Home Cinema Anchor Rashmi Revealed: షో లో అందరిముందు టంగ్ స్లిప్ అయిన యాంకర్ రష్మీ..నిజం బయటపెట్టేసింది...

Anchor Rashmi Revealed: షో లో అందరిముందు టంగ్ స్లిప్ అయిన యాంకర్ రష్మీ..నిజం బయటపెట్టేసింది గా..

Anchor Rashmi Revealed రష్మీ గౌతమ్ గురించి అంత పరిచయం అక్కర్లేదు. స్టార్ యాంకర్ అయిన రష్మీ గౌతమ్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో టచ్ లో ఉంటుంది. కామెడీ షో ద్వారా మరింత గుర్తింపు తెచ్చుకుంది ముద్దుగమ్మ. ఈ బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమాలో కూడా కనిపించింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో కనిపించింది. అయితే తాజాగా రష్మీ తన పుట్టినరోజును స్నేహితులతో కలిసి జరుపుకుంది. కొన్ని గంటల క్రితం, ఈ గుంటూరు టాకీస్ నటి తన పుట్టినరోజు వేడుకల నుండి కొన్ని చిత్రాలను తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లతో పంచుకుంది.

ఈ మధ్య రష్మీ చాలా షో లు నడుపుతూ చాలా బిజీ గా ఉంది. రీసెంట్ గా రష్మీ గౌతమ్ హోస్ట్ చేస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో ఒక ప్రోమో రిలీజ్ అయింది. ఎప్పటిలాగే రష్మీ షో లో అందరిని ఆకట్టుంది. తమ జీవితం లో జరిగే అన్ని విషయాలు సక్సెస్ అవుతాయా లేదా అని టెస్ట్ చేయడానికి షో లో అందరు కలిసి ఒక గేమ్ ఆడదాం అన్నారు. అయితే గేమ్ స్టార్ట్ చేస్తూ ఒక పాప్ కార్న్ బాక్స్ పెట్టారు. ఆ బాక్స్ లో రాయి పడితే అనుకున్నది జరుగుతుంది లేకపోతే జరగదు అని. అందరు గేమ్ లో పాల్గొన్నారు. (Anchor Rashmi Revealed)

See also  Trisha: త్రిష కు వస్తున్న స్టార్డమ్, ఎదుగుదల చూసి ఓర్వలేని ఆ ఇద్దరే ఆమె పెళ్ళి వార్తలు వైరల్ చేయిస్తున్నారా.?

అయితే రష్మీ వంతు రాగానే అందరు ఏమనుకున్నారు అంటే పాప్ కార్న్ బాక్స్ లో రాయి పడితే రష్మీ లవ్ సక్సెస్ అవుతుంది లేకపోతే కాదు అని. రాయి బాక్స్ లో పడగానే రష్మీ షాక్ అయింది. అయితే రష్మీ మొహం లో ఒకేసారి ఆనందం కనపడింది. చాలా లక్ ఉంటె తప్ప ఆలా పడదు అని అందరు అనుకున్నారు. కొంత మంది అది అంతా షో లో చేసిన చేసిన యాక్టింగ్ అన్నారు. కొంత మంది మాత్రం అది డబ్బులు ఇస్తే వచ్చే నవ్వు కాదు, నాచురల్ గా వచ్చిన నవ్వు అని అన్నారు. (Anchor Rashmi Revealed)

See also  లేటెస్ట్ హట్ అందాలతో మురిపిస్తున్న మృణాల్ ఠాకూర్.

rashmi-gautham-news

అయితే రాయి పడగానే ఇంకొంత మంది రష్మీ గౌతమ్ నిజంగానే ఎవరితోనో లవ్ లో ఉంది తన లవ్ నిజంగానే సక్సెస్ అవుతుంది అన్న ఆనందం లో తన మొహం లో చిరునవ్వు వచ్చింది అని అంటున్నారు. అయితే రష్మీ ఇంక ఆనందం లో డాన్స్ లు కూడా వేసింది. దీనికి సంబందించిన వీడియో కూడా సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. రష్మీ గౌతమ్ మాత్రం ఎవరితోనో లవ్ లో ఉంది అని మనకి తెలుస్తుంది. ఇది ఎంత వరకు నిజమో కాదో అనేది ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.