి రష్మీ ఇలానే ఇలా చేసే అందరిని నవ్విస్తారు అని అంటుంది. అలాగే మీరు ఇంతవరకు ఎంతమంది హీరోయిన్స్ తో డేట్ కి వెళ్లారు అని ప్రశ్నించగా.. దానికి బ్రహ్మాజీ ఇలా సమాధానం చెప్పాడు.. ఇప్పటికి చాలామంది హీరోయిన్స్ తో డేట్స్ కి వెళ్లాను అనగా.. అయితే పేర్లు చెప్పండి అని ఓంకార్ అడగ్గా.. లేదు లేదు అలా చెప్తే గొడవలు అయిపోతాయి చెప్పను అని తప్పించుకున్నాడు బ్రహ్మాజీ. ఇలా రష్మీ బ్రహ్మాజీ ఓంకార్ కలిసి ఒక నవ్వుల పంట రియాల్టీ షో ని బాగా పండించారు. ఈ షో ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.