Home Cinema NagaChaitanya Reacts: మొదటి సారి డివోర్స్ గురించి రియాక్ట్ అయిన నాగచైతన్య..సమంత చాలా మంచి మనిషి..

NagaChaitanya Reacts: మొదటి సారి డివోర్స్ గురించి రియాక్ట్ అయిన నాగచైతన్య..సమంత చాలా మంచి మనిషి..

NagaChaitanya Reacts తెలుగు పరిశ్రమలలో హీరోలు మరియు హీరోయిన్ల గురించి ఎక్కువగా మాట్లాడే వాటిలో సమంతా రూత్ ప్రభు మరియు నాగ చైతన్య ఒకరు. వీరిద్దరూ 2017 లో వివాహం చేసుకున్నారు. ఐదేళ్ల పాటు కలిసి ఉన్న సమంత మరియు చైతన్య తమ వివాహాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారు. సమంత మరియు నాగ చైతన్య 2021 సంవత్సరంలో తమ విడిపోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ప్రకటించారు. అయితే వీళ్లిద్దరి విడాకులకు గల కారణాలు ఇప్పటి వరకు తెలియలేదు.

నాగ చైతన్య ‘కస్టడీ’ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఈ నెల రెండో వారంలో రిలీజ్ అవుతున్నట్టు సమాచారం.అయితే విషయానికి వస్తే నాగచైతన్య నుంచి విడిపోవడం గురించి సమంత మాట్లాడడం మనం చూసాం. అయితే మొదటి సారి నాగచైతన్య తన కస్టడీ సినిమా ప్రమోషన్ లలో తన డివోర్స్ గురించి మాట్లాడాడు. మీడియాతో ఇంటరాక్షన్‌లో, నాగచైతన్యను అతని సంబంధాల గురించి అడిగారు మరియు దాని గురించి అతను చెప్పేది వింటే పాపం అనిపిస్తుంది.(NagaChaitanya Reacts)

See also  Vijay Devarakonda - Rashmika : విజయ్ రష్మిక ల అసలు విషయం బయటపడింది..

అయితే మీడియా తో మాట్లాడుతూ చైతన్య ఇంతకుముందు నేను ఇలాంటి ప్రశ్నలకు జవాబు చెప్పడానికి ఆలోచించేవాడ్ని, కానీ ఇప్పుడు అన్నిటికి జవాబులు చెప్పడానికి రెడీ గా ఉన్నాను. మేము ఇద్దరం ఇప్పుడు బాగానే ఉన్నాము. మొదటి లో చాలా కష్టం గా ఉండేది కానీ ఇప్పుడు నేను మరియు సమంత మూవ్ ఆన్ ఇపోయాము అని చైతన్య పేర్కొన్నారు. ఇలా చెప్తూ ఏది ఏమి జరిగిన సమంత మీద నాకు చాలా గౌరవం మరి అభిమానం ఎప్పడికి అలానే ఉంటది అని చైతన్య అన్నారు.(NagaChaitanya Reacts)

See also  Konidela Niharika: మెగా డాటర్ నిహారిక కొణిదెల కోలివుడ్ లో మరొక ప్రాజెక్ట్ మొదలు.. ఎవరితో అంటే...

అదే ఇంటర్వ్యూ లో చైతన్య సమంత చాలా ప్రేమగల మనిషి అని చెప్పారు. తనకి జీవితం లో చాలా సంతోషం మరియు తను చాలా హ్యాపీ గా ఉండాలి అని చైతన్య చెప్పాడు. ఆలా చెప్తూ మీ మీడియా వళ్ళ మేము చాలా ఇబ్బందులు పడ్డాము, ఈ ఒక్క విషయం లో నాకు చాలా బాధగా అనిపించింది అని చైతన్య బాధపడ్డారు.
నాగ చైతన్య సమంత రూత్ ప్రభు నుండి విడిపోవడంపై మీ అభిప్రాయాలు ఏమిటి?