Home Cinema Prabhas : నా కోడలిగా ఆ అమ్మాయే కావాలంటున్న ప్రభాస్ తల్లి.. అది జరిగే పనేనా?

Prabhas : నా కోడలిగా ఆ అమ్మాయే కావాలంటున్న ప్రభాస్ తల్లి.. అది జరిగే పనేనా?

Prabhas : కృష్ణంరాజు కుటుంబం నుంచి చాలా సామాన్యంగా సినిమాల్లోకి ప్రభాస్ ఎంటర్ అయ్యాడు. ప్రభాస్ మొదటి సినిమా నుంచి కూడా తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకునేవాడు. వర్షం సినిమాతో ప్రభాస్ సినీ కెరియర్ టర్న్ తీసుకుంది. ఇక రాజమౌళి చేతిలో ఛత్రపతి సినిమాకి పడిన ( If Prabhas should get married this has to happen first before marriage ) తరవాత స్టార్ హీరో అయిపోయాడు. బాహుబలి తరవాత పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ఇప్పుడు ప్రభాస్ సినిమాల బడ్జెట్ గాని, అంచనాలు గాని చాలా భారీగా ఉంటున్నాయి. ఇంత పెద్ద స్టార్ అయ్యి ఉండి, అంత సంపాదిస్తూ కూడా ప్రభాస్ మాత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉండిపోయాడు.

Shaakuntalam Review and Rating : శాకుంతలం సంకనాకిపోవడానికి ఈ బలమైన కారణాల లోపం వాళ్ళిద్దరిదేనా.. రివ్యూ మరియు రేటింగ్..

if-prabhas-should-get-married-this-has-to-happen-first-before-marriage

కెరియర్ పరంగా ఎప్పటికప్పుడు అభిమానులకు సంతృప్తిని ఇచ్చే ప్రభాస్ తన పెళ్లి విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఇస్తున్నాడు. ఎన్నిసార్లు ఎంతమంది మీ పెళ్ళెప్పుడు అని అడుగుతున్నా కూడా చిరునవ్వే తప్ప ఇంకేమి రిజల్ట్ ఉండటంలేదు. ప్రభాస్ పెళ్లి గురించి రెగ్యులర్ గా ఏదో ఒక రూమర్ సోషల్ మీడియాలో రాస్తూనే ఉంటారు. ఎక్కువగా ప్రభాస్ అనుష్క పేమించుకున్నారని.. దానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం లేదని ఒకసారి అంటారు. ఒప్పుకుంటున్నారని ఇంకొకసారి.. అలా వార్తలు వస్తూనే ఉంటాయి. ఇలా ఎప్పటికప్పుడు ఏదో ఒక గాసిప్ తో ప్రభాస్ మాత్రం అందరి నోట్లో ఉంటున్నాడు.

See also  Animal 2 : అనిమల్ 2 లో రష్మికకు సవతి గా ఆ హాట్ ఫిగర్ తో కుర్రాళ్లు మతిపోయే సీన్స్ రాసాడట సందీప్ రెడ్డి వంగ

if-prabhas-should-get-married-this-has-to-happen-first-before-marriage

ప్రభాస్ అభిమానులు అయితే.. ప్రభాస్ కి అనుష్కతో పెళ్లి జరిగితే బాగున్ను అని అనుకుంటారు. కానీ ఇజానికి ప్రభాస్, అనుష్క ఇద్దరు మంచి స్నేహితులం మాత్రమే అని, వాళ్ళ మధ్య అలాంటిది ఏమి లేదని చాలాసార్లు చెప్పడం జరిగింది. ప్రబస్ పెళ్లి విషయంలో మరొక న్యూస్ బయటకు వచ్చింది. దానితో అభిమానులు ఇంకా భయపడుతున్నారు. ప్రభాస్ కి కుజదోషం ఉందంట. కుజ దోషం (If Prabhas should get married this has to happen first before marriage ) ఉన్నవారికి అంత తొందరగా పెళ్లి కాదు. పైగా కుజ దోషం ఉన్నవారికి కుజదోషం ఉన్న అమ్మాయినే చేస్తే మంచిదని అంటారు. అందుకని ప్రభాస్ తల్లి ఈ విషయంలో చాలా గట్టిగా ఉన్నారంట.

See also  అవకాశం అడిగితే అనుభవించాలని చూశాడంటూ సంచలమైన వ్యాఖ్యలు చేసిన రెజీనా..

if-prabhas-should-get-married-this-has-to-happen-first-before-marriage

ప్రభాస్ కి కుజ దోషం ఉంది కాబట్టి, కుజ దోషం ఉన్న అమ్మాయే కావాలని ఆమె అంటున్నారట. మరో కొత్త బాధ ఏమిటంటే అనుష్కకి కుజ దోషం లేదంట. అందుకని అభిమానులు ఇంక ఆ ఆశ వదిలేసుకోవచ్చు. అయినా అసలు ప్రభాస్ మనసులో ఇప్పుడు ఎవరైనా ఉన్నారో.. ఒకవేళ ఇప్పటి వరకు లేకపోయినా.. అసలే హాలీవుడ్ లెవెల్ లో హీరో అవుతున్నాడు గనుక.. ఏ బాలీవుడ్ భామనొ, హాలీవుడ్ భామనొ ప్రేమిస్తే.. కుజదోషాలు చూసుకోవడం అవుతాదా? వాళ్ళు అసలు అలాంటివి నమ్ముతారా? ఏది ఏమైనా నా కోడలిగా కుజ దోషం ఉన్న అమ్మాయే కావాలని పట్టు పట్టి కూర్చుంటే.. అది జరిగే పనేనా అని అనుకుంటున్నారు. పైగా ప్రభాస్ పెళ్లి జరగాలంటే ముందుగా కుజదోషం కి సంబంధించి ఎదో పెద్ద పూజ కూడా చేయించాలంట.