Home Cinema Telugu movies: ఈ నెలలో రిలీజ్ కానున్న టాప్ మూవీస్ ఇవే.. ఇందులో మీరు చూడాల్సినవేమిటో...

Telugu movies: ఈ నెలలో రిలీజ్ కానున్న టాప్ మూవీస్ ఇవే.. ఇందులో మీరు చూడాల్సినవేమిటో ఒక లుక్కెయ్యండి..

Telugu movies: సినీ అభిమానులకు సినిమాలు ఎన్ని రిలీజ్ అయితే అంత ఆనందంగా ఉంటాది. ఒక్కొక్కసారి ఒకే నెలలో చాల సినిమాలు రిలీజ్ అవుతాయి. కొన్ని కొన్ని నెలల్లో అసలు సినిమాలు ఎక్కువగా రిలీజ్ ( These are the top movies will be release in April 2023 ) కావు. పండుగలు, సెలవులు చూసుకుని సీజన్ ని బట్టి సినిమాలు రిలీజ్ చేస్తూ ఉంటారు. ఒకరకంగా చెప్పాలంటే.. సినిమా తీసినప్పుడు ఎన్ని జాగ్రతలు తీసుకుంటారో రిలీజ్ చేసే డేట్స్, టైం, సీజన్ కూడా అంత జాగ్రత్తగా చూసుకుని సినిమా రిలీజ్ చెయ్యడం చాలా అవసరం.

See also  Lavanya Tripathi : చివరికి లావణ్య త్రిపాఠి గురించి ఆ విషయం కూడా తెలుసుకున్నారు..

these-are-the-top-movies-will-be-release-in-april-2023

సాధారణంగా సినిమాలు ఎక్కువగా శుక్రవారం విడుదల అవుతాయి. దానికి రీజన్ సెంటిమెంట్ ఒక్కటే కాదు, అది తరవాత వచ్చింది. ముందు అసలు శుక్రవారం రిలీజ్ చెయ్యడానికి కారణం ఏమిటంటే.. శని ఆదివారాలు ఎక్కువమందికి సెలవులు కాబట్టి, శుక్రవారం ఈవెనింగ్ షో నుంచి కలెక్షన్ ఆదివారం నైట్ వరకు ( These are the top movies will be release in April 2023 ) బాగుంటాది. దగ్గర దగ్గర ఆ మూడు రోజుల కలెక్షన్ చాల వరకు పెట్టుబడి పెట్టుకున్నవాళ్ళని కాపాడుతుంది. ఇకపోతే అసలు ఏప్రిల్ లో ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయో ఒక లుక్కేద్దాం..

these-are-the-top-movies-will-be-release-in-april-2023

ఏప్రిల్ 7 వతేదీన రవితేజ హీరోగా సుదీర్ వర్మ దర్శకత్వంలో క్రైమ్, త్రిల్లర్ సినిమాగా భారీ అంచనాలతో రావణాసుర ( Ravanasura ) రిలీజ్ అవుతుంది. అదేరోజు కిరణ్ అబ్బవరం హీరోగా, రమేష్ కాడూరి దర్శకత్వంలో కామెడీ, ఏక్షన్,రొమాంటిక్ మూవీ గా మీటర్ ( Meter ) రిలీజ్ అవుతుంది. అలాగే ఈ నెలలో సమంత మెయిన్ రోల్ లో, గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం ( Shaakuntalam ) భారీ బడ్జెట్ తో తీయడం వలన భారీ అంచనాలతో రిలీజ్ అవుతుంది. లారెన్స్ హీరోగా చేస్తున్న రుద్రుడు ( Rudhrudu ) సినిమా కూడా రావాలి గాని అది పక్కగా డేట్ ఫిక్స్ అవ్వలేదు.

See also  Tollywood Heroines: భర్త చనిపోయినా కూడా దానికి దూరం కానీ టాలీవుడ్ హీరియిన్స్ లిస్ట్..

these-are-the-top-movies-will-be-release-in-april-2023

సాయిధర్మతేజ్ హీరోగా, కార్తీక్ దర్శకత్వంలో త్రిల్లర్ సినిమాగా విరూపాక్ష ( Virupaksha ) రిలీజ్ అవుతుంది. సల్మాన్ ఖాన్, వెంకటేష్, పూజా హెగ్డేల కాంబో కిసీకా భాయ్ కిసీకా జాన్ ( Kisi Ka Bhai Kisi Ki Jaan ) సినిమా ఫరాద్ సాంజి దర్శకత్వంలో రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో త్రిల్లర్ సినిమా గా ఏజెంట్ ( Agent ) రిలీజ్ కు సిద్ధంగా ఉంది. పొన్నియిన్ సెల్వన్ 2 ( Ponniyin Selvan 2 ) మణిరత్నం దర్శకతంలో ఐశ్వర్యరాయ్, విక్రమ్,కార్తీ,త్రిష నటిస్తున్న సినిమా భారీ అంచనాలతో రిలీజ్ అవుతుంది. ఇవండీ ఏప్రిల్ నెలలో రిలీజ్ అవుతున్న సినిమాలు. ఇందులో మీరేమి చూడాలని అనుకుంటున్నారో ప్లాన్ చేసుకోండి..

See also  Janhvi Kapoor : జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఆ సినిమా స్టోరీ అదిరిపోయే సీన్స్ తో ఇదేనంట..