Home Cinema Manchu Manoj: వైరల్ న్యూస్.. మంచు విష్ణు గురించి సంచలమైన వ్యాఖ్యలు చేసిన మంచి మనోజ్..

Manchu Manoj: వైరల్ న్యూస్.. మంచు విష్ణు గురించి సంచలమైన వ్యాఖ్యలు చేసిన మంచి మనోజ్..

Manchu Manoj Harsh Comments: పద్ధతికి, క్రమ శిక్షణకు మారు పేరు మంచు మోహన్ బాబు.. కానీ ఇప్పుడు వాళ్ల కొడుకుల వలన వారి కుటుంబంలో అంతర్గతంగా ఉండే గొడవలు మంచు మనోజ్ చేసిన పనికి కుటుంబం పరువు, గొడవలు మొత్తం బయటపడ్డాయి. ఇన్నాళ్లు మంచు అన్నదమ్ముల మధ్యల జరిగే గొడవలు ఉత్తి పుకార్లుగా భావించిన జనాలు దీంతో వీరిద్దరి మధ్య నిజంగానే గొడవలు జరుగుతున్నాయి అన్న భావన (Manchu manoj harsh comments on his brother manchu vishnu) వచ్చింది. కానీ మంచి ఫ్యామిలీ లో మిగతా వాళ్ళు చిన్న గొడవ అని సర్ది చెప్పుకుంటూ పోతుంటే.. మనోజ్ మాత్రం అది చిన్న గొడవ అని వదిలి పెట్టడం లేదు. ఆయన చెప్పిన మాటలు బట్టి పెద్ద గొడవలే అవుతున్నాయని అర్థం అవుతుంది.

See also  Nagarjuna : ఆ హీరోయిన్ ని అక్కడ కోరికేసిన నాగార్జున.. అవ్వ ఇక వయసు కూడా చూడకుండా..

manchu-manoj-harsh-comments-on-his-brother-manchu-vishnu

మంచు మనోజ్ గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు అన్న విష్ణు గురించి సంచలనమైన విషయాలు వెల్లడించాడు. ఇప్పుడు అవి ఏంటో తెలుసుకుందాం.. ఇంటర్వ్యూలో భాగంగా మనోజ్ మాట్లాడుతూ మా ఫ్యామిలీలో అన్న విష్ణు ఒకవైపు ఉంటే నేను అక్క మరొకవైపు ఉండేవాళ్ళం ..మేమిద్దరం ఏదన్నా పని చేస్తే అన్న విష్ణు మా ఇద్దరిపై చాడీలు ఎక్కించి నాన్నకు చెప్పేవాడు. ఇక ఇదే కాకుండా అక్కను నన్ను  ఆడుకోమని చెప్పి తను మాత్రం మంచిగా చదివి మంచి మార్కులు తెచ్చుకొని నాన్న దగ్గర మంచి ఇంప్రెషన్ సంపాదించేవాడు.

See also  Niharika: నిహారిక ప్యాంటు అందుకు విప్పేసిందా?

manchu-manoj-harsh-comments-on-his-brother-manchu-vishnu

ఇక అన్న చెప్పిన పని ఏదైనా చేయకపోతే నా మీద వెళ్లి నాన్నకు అబద్ధపు చాడీలు చెబుతానని భయపెట్టేవాడు. నా పెన్సిల్ విరగగొడతానని, స్కూల్లో ఎక్కువగా అల్లరి చేస్తున్నానని, హోంవర్క్ రాయడం లేదని ఇలా ఏదో ఒక ఛాడీలు ఎక్కించి చెబుతానని భయపెట్టించేవాడు. నేను ఒక రోజు తెలియకుండా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర దిగిపోతే.. ఆ విషయం మా నాన్నకు చెప్పొద్దని బతిమాలాను, నేను చెప్పను కానీ నేను ఏ పని చేయమంటే ఆ పని చేయాలని నన్ను భయపెట్టించి దాదాపు ఆరు నెలల పాటు నాతో తన అన్ని పనులు చేయించుకున్నాడు.

See also  Nagarjuna: ప్రతి రోజు రాత్రి అలా చేస్తే తప్ప నాకు నిద్ర రాదంటూ సంచలనమైన వాఖ్యలు చేసిన నాగార్జున.

manchu-manoj-harsh-comments-on-his-brother-manchu-vishnu

నాకు చదువు అంత పెద్దగా రాదు చదువులో నేను చాలా వీక్ అందువల్ల అన్నతో, అక్కతో నాన్న ప్రతి సారీ ఆ అడ్డ గాడిదని సరిగా చదువుకోమని తెలిపేవాడు అంటూ మంచు మనోజ్ గతంలో పాల్గొన్న ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ప్రస్తుతం అన్నపై చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ వీడియో చూసిన చాలామంది జనాలు మంచు విష్ణు చిన్నప్పటి నుంచే ఇంత కోపిష్టి. శాడిస్టా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. (Manchu manoj harsh comments on his brother manchu vishnu)