Home Cinema Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈ అరుదైన పిక్స్ మీద ఒక...

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈ అరుదైన పిక్స్ మీద ఒక లుక్కేద్దామా?

Allu Arjun: ఈరోజు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు. అల్లు రామలింగయ్య మనవడు, అల్లు అరవిందు తనయుడు, చిరంజీవి మేనల్లుడు ఇలాంటి బ్యాక్ రౌండ్ తో సినిమా ఇండస్ట్రీ లో అడుగు పెట్టాడు అల్లు అర్జున్. ఫామిలీ బ్యాక్ రౌండ్ తో సినిమాల్లో ఎంటర్ అయినప్పటికీ.. సక్సెస్ ని మాత్రం తన కృషి, పట్టుదల, ట్యాలంట్ తో తెచుకున్నాడని చెప్పుకోవాలి. ఎందుకంటే.. అల్లు అర్జున్ ( Aallu Arjun birthday special in 2023 ) నవ్వుతూ ఆనందంగా ఉంటూ.. కష్టపడే గుణం ఉన్నవాడు. అందుకే ఈ రోజు ఒక స్టార్ అండ్ ఐకాన్ హీరోగా సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగుతున్నాడు.

See also  Nithya Menen: ఆ కోలీవుడ్ స్టార్ హీరో నిత్యా మీనన్ పై కన్నేసి కోరిక తీర్చాలంటూ టార్చర్.

aallu-arjun-birthday-special-in-2023

aallu-arjun-birthday-special-in-2023

aallu-arjun-birthday-special-in-2023

అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు, మెగా అభిమానులు పండుగా చేసుకుంటున్నారు. పలువురు సెలెబ్రెటీస్ సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ కి బర్త్ డే విషెస్ చెబుతున్నారు. అలాగే చిరంజీవి అల్లు అర్జున్ కి ట్విట్టర్ వేదిక ‘హ్యాపీ బర్త్ డే డియర్ బన్నీ. ‘పుష్ప 2′ ఫస్ట్ లుక్ రాక్స్. ఆల్ ది బెస్ట్’ అని ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 ( Aallu Arjun birthday special in 2023 ) సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పై మెగా అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి.

See also  Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ సినిమా ట్రైలర్ అదిరింది.

aallu-arjun-birthday-special-in-2023

అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా నిన్న పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ చేసారు. ఇది యూట్యూబ్ లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. పుష్ప ఎక్కడ అంటూ మొదలైన ఆ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతాదని అనుకుంటున్నారు. అసలు నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ తెలుగు కంటే హిందీలో ఇంకా ఎక్కువగా చూస్తున్నారు. అల్లుఅర్జున్ బాల నటుడిగా సినిమా రంగంలో అడుగుపెట్టాడు.

See also  Manchu Lakshmi - Anushka : మంచులక్ష్మిని ముంచేసిన అనుష్క !

aallu-arjun-birthday-special-in-2023

aallu-arjun-birthday-special-in-2023

2003 లో రాఘవేంద్రరావు గారి దర్శకతంలో గంగోత్రి సినిమాతో హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు. ఆ సినిమా చూసిన వారిలో ఎందరో అల్లు అర్జున్ హీరో గా రాణించడం కష్టమని అనుకున్నారు. కానీ అలా 20 సంవత్సరాల పాటు.. తనదైన స్టైల్ లో నటించి, డాన్స్, ఫైట్స్ అన్నిటినీ చిరంజీవిలా అదరగొడుతూ తనకొక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఈరోజు అల్లు అర్జున్ పుట్టినరోజు సందార్థంగా కొన్ని స్పెషల్ పిక్స్ చూద్దాం..