Home Cinema Indraja: దసరా పాటకు డాన్స్ దంచి కొట్టిన ఇంద్రజ.. వామ్మో ఈ వయసులో కూడా మామూలుగా...

Indraja: దసరా పాటకు డాన్స్ దంచి కొట్టిన ఇంద్రజ.. వామ్మో ఈ వయసులో కూడా మామూలుగా ఇరగదీయ్యలేదుగా

indraja-latest-dance-in-sridevis-drama-company-goes-viral-on-social-media

Indraja: సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతి ఒక్క న్యూస్ వైరల్ గా మారుతూ ఇట్టే అందరికీ తెలిసిపోతుంది. క్షణాల్లో వైరల్ అవుతూ మన ముందుకు ప్రత్యక్షమవుతుంది. ఇప్పుడు అలాంటి వీడియో సోషల్ మీడియాలో ఊపు ఊపుతుంది. ఇటీవల కాలంలో ప్రస్తుత ఉన్న హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా సీనియర్ హీరోయిన్ల హవా కొనసాగిస్తున్నారని సంగతి మనందరికీ తెలుసు.. సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకొని కుర్ర హీరోయిన్లకు దీటుగా రీల్స్ చేస్తూ.. ఘాటు ఘాటు ఫోటో షూట్స్ తో మత్తెక్కిస్తూ.. అదిరిపోయే డాన్స్ పర్ఫామెన్స్ లు ఇరగదీస్తున్నారని చెప్పాలి.

indraja-latest-dance-in-sridevis-drama-company-goes-viral-on-social-media

ఇక అసలు విషయానికి వస్తే.. అలనాటి హీరోయిన్ ఇంద్రజ ఇటీవల విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్ సొంతం చేసుకున్న దసరా చిత్రంలోని చంకీల అంగీలు వేసి ఓ వదిన పాట ఎంత ఫేమస్ అయిందో సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో మనందరికీ తెలుసు.. ఇక ఈ పాట వినిపిస్తే చాలు చెయ్యి కదపని కాలు మెద పని వాళ్ళు ఉండరనే చెప్పాలి.. ఈ పాటకు ఊర మాస్ స్టెప్పులేసిన కీర్తి సురేష్ చేసిన డాన్స్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. దాంతో ఈ బీట్ కూడా ఇంస్టాగ్రామ్ రీల్స్ లలో ఎంటర్ అయ్యి ట్రేండింగ్ లో ఉంటుంది. ఈ బీట్ ను ఈ వయసులో కూడా ఏ మాత్రం ఎనర్జీ తగ్గకుండా కీర్తి సురేష్ ను తలదన్నేలా చేసే విధంగా..

See also  Jawan Trailer Telegu review : జవాన్ ట్రైలర్ చూసి అందులో ఈ పాయింట్స్ నిజమేనా చెప్పండి..

indraja-latest-dance-in-sridevis-drama-company-goes-viral-on-social-media

ఇంద్రజ (Indraja) మాస్ స్టెప్పులతో తో ఒక ఊపు ఊపేసింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఆదివారం ఈటీవీ ఛానల్లో ప్రసారం అవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాం కి ఇంద్రజ జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.. ఇక ఈ ప్రోగ్రాం కూడా చాలా పెద్ద హిట్ అయింది. దాంతో వచ్చే ఆదివారం ప్రసారం అయ్యే ఎపిసోడ్ ప్రోమో ఇటీవలే తాజాగా ఈటీవీ విడుదల చేసింది. ఇక ఇందులో ఇంద్రజ దసరా సినిమాలో కీర్తి సురేష్ వేసిన బీట్ ని మరొకసారి రిపీట్ చేసింది. దాంతో ప్రతీ ఒక్కరు అవాక్కవుతున్నారు.. ఈ వయసులో కూడా దసరా పాటకు దంచి కొట్టింది.

See also  Rashmika: ర‌ష్మిక‌కు ఎంత రొమాంటిక్ యాంగిల్ ఉంటె మాత్రం.. ఎంత పని చేసిందో చూడండి..

indraja-latest-dance-in-sridevis-drama-company-goes-viral-on-social-media

వామ్మో మామూలుగా ఇరగ తీయలేదు గా కీర్తి సురేష్ కంటే స్పీడ్ గా ఎంతో అందంగా డాన్స్ చేసారని కామెంట్లు పెడుతున్నారు. ఒకప్పుడు ఇంద్రజ తెలుగు చిత్ర పరిశ్రమను ఒక ఊపు ఊపిందట.. అప్పట్లో యూత్ ను మొత్తం ఆకర్షించి ఆమె అంటే పడి చచ్చిపోయేటట్లు చేసేదట.. ఇక ఆ తర్వాత వివాహం అనంతరం సినిమాలకు దూరంగా ఉంటున్న ఇంద్రజ ఆ తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇస్తూ మంచి క్యారెక్టర్ చేస్తూ ప్రస్తుతం బిజీగా మారింది. ఇక కేవలం సినిమాలోనే కాక ఇలా బుల్లితెర మీద కూడా సందడి చేస్తూ నాన హంగామా తో తన హవాను కొనసాగిస్తుంది. ఇక ప్రస్తుతం ఇంద్రజ డాన్స్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. మీరు చూసి ఒకసారి అవాక్కవ్వండి..