
Chiranjeevi – Pawan Kalyan : చిరంజీవి ఒక సామాన్యుడిగా తెలుగు సినిమా రంగంలో అడుగుపెట్టారన్న సంగతి మనందరికీ తెలిసినదే. ఒక్కడిగా అతి సామాన్యంగా అడుగుపెట్టి.. చిన్న చిన్న సైడ్ పాత్రలతో సినిమాలు చేసి.. చివరికి ఆయన ఒక సీరియల్ లో కూడా నటించి.. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా నిమ్మదిగా ( Pawan Kalyan’s political enemy ) చూస్తే ఆయన మెగాస్టార్ చిరంజీవి అవ్వడమే కాకుండా.. పవర్ స్టార్, మెగా పవర్ స్టార్, ఐకాన్ స్టార్.. ఇలా మెగా హీరోస్ ని తెలుగు సినిమా రంగంలో రాణించేలా చేస్తున్న ఆయన ఘనత ఆ కుటుంబం ఎంత చెప్పుకున్నా తక్కువే. తెలుగు సినిమా ఇండస్ట్రీని నమ్ముకుని.. చిరంజీవి వేసిన ప్రతీ అడుగు.. స్వయం కృషితో కూడిన అడుగులే.
ఆయనకు ఆయనే ఒక స్టూడెంట్ గా ఎప్పుడూ ఫీల్ అవుతూ.. ఎప్పటికప్పుడు ట్రెండ్ కి తగ్గట్టుగా ఆయనను ఆయన అప్డేట్ చేసుకుంటూ.. ఎంతమంది పోటీకి వచ్చినా.. ఎక్కడా తగ్గకుంగా పోరాడుతూనే ఉన్నారు. ఎంతో కళతో ( Pawan Kalyan’s political enemy ) కూడిన చిరంజీవి ముఖం మరియు చిరు నవ్వుతో.. తెలుగు సినిమా రంగానికే తిరుగులేని కళాకాంతులను తెచ్చిన గొప్ప నటుడు చిరంజీవి అని చెప్పడంలో ఎలాంటి సందేహం ఉండాల్సిన అవసరం లేదు. చిరంజీవి రాజకీయాలలోకి కూడా వెళ్లారు. కానీ అక్కడ సినిమా రంగంలో దొరికినంత ఆదరణ ఆయనకి రాజకీయాలలో దొరకలేదు. చిరంజీవితో పాటు పవన్ కళ్యాణ్ కూడా రాజకీయ ప్రవేశం చేసి.. మొదట ప్రజారాజ్యం పార్టీ తరుపున ప్రచారం చేసాడు.
ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన సొంత పార్టీ జనసేన పెట్టారు. జనసేన ఒక ఎన్నికల్లో టీడీపీ కి మద్దతుగా ప్రచారం చేసింది. ఆ తరవాత ఎన్నికల్లో సొంతగా పోటీ చేసి.. ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. అంటే ప్రస్తుతం వరకు పవన్ కళ్యాణ్ కి కూడా ( Pawan Kalyan’s political enemy ) రాజకీయాలలో పెద్దగా ఆదరణ లేదని అనుకోవచ్చు. మరి భవిష్యత్తులో ఏమైనా మార్పులు రావచ్చేమో.. ఇదిలా ఉంటె పవన్ కళ్యాణ్ మిగిలిన పార్టీలకు ఎలా ఉన్నా.. వైసీపీ కి మాత్రం పక్కా వ్యతిరేఖి అని అందరికీ అర్ధం అవుతాది. అందుకే జనసేన అభిమానులు కూడా వైసీపీ కి చాలా వ్యతిరేఖ భావనలో నడుస్తారు. ఇదిలా ఉంటె కమెడియన్ అలీ వైసీపీ పార్టీ లో ఉన్న సంగతి మనందరికీ తెలుసు. అయితే అలీ ఫామిలీ తో చిరంజీవి ఇంటికి వెళ్లి అక్కడ పార్టీ చేసుకున్న ఇమేజెస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
దీనితో జనసేన అభిమానులు.. జన సైనికులు హర్ట్ అవుతున్నారు. కానీ నిజానికి ఇందులో హర్ట్ అవ్వాల్సిన పని ఏమి లేదు. ఎందుకంటే.. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో, కాంగ్రెస్ పార్టీ లో ఉన్నప్పుడు ఆయన టీడీపీ కి వ్యతిరేఖే కదా.. మరి చిరంజీవి పొలిటికల్ ఎనిమి తో పవన్ కళ్యాణ్ జోడీ కట్టినప్పడు.. పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎనిమీ తో చిరంజీవి కేవలం రమదాన్ సందర్భంగా వచ్చిన అలీ తో పార్టీ చేసుకుంటే తప్పేమిటి అని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా రాజకీయాల్లో ఇవన్నీ చాలా మామూలు. వాటికీ ఎవరూ హర్ట్ కావాల్సిన అవసరం అయితే లేదు కానీ, కాకపోతే జనసైనికులు ఏదో రకంగా బాధని తిట్లు రూపంలో చూపిద్దామన్నా.. అవతల వ్యక్తి పవర్ స్టార్ కి కెరియర్ అనే ప్రాణం పోసిన మెగా స్టార్ అవ్వడంతో సైలెంట్ అయిపోయిన మంచి వాళ్ళు..