Home Cinema Allu Arjun: పవన్ కళ్యాణ్ కి సరైన స్పాట్ పెట్టడానికే అల్లుఅర్జున్ జూనియర్ ఎన్టీఆర్ తో...

Allu Arjun: పవన్ కళ్యాణ్ కి సరైన స్పాట్ పెట్టడానికే అల్లుఅర్జున్ జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి.. ఈ మాస్టర్ ప్లాన్ అతనిదేనంట!

Allu Arjun: మెగా హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఎంతటి క్రేజ్ ఉందొ మనందరికీ తెలుసు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అలాగే పుష్ప 2 ట్రైలర్ తో సినిమా పై భారీ అంచనాలు పెరగటమే కాకుండా.. యూట్యూబ్ లో ట్రైలర్ దుమ్మురేపుతోంది. నిన్న అల్లు అర్జున్ ( Netizens comments about Allu Arjun and Jr NTR posts ) పుట్టినరోజు సందర్భంగా.. అనేకమంది సెలబ్రెటీస్ సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్పారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా అల్లు అర్జున్ కి సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్పాడు. అక్కడ జూనియర్ ఎన్టీఆర్ మరియు అల్లు అర్జున్ కామెంట్స్ చూసి, నెటిజనులకు ఒక అవగాహన వచ్చింది.

netizens-comments-about-allu-arjun-and-jr-ntr-posts

అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ బావ బావ అంటూ ఒకరినొకరు సంబోదించుకుంటూ కామెంట్స్ చేసుకున్నారు. హ్యాపీ బర్త్ డే బావ అంటూ మొదట ఎన్టీఆర్ అల్లు అర్జున్ కి విషెస్ చెప్పాడు. థాంక్యూ బావ బిగ్ హగ్స్ అంటూ అల్లు అర్జున్ సమాధానం చెప్పాడు. ఓన్లీ హగ్స్ నా బావ, పార్టీ లేదా అంటూ పుష్ప డైలాగ్ లెవల్ లో తారక్ అడిగాడు. రా బావా అంటూ ఎన్టీఆర్ 30 వ సినిమా డైలాగ్ తో అల్లు అర్జున్ ( Netizens comments about Allu Arjun and Jr NTR posts ) ఇంకా హైప్ చేసాడు. వీళ్లిద్దరి సంభాషణ చూసి.. వీళ్ళిద్దరూ వాళ్ళ సినిమాలను హైప్ చేసుకుంటున్నారు అనిపిస్తాది. కానీ కొన్ని అడుగులు ముందుకు వేసి ఆలోచిస్తే..

See also  KTR - Tollywood : చిరు మహేష్ రామ్ చరణ్ లు కేటీర్ కి ఎలా బర్త్ డే విషెస్ చెప్పారంటే..

netizens-comments-about-allu-arjun-and-jr-ntr-posts

యంగ్ మరియు మిడిల్ ఏజ్ అంతా సినిమాల్లో నటించి మంచి క్రేజ్ తెచ్చుకున్న తరవాత చాలామంది ఎంచుకునే నెక్స్ట్ ఆప్షన్ రాజకీయాలు. రాజకీయాల్లోకి మెగా హీరోల నుంచి చిరంజీవిని పక్కన పెడితే ( ఎందుకంటే ఆయన పార్టీ పెట్టడం విలీనం చేయడం కూడా అయిపొయింది కాబట్టి పెద్ద స్కోప్ లేదు) .. పవన్ కళ్యాణ్ రాజకీయాలలో ఉన్నారు. ఇక నందమూరి కుటుంబం నుంచి చూస్తే బాలకృష్ణ తప్ప సరైన వాళ్ళు ఎవ్వరూ రాజకీయాలలో లేరు. ఇకపోతే పవన్ కళ్యాణ్ మరియు బాలకృష్ణ ఇద్దరూ కూడా చంద్రబాబు నాయుడు మనుషులే అని అందరూ అనుకుంటారు.

See also  Tollywood: హీరో నాని పక్కన ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలిస్తే బిత్తరపోతారు..

netizens-comments-about-allu-arjun-and-jr-ntr-posts

కాంగ్రెస్ కి ఆంధ్రప్రదేశ్ లో లైఫ్ ఉండదు అనే గట్టి నమ్మకం ఉంది కాబట్టి, పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి అనుగుణంగా రాజకీయాలలో రాణించడం మొదలు పెట్టారు. అయితే దీనికి మెగా హీరోలు వ్యతిరేకించలేదు కానీ, పెద్ద మద్దతు ఇచ్చేసినట్టు కూడా ఎప్పుడు కనబడలేదు. ఇక నందమూరి వంశం నుంచి ఎప్పటికైనా రాజకీయాలను ఏలాలంటే అది జూనియర్ ఎన్టీఆర్ అనేది అందరి ఆలోచన. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ తో అల్లు అర్జున్ ఇప్పటి నుంచి మంచి రిలేషన్ ( Netizens comments about Allu Arjun and Jr NTR posts )ఉంచుకుంటే.. కొన్నేళ్ల తరవాత మెగా నందమూరి కాంబినేషన్ లో రాజకీయంగా ఎదగడానికి పనికొస్తాది.

ఇంత లాంగ్ రన్ విజన్ ఉన్న ప్లాన్ వెయ్యగల మాస్టర్ బ్రెయిన్ ఉన్నది అల్లు అరవిందుకే. అందుకే ఇతను ఆహ యాప్ లో అన్ స్టాపబుల్ అనే ప్రోగ్రాం కి నందమూరి బాలకృష్ణని హోస్ట్ గా పెట్టి దగ్గర చేసుకున్నాడు. అలాగే అల్లు అర్జున్ ని జూనియర్ ఎన్టీఆర్ కి క్లోజ్ గా ఉంచుతున్నాడు. వీళ్ళందరూ సినిమాల బిజీలో ఉంటె.. నేను మాత్రం చిరంజీవి కంటే చిన్న ఏజ్ లోనే.. రాజకీయాలలోకి ఎంటర్ అయిపోయి, హైప్ క్రియేట్ చేసుకున్నాను ఎప్పటికైనా చంద్రబాబు సపోర్ట్ తో రాజకీయాలలో మంచి పొజీషన్ లో ఉంటానని అనుకుంటున్న పవన్ కళ్యాణ్ ఆలోచనలకి..

See also  Anushka : రాజమౌళిని రామ్ చరణ్ ని కంబైన్డ్ గా అనుష్క అంత మాట అన్నదా?

మాస్టర్ బ్రెయిన్ అల్లు అరవింద్.. అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి మరొక మిరాకిల్ సృష్టించే ప్లాన్స్ వేస్తున్నాడేమో అని నెటిజనులు అనుకుంటున్నారు. ఇలా అల్లు అర్జున్, ఎన్టీఆర్ మధ్య ఉన్న స్నేహ బంధం వెనుక అల్లు అరవింద్ పొలిటికల్ ఆలోచనలు కూడా ఉండవచ్చని ఎవరికి వాళ్ళు ఊహించుకుంటున్నారు. ఈ ఆలోచనల్లో ఎంత నిజం ఉందొ తెలీదు కానీ.. ఎవరు ఎలా పోయినా, ఏం జరిగినా మా పవన్ అన్నకి మాత్రం తిరుగులేదని ఫాన్స్ అనుకుంటున్నారు.