Home Cinema Sharath babu: హీరోయిన్ నమితను నిజంగానే శరత్ బాబు పెళ్లి చేసుకున్నాడన్నది ఎంత వరకు వాస్తవం.??

Sharath babu: హీరోయిన్ నమితను నిజంగానే శరత్ బాబు పెళ్లి చేసుకున్నాడన్నది ఎంత వరకు వాస్తవం.??

Namitha: ప్రస్తుతం మనందరికీ తెలిసిన విషయమే.. సీనియర్ నటుడు శరత్ బాబు అనారోగ్య సమస్యల కారణంగా హాస్పిటల్ లో చేరి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడని సంగతి. నాలుగైదు రోజుల నుంచి ఈ వార్త వింటూనే ఉన్నాం.. డాక్టర్లు సైతం ఆయన ఆరోగ్యం పరిస్థితి గురించి వివరిస్తూ ఆందోళనకరంగా ఉందని ఇప్పటికీ ఆయనకు సంబంధించిన హెల్త్ బుల్లెట్ ని కూడా విడుదల చేశారు. దీంతో ఆయన కుటుంబానికి, జీవితానికి మరియు సినిమాలకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.

is-namitha-and-senior-hero-sarath-babu-married-and-staying-together

ఇక తాజాగా ఇటీవలే శరత్ బాబు హీరోయిన్ నమితను నిజంగానే వివాహం చేసుకున్నాడా.? అంటూ ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది.. బిల్లా, సింహ చిత్రాలలో నటించిన నమిత మనకు గుర్తే ఉంటుంది. అయితే శరత్ బాబు నమిత ఇద్దరు వివాహం చేసుకొని ఎవ్వరికీ తెలియకుండా సహజీవనం చేస్తున్నారంటూ గతంలో ఒక వార్త వైరల్ గా మారింది. అయితే ఈ వార్తలు నమిత చెంతకు చేరడంతో నమిత వాటిని తిప్పి తిప్పికొట్టింది. ఇక నమితకు సినిమాల్లో అవకాశాలు క్రమక్రమంగా తగ్గుతున్న తరుణంలో తమిళ బిగ్ బాస్ షో లోకి అడుగు పెట్టింది.

See also  Rangasthalam: ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంగస్థలం సినిమాలోని రంగమ్మత్త పాత్ర మిస్ చేసుకుందా.? ఇంతకు ఆమె ఎవరు.??

is-namitha-and-senior-hero-sarath-babu-married-and-staying-together

తదనంతరం.. నమితకు (Namitha) ఫుల్ క్రేజ్ ఏర్పడింది. దీంతో ఎప్పుడైతే బిగ్ బాస్ షో లోకి వెళ్లి వచ్చిందో అప్పటి అప్పటినుంచి ఆమె పై ఒక పుకారు వ్యాపించింది. అదేంటంటే.. నమిత శరత్ బాబుతో సహజీవనం చేస్తుందంటూ వార్త సోషల్ మీడియాలో భారీ స్థాయిలో వైరల్ అయింది. ఇదే వార్త పై నమిత స్పందిస్తూ క్లారిటీగా తెలిపింది. నేను బిగ్ బాస్ షో నుంచి వెళ్లి వచ్చాక నా ఫ్యామిలీ ని చూడ్డానికి గుజరాత్ వెళ్లాను తప్పించి మీరు చెబుతున్నట్టు ఆ నటుడు శరత్ బాబు ఎవరో నాకు తెలియదు. ఆయనకు నాకు ఎలాంటి సంబంధం లేదంటే క్లారిటీ ఇచ్చింది.

See also  Samantha : దీనితో ఒకరికి గాయం ఇంకొకరికి ఘోరం చూపించిన సమంత..

is-namitha-and-senior-hero-sarath-babu-married-and-staying-together

కానీ మీరు శరత్ బాబు అంటే ఎవరో తెలియని నాకు అతనికి పెళ్లయింది అంటూ సోషల్ మీడియాలో వార్త వైరల్ చేయడంతో ఆ టైంలో నేను శరత్ బాబు ఎవరు అని గూగుల్ చేస్తే అప్పుడు తెలిసింది ఆయన ఫోటో కనిపించింది. అయినా ఆయన నాకంటే వయసులో చాలా పెద్దవారు, చాలా పెద్దమనిషి అలాంటి వ్యక్తితో నేను ఎఫైర్ పెట్టుకొని పెళ్లి చేసుకున్నారంటూ రాశారని ఇలాంటి వార్తలు రాసి సోషల్ మీడియా వేదికకా ప్రచారం చెయ్యడం పట్ల.. ఇలాంటి నిజం లేదంటూ నమిత బల్లగుద్ది మరి క్లారిటీ తెలిపింది.