Home Cinema Project K : వామ్మో ప్రభాస్ సినిమా ప్రాజెక్ట్ కె లో ఈ సీన్ వీడియో...

Project K : వామ్మో ప్రభాస్ సినిమా ప్రాజెక్ట్ కె లో ఈ సీన్ వీడియో చూస్తే.. ఒక్కసారి లుక్కెయ్యండి మీకే తెలుస్తాది..

Project K : ప్రభాస్ సినిమా కోసం ఆయన అభిమానులు మాత్రమే కాదు, సినీ అభిమానులు, సినిమా ఇండస్ట్రీ కూడా ఎంతగానో ఎదురు చూస్తాది. సినిమా ఇండస్ట్రీ అంటే తెలుగు మాత్రమే కాదు.. బాలీవుడ్, హాలీవుడ్ లో కూడా ప్రభాస్ కి మంచి క్రేజ్ ఉంది. బాహుబలి సినిమా తరవాత ప్రభాస్ రేంజ్ ( Prabhas Projuct K Assembling The Raiders video release ) మారిపోయిందన్న సంగతి మనందరికీ తెలిసినదే. బాహుబలి సినిమా నుంచి పాన్ ఇండియా సినిమాలు మొదలయ్యాయి. దానితో ఇంచుమించుగా పెద్ద హీరోలు సినిమాలు పాన్ ఇండియా లెవల్లో తియ్యడానికి చూస్తున్నారు.

prabhas-projuct-k-assembling-the-raiders-video-release

అయితే ప్రభాస్ తో తీసే సినిమాలు మాత్రం అటు నిర్మాతలు, ఇటు దర్శకులు కూడా హాలీవుడ్ రేంజ్ లో సినిమా తియ్యాలని ఫిక్స్ అయ్యారు. బాహుబలి సినిమా తరవాత ప్రభాస్ సినిమాలు చూస్తే.. నిజంగా హాలీవుడ్ ఫీలింగ్ ఎక్కువగా వస్తుంది. కాకపోతే మన అచ్చమైన తెలుగుదనాన్ని మాత్రం ప్రభాస్ సినిమాల్లో మిస్ అవుతున్నామని అనిపిస్తుంది. అదొక్క ఫీలింగ్ పక్కన పెడితే, తెలుగు సినిమా ఇండస్ట్రీ గర్వించతగ్గ హీరో అని ప్రభాస్ ని అనుకోవచ్చు. ఎందుకంటే మన తెలుగు హీరో హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాడంటే.. అది తెలుగు సినిమా ఇండస్ట్రీకి గర్వకారణమే.

See also  Rajamouli: భార్య ఇంట్లో లేనప్పుడు రాజమౌళి చేసే పనులు ఇవా.. ఇలా ఉంటాడా..

prabhas-projuct-k-assembling-the-raiders-video-release

దాని వలన మన తెలుగు హీరోకి మాత్రమే కాదు, తెలుగు దర్శకులకు, నిర్మాతలకు కూడా ప్రపంచవ్యాప్తంగా గౌరవం దక్కుతుంది. ప్రభాస్ సినిమా ప్రాజెక్ట్ కే మొదలయ్యిందన్న సంగతి మనందరికీ తెలిసినదే. ఈ సినిమా ఇండియన్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమాగా రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమాని ( Prabhas Projuct K Assembling The Raiders video release ) నాగ్ అశ్విన్ దర్శకత్వం చేయగా.. హీరోగా ప్రభాస్, హీరోయిన్ గా దీపికా, అమితాబచ్చన్ మొదలగువారు నటిస్తున్నారు. ఈ సినిమాని వైజయంతి మూవీస్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమా పై భారీ అంచనాలతో ఉన్నారు.

See also  Prabhas : నా కోడలిగా ఆ అమ్మాయే కావాలంటున్న ప్రభాస్ తల్లి.. అది జరిగే పనేనా?

prabhas-projuct-k-assembling-the-raiders-video-release

500 కోట్ల బడ్జెట్ తో తీస్తున్న ఈ సినిమాలో విలన్ ని ఎలా తయారు చేస్తున్నారో ఒక వీడియో రిలీజ్ చేశారు. అది చూస్తే ఈ సినిమా ఎలాంటి క్వాలిటీ లో ఉంటాదో అర్ధమవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజనులు అయితే ఈ సినిమాకి ఆస్కార్ రావడం గ్యారంటీ అని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఈ సినిమా ఎంత హాలీవుడ్ సినిమా లా తీసినా రిలీజ్ మాత్రం మన తెలుగు పండుగ 2024 సంక్రాంతి సమయంలో రిలీజ్ పెట్టారు. అందుకే మనవాళ్ళు ఎంత అభివృద్ధి చెందితే మనకు అంత గర్వకారణం అంటారు. ఒక్కసారి ప్రాజెక్ట్ కే వాళ్ళు రిలీజ్ చేసిన వీడియో చూడండి..

See also  Anil Ravipudi : శ్రీలీలను చూసి టెంప్ట్ అయిన అనిల్ రావిపూడి.. బాలయ్య ఉన్నా కూడా భయం లేకుండా?