Home Cinema Charmy: దేవిశ్రీప్రసాద్ ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడానికి అసలైన కారణం చార్మినా.?? అంతలా మోసం చేసిందా.!!

Charmy: దేవిశ్రీప్రసాద్ ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడానికి అసలైన కారణం చార్మినా.?? అంతలా మోసం చేసిందా.!!

Charmy: మనందరికీ తెలిసిన విషయమే.. మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ అంటే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎలాంటి గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ మనందరికీ సుపరిచితమే.. గతంలో ఎందరో స్టార్ హీరోల చిత్రాలకు అద్భుతమైన మ్యూజిక్ అందించి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగాడు.. ఎన్నో చిత్రాలకు మ్యూజిక్ అందించిన డి.ఎస్.పి ఆర్య, బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా ,శంకర్ దాదా ఎంబిబిఎస్, ఆనందం వంటి సూపర్ హిట్ మ్యూజికల్ చిత్రాలను మనకి అందించాడు. ఇవి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి కూడా.. ఇక ఇదే విషయం మీద ఎందరో స్టార్ హీరోలు సైతం దేవి శ్రీ ప్రసాద్ కు తప్ప వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు. అప్పట్లో అలా దాదాపు 100కు పైగా చిత్రాలకు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేశాడు.

See also  Rajinikanth - Sridevi : రజనీకాంత్ శ్రీదేవిని ఎవరు అనని.. అనుకూడని అలాంటి మాట అన్నాడా?

devi-sri-prasad-is-still-not-married-only-because-of-charmy-kaur

ఇక ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న విషయానికి వస్తే.. దేవిశ్రీప్రసాద్ కి ప్రస్తుతం 43 డేళ్ల వయసు ఆయనప్పటికీ ఇప్పటికీ పెళ్లికి దూరంగా ఉండడానికి అసలు సిసలైన కారణం మనకు తెలిసింది అదేంటంటే… దేవి శ్రీ ప్రసాద్ పెళ్లి చేసుకోక పోవడానికి అసలైన కారణం చార్మి కౌర్ అట అని ఎక్కడ చూసినా వినిపిస్తుంది. మరి అసలు ఏందిది అని మనం డీప్ గా ఎంక్వైరీ కి వెళ్తే అసలు సిసలైన విషయం వెలుగులోకి వచ్చింది.. అదేంటంటే దేవిశ్రీప్రసాద్ ఛార్మి ఇద్దరు ఓ సినిమా ఫంక్షన్లో కలుసుకున్న తర్వాత వీళ్ళిద్దరూ ఒకరికి ఒకరు నెంబర్లు ఇచ్చుకున్నారట.. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య మొదలైన ఫ్రెండ్షిప్ పెరిగి పెద్దదై అధిక ప్రేమ వరకు దారితీసి ఆ తర్వాత ఎన్నో ఫంక్షన్లకు, పార్టీలకు కలిసి తిరగడం షురూ అయిందని మనందరికీ తెలిసిన విషయమే..

See also  Payal Rajput : పాయల్ రాజ్ పుత్ అలాంటి వాళ్లతో సావాసం చేయడమే కాక.. ఆమె నిజస్వరూపం ఇలాంటిదా..

devi-sri-prasad-is-still-not-married-only-because-of-charmy-kaur

ఇలా తిరిగిన తర్వాత వీళ్ళిద్దరి ఎంగేజ్మెంట్ చేసుకున్న వార్తలు కూడా అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. ఇక అలా ఎంగేజ్మెంట్ చేసుకున్న కొన్ని రోజుల్లో చార్మిని పెళ్లి చేసుకుందాం అనే లోపు దర్శకుడు పూరి జగన్నాథ్ తో చార్మి ఎంతో సన్నిహితంగా ఉండడం మొదలు పెట్టిందట.. ఓ పక్క దేవి శ్రీ ప్రసాద్ తో ఎంగేజ్మెంట్ చేసుకుని మరోపక్క పూరి జగన్నాథ్ తో తిరగడం దేవిశ్రీప్రసాద్ కి ఏ మాత్రం సహించలేని విషయం అస్సలు నచ్చేది కాదట.. దాంతో వీరి మధ్యలో ఉన్న సీక్రెట్ ఎఫైర్ బయటపడడంతో దేవిశ్రీప్రసాద్ ఛార్మి క్యారెక్టర్ అస్సలు నచ్చక పోయిదట.

See also  Tamannaah : తమన్న కి ముందే అతనితో పెళ్లయిందని.. పైగా అతనికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని..

devi-sri-prasad-is-still-not-married-only-because-of-charmy-kaur

దాంతో అప్పటికప్పుడే ఛార్మికి (Charmy) బ్రేకప్ చెప్పి.. దేవి ప్రసాద్ ఇది వరకే ఒక బాధ నుంచి కోలుకోవాలని స్థితిలో ఉన్నప్పటికీ మరొక బాధ ఎదురయ్యేసరికి ఇప్పటికే సింగిల్గానే ఉన్నాడట.. ప్రస్తుతానికి ఇలా ఒక అమ్మాయి అబ్బాయితో పెళ్లికి రెడీ అవుతున్నారు అమ్మాయితో సీక్రెట్ రిలేషన్ షిప్  మెయింటైన్ చేయడం అనేది దేవిశ్రీప్రసాద్ కి అసలు ఏ మాత్రం నచ్చలేదట.. దాంతో అమ్మాయిల మీద పెళ్లి మీద నమ్మకాన్ని కోల్పోయిండట.. ఆ కారణం చేత ఇప్పటికే దేవిశ్రీప్రసాద్ పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన తన మనసులోంచి తొలగించి మనందరికీ పెళ్లి విషయానికి సంబంధించి ఎలాంటి గుడ్ న్యూస్ చెప్పడం లేదని ఇండస్ట్రీలో టాప్ వినిపిస్తుంది..