Home Cinema Samantha: శాకుంతలం హిట్ కొట్టడమే లక్ష్యంగా ఎంతకైనా దిగజారిపోతానంటున్న సమంత.

Samantha: శాకుంతలం హిట్ కొట్టడమే లక్ష్యంగా ఎంతకైనా దిగజారిపోతానంటున్న సమంత.

Samantha Movie Shakunthalam: అవును.! ప్రస్తుతం ఇదే తెలుగు చిత్ర పరిశ్రమలోనే గాక.. నెట్టింట వైరల్ అవుతున్న విషయం. నాగ చైతన్య అక్కినేని కుటుంబ నుండి సమంత వేరయ్యి విడాకులు తీసుకున్న తర్వాత బాగా ట్రోలింగ్ మొదలైంది తనపై.. ఇక ఇదే క్రమంలో అక్కినేని అభిమానులే గాక తెలుగు ప్రేక్షకులు సామ్ ను తెగ టార్గెట్ చేయడం మొదలు పెట్టారు. విడాకులు తీసుకున్న తర్వాత కూడా సమంత అక్కినేని కుటుంబం పై కోపంతో విషం గక్కడం సమంత ప్రవర్తన, తీరు ఉన్నట్టు కనిపిస్తుంది. మనందరికీ తెలుసు.. పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ రోల్ లో సమంత ఎంతలా రెచ్చిపోయి అందాలు ఆరబోసిందో మనందరం చూసాం.

is-samantha-doing-cheap-things-for-promoting-her-movie-shakunthalam

ఆ తర్వాత తను నటించిన యశోద చిత్రం ఓ మోస్తరుగా అలరించిందో మనం చూసాం. ప్రస్తుతం సామ్ శాకుంతలం చిత్రంతో మనల్ని అలరించేందుకు మన ముందుకు వస్తుంది ఇక అసలు విషయం ఇక్కడే మోదలయ్యింది. ఈ చిత్రాన్ని గుణ శేఖర్ దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మాణంలో పూర్తయ్యింది కానీ అనుకున్నంత ఈ చిత్రంలో బజ్ ఐతే లేదు. ఇక ఈ చిత్రం కోసం దర్శకుడు గుణశేఖర్ గత మూడేళ్ళుగా రుద్ది రుద్ది ఆ తర్వాత సాగ దీసి దీసీ తీస్తున్నాడు. ఒకవేళ ఈ చిత్రం గనుక హిట్ అవ్వకపోతే సమంత పని ఈ చిత్రంతోనే ముగియనున్నది అన్న ప్రచారమైతే జోరుగా సాగుతుంది.

See also  Nagarjuna: ప్రతి రోజు రాత్రి అలా చేస్తే తప్ప నాకు నిద్ర రాదంటూ సంచలనమైన వాఖ్యలు చేసిన నాగార్జున.

is-samantha-doing-cheap-things-for-promoting-her-movie-shakunthalam

దానికోసమే సమంత తెగ కష్టపడుతూ తన చిత్రం కోసం ప్రమోషన్లు చేస్తుంది అనే విషయం సోషల్ మీడియాలో కూడా వస్తుంది. ఇక అదే కాకుండా తన వ్యక్తిగత విషయాలను కూడా ఈ చిత్ర ప్రమోషన్ లో సానుభూతి కోసం వ్యక్తపరుస్తుంది వ్యక్తపరస్తు వ్యక్తపరుస్తుందని విషయాలు కూడా ఎన్నో బయటకు వచ్చాను సంగతి మనందరికీ తెలుసు.. మరదే కాకుండా అక్కినేని ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ సమంత ఎన్నో సార్లు తాను ఎదుర్కొన్న ఇబ్బందులను తన మాటలతో వ్యక్తపరచిన విషయం మనందరికీ తెలిసిందే.. మరదే విధంగా ఈ విషయాలను చెప్పడంతో పాటు చివరికి విడాకుల విషయం కూడా దానికి సంబంధించిన కారణాలను పదే పదే బయట పెడుతూ జనాలలో సింపతి రప్పించుకోవాలన్నా ఉద్దేశంతో ఉన్నదని మనకు కనిపిస్తుంది.

See also  Rx100 : ఆర్‌ఎక్స్‌100 ని ఆ హీరోయిన్ ఎందుకు రిజెక్ట్ చేసిందో తెలుసా?

is-samantha-doing-cheap-things-for-promoting-her-movie-shakunthalam

ఒకవేళ ఈ సినిమా (Samantha Movie Shakunthalam) హిట్ అవ్వకుండా ఫట్ అయితే సమంత అందరూ టార్గెట్ అవుతుందనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు.. ఒకవేళ ఈ చిత్రం హిట్ అయితే గనక సమంత గర్వంగా తలెత్తుకోవడంతో పాటు విడాకుల తర్వాత తన క్రేజీ ఏంటో తాను తెలుసుకోగలదని ఉద్దేశం తో పాటు తన క్రేజ్ కూడా తగ్గదే తగ్గలేదని విషయం తెలుపుకుంటుంది. ఈ విషయాల చేతనే సమంత కాస్త డౌన్ అయ్యి మరి తన పర్సనల్ విషయాలు ఒకప్పటి సంఘటనలు అప్పుడు అప్పుడు లీక్ చేస్తుందని గుసగుసలు సినీ ఇండస్ట్రీలో పెద్ద సంచలనాలుగా మారాయి.. సామ్ ఇప్పటికే బాలీవుడ్ సీరిస్ అయిన సిడాటేల్ లో నటిస్తున్న సంగతి మనదరికి తెలిసిన విషయమే..