Home Cinema Nagarjuna – Amala : అఖిల్ సినిమా రిలీజ్ పెట్టుకుని నాగార్జున అమల ఆ పాడుపనేందుకు...

Nagarjuna – Amala : అఖిల్ సినిమా రిలీజ్ పెట్టుకుని నాగార్జున అమల ఆ పాడుపనేందుకు చేస్తున్నట్టు?

nagarjuna-and-amala-will-do-a-big-mistake-during-akhils-movie-release-time

Nagarjuna – Amala : అక్కినేని నాగార్జున వారసుడు అక్కినేని అఖిల్ సినిమా ఏజెంట్ ఏప్రిల్ 28న మన ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడని ఒప్పుకోవచ్చు.. ఎందుకంటే ఒక తొమ్మిది నెలల్లో( Nagarjuna and Amala ) ఒక మనిషి తన బాడీ మొత్తంలో మార్పు తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు. అలాగే ఇంతకాలం అఖిల్ నటించిన సినిమాలు ఒక ఎత్తు అయితే ఈ సినిమా ఇంకొక ఎత్తు. అఖిల్ ఇప్పటివరకు అక్కినేని వారసుడి లాగా లవ్ స్టోరీస్.. అఖిల్ నెమ్మదిగా కనిపించే పాత్రలు మనం చూసాం కానీ ఏజెంట్ సినిమాలో పాత్ర మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుందని అంటున్నారు.

nagarjuna-and-amala-will-do-a-big-mistake-during-akhils-movie-release-time

ఈ సినిమాలో అఖిల్ కి చాలా హైపర్ గా ఉంటాడని.. ఇంచుమించుగా ఒక కోతి లాగా నటిస్తాడని స్వయంగా అఖిల్ ఇంటర్వ్యూస్ లో చెపాప్డు. మరి అలాంటి పాత్రలో అఖిల్ ని ఎంతవరకు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు? అనేది పక్కన పెడితే.. ఈ క్రమంలో అక్కినేని అభిమానులు అందరూ కూడా ఈసారి ఎలాగైనా అఖిల్ సినిమా సక్సెస్ అవ్వాలని, అఖిల్ నిలబడాలని ( Nagarjuna and Amala ) కోరుకుంటున్నారు. అక్కినేని ఫ్యాన్స్ నాగార్జున గురించి ఒక విషయం తెలుసుకుని, ఈ టైంలో నాగార్జున ఇలాంటి పని ఎందుకు చేస్తున్నాడని అనుకుంటున్నారు. ఇంతకీ నాగార్జున ఏం చేస్తున్నాడు అనుకుంటున్నారా? నాగార్జున అమలాని తీసుకుని హనీమూన్ వెళ్లాలని అనుకుంటున్నాడట!

See also  Naga Babu: లావణ్య త్రిపాఠి గురించి అలాంటి విషయాలు తెలిసినప్పటికీ కూడా కోడలుగా అంగీకరించాడంటే నిజంగా గొప్పోడే నాగబాబు..

nagarjuna-and-amala-will-do-a-big-mistake-during-akhils-movie-release-time

నాగార్జున అమలాని తీసుకుని విదేశాలకు సరదగా వెళదామని ప్రోగ్రామ్ వేసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతుంది. దీనిమీద కొందరు కామెంట్స్ ఎలా చేస్తున్నారంటే.. అఖిల్ సినిమా ఏజెంట్ రిలీజ్ అవుతున్న సమయంలో.. ఒకవేళ సినిమా ఫెయిల్ అయితే.. నాగార్జున అమల అవసరం చాలా ఉంటుంది. అలాగే తనకి ఇష్టమైన యాంగిల్ లో ( Nagarjuna and Amala ) తనకి ఇష్టమైన యాక్షన్ మూవీస్ లో నటించిన సినిమా హిట్ అయితే.. అఖిల్ సక్సెస్ అయిన ఆనందాన్ని పంచుకోవడానికి తన పక్కన భార్య కూడా లేని బ్యాచిలర్ కదా.. కాబట్టి నాగార్జున అమల రెండు సందర్భాలలో అఖిల్ పక్కన ఉండటం అవసరం. అంతే కానీ ఈ టైంలో వీళ్ళిద్దరూ హనీమూన్ కి వెళ్ళడం ఏంటి వేరే దేశాలు? ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు? అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.

See also  అందంగా కనిపించడానికి కోట్లు ఖర్చుపెట్టన హీరోయిన్లు వీళ్లే.

nagarjuna-and-amala-will-do-a-big-mistake-during-akhils-movie-release-time

ఇప్పటికే నాగర్జున తన కెరియర్ తన జీవితం అనుకుంటూ సినిమాలు మీద సినిమాలు చేసుకుంటూ కొడుకుల గురించి పట్టించుకోకుండా ఉంటున్నాడని కొంతమంది నెగటివ్ కామెంట్స్ చేస్తుంటే.. దానికి తోడు అఖిల్ ఎంతో కష్టపడి విజయం సాధించడానికి అడుగులు వేస్తున్న సమయంలో నాగార్జున అమల మీద ఇలాంటి వార్త రావడంతో ఇంకా నెగటివ్ కామెంట్స్ ఎక్కువ అయ్యాయి. అయితే అసలు నిజానికి ఈ వార్తలో ఎంత నిజం ఉందో ఏంటో తెలియదు గాని ఒకవేళ వెళ్ళినా కూడా నాగార్జున ఏమైనా బిజినెస్ పని మీద, షూటింగ్ పని మీద వెళ్తాడు తప్ప.. కొడుకుల మీద శ్రద్ధ, బాధ్యత లేని తండ్రి కాదని, వాళ్ల కోసమే నటిస్తూ వాళ్లకి అభిమానులకి మధ్యన తాను ఉంటూ తన కొడుకుల సక్సెస్ కోరుకుంటున్న తండ్రి మా నాగార్జున అని అక్కినేని అభిమానులు వాపోతున్నారు.