Home Cinema M M Keeravani: కీరవాణి ఆరోగ్యం విషమించడానికి కారణం అదేనంట.. తరలి వెళ్తున్న ఆప్తులు..

M M Keeravani: కీరవాణి ఆరోగ్యం విషమించడానికి కారణం అదేనంట.. తరలి వెళ్తున్న ఆప్తులు..

M M. Keeravani: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కీరవాణికి (M M. Keeravani) ఎంతటి పేరు ఉందొ మనందరికీ తెలుసు. సంగీత దర్శకుడిగా ( Because of M M Keeravani health issue all friends are going to there ) ఆయన అందించిన ఎన్నో పాటలకు ఎన్నో అవార్డ్స్ అందుకున్నారు. రీసెంట్ గా యావత్ ప్రపంచానికి ఆయన బాగా పరిచితులు అయ్యారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుకున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు నాటు పాటకి సంగీత దర్శకుడిగా కీరవాణికి, పాట రచయితగా చంద్రబోస్ కి ఆస్కార్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే.

because-of-m-m-keeravani-health-issue-all-friends-are-going-to-there

అంతటి గొప్ప అవార్డు ని అందుకున్న కీరవాణికి ( Because of M M Keeravani health issue all friends are going to there ) ఇండియా వచ్చిన తరవాత, ఇక్కడ ఆయన అభిమానులు, ఆప్తులు గ్రాండ్ గా స్వాగతం చెప్పారు. ఆస్కార్ అవార్డు తెలుగు సినిమా ఇండస్ట్రీ కి రావడం అనే పెద్ద డ్రీమ్ తీరిందని తెలుగువారు చాలా ఆనందంగా ఉన్నారు. ఇక కీరవాణి కుటుంబం ఇంకా ఆనందంగా ఉన్నారు. కీరవాణి తండ్రి కూడా ఎంతో సంతృప్తిగా.. వాళ్ళ జీవితంలో పడ్డ కష్టాలు, అందులో కీరవాణి పాత్ర చెబుతూ.. అందుకే ఈ రోజు భగవంతుడు ఇంత గొప్ప గిఫ్ట్ ఇచ్చాడని అన్నారు..

See also  Venkatesh Movie: మన దేశంలోనే ఎక్కువ సినిమా టికెట్లు అమ్ముడుపోయిన మన తెలుగు సినిమా ఏదో తెలుసా.? దాన్ని మరే సినిమా బీట్ కూడా చేయలేదు

because-of-m-m-keeravani-health-issue-all-friends-are-going-to-there

ఇంతలోనే బాధాకరమైన విషయం ఏమిటంటే.. కీరవాణికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని కీరవాణి స్వయంగా అయన సోషల్ మీడియాలో వెల్లడించారు. దీనితో సినిమా రంగంతో పాటు ఆయన ( M M. Keeravani ) అభిమానులు కూడా ఎంతగానో బాధపడతున్నారు. సంగీత ప్రియులందరూ ఆయనకు ఏమి కాకూడదని ఆ దేవుడిని వేడుకుంటున్నారు. అసలు ఈ సమయంలో కీరవాణికి కరోనా ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే.. ఆస్కార్ కోసం ఆర్ఆర్ఆర్ సినిమాని ప్రమోట్ చెయ్యడానికి కీరవాణి అమెరికాలో పలు ప్రాంతాలు తిరిగి అందరిని కలిసారట..

See also  Niharika - Lavanya Tripathi : నిహారిక బ్రతుకుని అందరి నోట్లో వేసిన లావణ్య త్రిపాఠి!

because-of-m-m-keeravani-health-issue-all-friends-are-going-to-there

అక్కడ అలా అనేక మందిని కలవడం వలనే కరోనా వచ్చి ఉంటాదని అనుకుంటున్నారు. అనవసరంగా ఈ వయసులో ఆయన రిస్క్ చేసి వెళ్లారని నెటిజనులు అనుకుంటున్నారు. అంతేకాదు ఆయన ( M M. Keeravani ) ఇండియా వచ్చిన తరవాత ఆయన ఆప్తులను ఎందరినో కలిశారు. రామ్ చరణ్ బర్త్డే కి కూడా వెళ్లారు. ఇప్పుడు ఆయనను కలిసిన ఆప్తులను అందరిని టెస్ట్ చేయించుకోమని ఆయన చెప్పారు. దానితో కీరవాణి ఆప్తులు అందరూ కూడా కరోనా టెస్ట్ కు తరలి వెళ్తున్నారు. 60 ఏళ్ళు దాటిన కీరవాణికి ఈ ఏజ్ లో కరోనా అంటే.. విషమపరిస్థితి ఏమో అని అభిమానులు అనుమానం పడతున్నారు.