Home Cinema Jr.NTR: జూనియర్ ఎన్టీఆర్ ఆ హీరోయిన్ పై చెయ్యి వెయ్యకూడని ప్రదేశంలో వేసి సారీ చెప్పాడట.

Jr.NTR: జూనియర్ ఎన్టీఆర్ ఆ హీరోయిన్ పై చెయ్యి వెయ్యకూడని ప్రదేశంలో వేసి సారీ చెప్పాడట.

NTR Apologised To That Actress: జూనియర్ ఎన్టీఆర్ తన జీవితంలో ఇప్పటివరకు అటు సోషల్ మీడియాలో గాని ఇటు నిజ జీవితంలో గాని ఎలాంటి వివాదాల్లో వేలు పెట్టకుండా తన జీవితమేంటో తను సాఫీగా చూసుకుంటూ తన సినీ కెరియర్ ను సజావుగా కొనసాగిస్తున్నాడు. ఇంకా ఇటీవలే ఎన్టీఆర్ నటించిన ఆర్ ఆర్ ఆర్ చిత్రం ఎంత హిట్ గా నిలిచిందో మనందరికీ తెలిసిన విషయమే.. దీంతో ఈ చిత్రం తర్వాత తారక్ గ్లోబల్ స్టార్ గా కూడా ఎదిగిపోయాడు. అయితే అలాంటి ఎన్టీఆర్ గురించి ప్రస్తుతం ఒక వార్త బయటపడింది. అదేంటంటే..

See also  Oscar Award: ఆస్కార్ అవార్డు విలువ ఎంతో.. ఆ దర్శకుడు ఎంతకు అమ్మేశాడో తెలిస్తే అవాక్కు అవుతారు..

ntr-apologised-to-that-actress-after-touching-in-in-inappropriate-place-while-shooting

ఎన్టీఆర్ ఆ హీరోయిన్ పై చేయి వేయకుండా ప్రదేశంలో చెయ్యి వేసాడట దాంతో తెగ పశ్చాత్తాప పడి మళ్లీ ఇంటికి వెళ్ళాక ఫోన్ చేసి మరి ఆమెకు క్షమాపణలు చెప్పాడట.. మరింతకు ఆ హీరోయిన్ ఎవరు అది ఏ సినిమా షూటింగ్ సమయంలో జరిగింది దానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఇప్పటివరకు వచ్చిన సినిమాలు స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి, యమదొంగ, ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ చిత్రాలు వచ్చాయి.

ntr-apologised-to-that-actress-after-touching-in-in-inappropriate-place-while-shooting

ఈ చిత్రాలలో ఎన్టీఆర్ నటించిన యమదొంగ సినిమా అప్పట్లో ఎంత బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా తెలియజేయాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమాలో ఇద్దరి హీరోయిన్లు నటించారు. అందులో మొదటి హీరోయిన్ ప్రియమణి తో పాటు మరొక హీరోయిన్ మమత మోహన్ దాస్ కూడా నటించింది. ఈ చిత్రంలో ఓ పాట సన్నివేశం ఆ పాట ఒల్లమ్మి తిక్క రేగిందా అనే సాంగ్లో ఎన్టీఆర్ మమతా మోహన్ బ్యాక్ ని డాన్స్ లో భాగంగా ఎలా పడితే అలా వాయిస్తూ ఉంటాడన్నమాట..

See also  NTR: అప్పుడే లీకైన NTR30 స్టన్నింగ్ అప్డేట్.. మొదటి యాక్షన్ సీన్ ఇదే..

ntr-apologised-to-that-actress-after-touching-in-in-inappropriate-place-while-shooting

ఆ సాంగ్ మనం ఇప్పటికే ఎన్నోసార్లు చూసే ఉంటాము. చాలా ఫాస్ట్ బీట్ తో ఎన్టీఆర్ చాలా ఎనర్జిటిక్ తో డాన్స్ పెర్ఫార్మ్ చేస్తూ ఉంటారు. ఇక ఈ పాట షూటింగ్ మొత్తం పూర్తయ్యాక ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి ఆ పాట తలచుకొని తారక్ మమతా మోహన్దాస్ ని ఆ పాటలో అంతలా ఏమన్నా ఇది చేశానా అంటూ తాను ఏమైనా ఇబ్బంది పడిందా అనుకుంటూ మదిలో కొంచెం ఆలోచించి ఆమె బాధ పడిందేమో అన్న భావనతో ఆమెకు ఫోన్ చేసి మరి క్షమాపణలు చెప్పారట. కానీ మమతా మోహన్ దాస్ మాత్రం ఏం పర్వాలేదు సినిమాల్లో ఇవన్నీ మామూలే కదా అని తేల్చి చెప్పిందట.. (NTR Apologised To That Actress)