Home Cinema Naga Chaitanya – Samantha : శాకుంతలం ఫ్లాప్ అయ్యిందని చైతూ అంత పనిచేసాడా.. పిచ్చ...

Naga Chaitanya – Samantha : శాకుంతలం ఫ్లాప్ అయ్యిందని చైతూ అంత పనిచేసాడా.. పిచ్చ ప్రేమంటే ఇదేనేమో!

after-samantha-shakunthalam-failed-at-box-office-ex-husband-naga-chaitanya-did-this

Naga Chaitanya – Samantha : నాగచైతన్య సమంత ఒక గొప్ప జంట అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరూ ప్రేమించుకునేటప్పుడు, పెళ్లి చేసుకునేటప్పుడు, విడిపోయినప్పుడు, విడిపోయి ఎవరికి వాళ్ళు బ్రతుకుతున్నప్పు కూడా ఎప్పుడు వీళ్ళిద్దరూ కలిసే ఉన్నారు. ఎక్కడ కలిసి ఉన్నారని ( After Samantha Shakunthalam failed at box office ex husband Naga Chaitanya did this ) అనుకుంటున్నారా? అదే అభిమానుల నోట్లో మాత్రం కలిసే ఉన్నారు. ఎప్పటికప్పుడు వీళ్లిద్దరి గురించి ఏవో వార్తలు వస్తూనే ఉంటాయి. నాగచైతన్య సమంత ప్రేమించి పెళ్లి చేసుకుని.. అతి తక్కువ కాలం మాత్రమే కలిసి ఉండి.. ఆ తరవాత విడిపోయిన సంగతి మనందరికీ తెలిసినదే.

after-samantha-shakunthalam-failed-at-box-office-ex-husband-naga-chaitanya-did-this

విడిపోయిన తరవాత చైతూ సమంత ఇద్దరూ కూడా ఎవరి కెరియర్ లో వాళ్ళు బిజీగా ఉన్నారు. చైతుతో విడిపోయిన తరవాత సమంతకి కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి గాని, నాగ చైతన్య మాత్రం హిట్స్ కొట్టలేకపోయాడు. దీనితో చైతు అభిమానులు చాలా బాధగా ఉండేవారు. ఇటీవల సమంత మెయిన్ రోల్ ( After Samantha Shakunthalam failed at box office ex husband Naga Chaitanya did this ) లో శాకుంతలం సినిమా రిలీజ్ అయ్యింది. పాన్ ఇండియా సినిమాగా, పౌరాణిక చిత్రమైన ఈ సినిమా పై సమంత మరియు సమంత అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఎందుకంటే ఈ సినిమా గాని హిట్ అయితే.. సమంత కెరియర్ ఎక్కడికో వెళ్ళిపోయేది.

See also  Nagarjuna: ఇల్లు వదిలి పోతున్న నాగచైతన్య కన్నీళ్ళతో సతమతమవుతున్న నాగార్జున..?? అసలు కారణం ఇదేనా.!!

after-samantha-shakunthalam-failed-at-box-office-ex-husband-naga-chaitanya-did-this

అందుకే శాకుంతలం ఎలాగైనా హిట్ అవ్వాలని, ఆ సినిమా ప్రమోషన్ కి కూడా సమంత చాలా కష్టపడింది. పైగా గుణశేఖర్ ఇన్నేళ్ల గ్యాప్ తరవాత తీసిన సినిమా అంటే చాల ప్లాన్డ్ గా మంచి పౌట్పుట్ ఇస్తాడని అందరూ ఊహించారు. కానీ ఈ సినిమా అందరి అంచనాలని తారుమారు చేసింది. సినిమా ఫ్లాప్ అయ్యి భారీ నష్టాన్ని తెచ్చిపెట్టింది. అంతే కాకుండా సమంత కెరియర్ లో ఇంత అట్టర్ ఫ్లాప్ పైగా సమంత మెయిన్ రోల్ లో ఇంత డిజాస్టర్ అయిన సినిమా ఇదే. విడాకులు తరవాత చైతన్య కి హిట్స్ మాత్రమే రాలేదు కానీ, సమంతకు వచ్చినంత డిజాస్టర్ రాలేదని అక్కినేని అభిమానులు అంటున్నారు.

See also  Allu Arjun : అల్లు అర్జున్ పెళ్ళిలో వేళా కోట్లు గురించి పచ్చి నిజాన్ని బయట పెట్టిన స్నేహ రెడ్డి తండ్రి..

ఇదిలా ఉంటె.. సమంత సినిమా శాకుంతలం అట్టర్ ఫ్లాప్ అయిన సందర్భంగా చైతు ఆనందంతో పార్టీ ఇస్తున్నాడట. పైగా ఈ విషయం చెప్పకుండా.. ఊరికే సరదాగా గెట్ టుగెదర్ అంటూ క్లోజ్ ఫ్రెండ్స్ ని పిలిచాడంట. సమంత ఫెయిల్యూర్ ని చైతు సెలెబ్రేట్ చేసుకుంటున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలో నిజం ఎంత ఉందొ తెలీదు కానీ, ఒక మనిషి మీద ప్రేమ ఉంటేనే ఆ మనిషి గురించి మంచైనా, చెడైనా ఆలోచిస్తాము. లేదంటే వాళ్ళ గురించి అస్సలు పట్టించుకోము. సమంత ఫెయిల్యూర్ ని కూడా పట్టించుకుని తన టైం స్పెండ్ చేస్తే.. సమంత ని మరిచిపోలేంత పిచ్చ ప్రేమ అన్నమాట అని నెటిజనులు కామెంట్ చేస్తున్నారు.