Home Cinema Anchor Anasuya : అల్లు అర్జున్ వలన అనసూయకి అంత అదృష్టం పట్టబోతుందా.. వైరల్ అవుతున్న...

Anchor Anasuya : అల్లు అర్జున్ వలన అనసూయకి అంత అదృష్టం పట్టబోతుందా.. వైరల్ అవుతున్న ఫొటోస్..

Anchor Anasuya : యాంకర్ అనసూయ అంటే ఎవరనేది కొత్తగా పరిచయం అవసరం లేదు. యాంకర్ గా లైఫ్ మొదలు పెట్టి బుల్లి తెర నుంచి వెండి తెరకి వెళ్లడం వెనుక ఆమె చేసిన ఎంతో కృషి ఉంది. ఏ రంగాన్ని అయినా నమ్ముకుని పట్టుదలతో పని చేస్తూ ఉంటె.. కాలం వేగంగా, ఆనందంగా వెల్తూ చివరికి ( Anchor Anasuya latest photos in gym viral ) మంచి సంతృప్తిని మిగులుస్తాది. అలాగే చిన్న చిన్న యాంకర్లగా జీవితాన్ని మొదలు పెట్టి.. వెండి తెరకు వెళ్లిన వాళ్ళుని చూసాము.. ఇంకా వెండితెరలోకి అడుగు పెట్టి.. దాని కంటే యాంకర్ గా ఎక్కువ విజయం సాధించవచ్చని ఆ రంగంలో అగ్రస్థానానికి వెళ్లిన సుమ లాంటి వాళ్లని చూసాము.

See also  Ram Charan - Jr NTR : ఎన్టీఆర్ కి పోటీగా రామ్ చరణ్ ఆ స్టార్ హీరోయిన్ కూతుర్ని ఎలా బుక్ చేసాడో చూడండి..

anchor-anasuya-latest-photos-in-gym-viral

యాంకర్ అనసూయ కూడా మొదట సాక్షి లో న్యూస్ యాంకర్ గా లైఫ్ ని మొదలు పెట్టి, తర్వాత జబ్బర్దస్థ్ షో లో ఆమెకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంది. అక్కడ నుంచి తన అందంతో, వాక్ చాతుర్యంతో అందరిని ఆకట్టుకుంది. నిమ్మదిగా సినిమాల్లోకి ఎంటర్ అయ్యి.. తనకు వచ్చిన ఎలాంటి ( Anchor Anasuya latest photos in gym viral ) పాత్రకైనా చక్కగా న్యాయం చేసే విధంగా ఆమె కష్టపడుతుంది. అలాంటి అనసూయకి అల్లు అర్జున్ వలన దశ తిరగబోతుంది. అదెలా అనుకుంటున్నారా? అవును అల్లు అర్జున్ వలన దశ ఎలా తిరుగుతుందంటే.. పుష్ప 2 సినిమా లో అనసూయకి ఇంపార్టెంట్ పాత్ర నటించే ఛాన్స్ దొరికింది.

See also  Chiranjeevi-Surekha : చిరంజీవి సురేఖ గొడవపడితే సురేఖ వెంటనే ఇది చేస్తాడంట..

anchor-anasuya-latest-photos-in-gym-viral

ఇంతకు ముందు కూడా అనసూయ సినిమాల్లో నటించింది కదా మరి ఇప్పుడు ఏమిటి స్పెషల్ అనుకుంటున్నారా? అవును ఇప్పుడు స్పెషల్ అనే అనుకోవాలి. అదెలా అంటే.. పుష్ప 1 మరియు 2 పాన్ ఇండియా సినిమాలు కాబట్టి.. పాన్ ఇండియాలో సినిమాల్లో అనసూయ నటించడం ఇదే మొదటి సారి కాబట్టి.. ఈ సినిమా తరవాత అనసూయ కి సినిమా ఆఫర్స్ ఎక్కువగా రావడమే కాకుండా.. రెమ్యునిరేషన్ కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. పుష్ప లో అనసూయ పాత్ర బాగుంది కానీ, చాల తక్కువ థ్రెడ్ మాత్రమే ఉంది. ఇంతకు ముందు సుకుమార్ దర్శకతంలో అనసూయ నటించిన విషయం తెలిసిందే.

See also  Prabhas - Anushka : అనుష్కకు ఆ కోరిక తీర్చమని ప్రభాస్ ని అడగ్గా.. వామ్మో ఇంత వైలెంటా స్వీటీ అన్నాడట..

anchor-anasuya-latest-photos-in-gym-viral

రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న రంగస్థలం సినిమాలో అనుసూయ పాత్రకి చాలా మంచి పేరు వచ్చింది. ఆ పాత్రలో కేవలం రంగమ్మత్తే కనబడింది తప్ప అనసూయ అసలు గుర్తుకు రాలేదు. ఈసారి సుకుమార్ అనసూయ కి పుష్ప 2 లో ఇంకా మంచి పాత్ర ఇచ్చే అవకాశం ( Anchor Anasuya latest photos in gym viral ) ఉందంట. ఆ లెక్కన అనసూయకి అవకాశాల కొరత లేకపోవడమే కాకుండా.. రెమ్యునిరేషన్ అమాంతంగా పెరుగుతాదనే అనుకోవాలి. ఇక ఇటీవల అనసూయ తాను జిమ్ లో కొన్ని ఫోటో లను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పొట్టి నిక్కరుతో ఉన్న ఆ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..