Home Cinema Nayanatara: మరి ఇంతలా దిగజారిపోయిన నయనతార..!! చివరికి ఆ కుర్ర హీరో తో కూడా...

Nayanatara: మరి ఇంతలా దిగజారిపోయిన నయనతార..!! చివరికి ఆ కుర్ర హీరో తో కూడా నా..??

Nayanatara: లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార ఇటీవలే సూపర్ డూపర్ హిట్ కొట్టిన హీరోతో రొమాన్స్ చేయడానికి సిద్ధపడిందంట..మరి ఇది నిజమేనా అంటే.? కోలీవుడ్ మీడియాలోని సదరు వ్యక్తులు అవుననే అంటున్నారు.. ప్రస్తుతం నయనతార క్రేజ్ ఎవ్వరికీ అందని ద్రాక్ష పండులా మారింది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సౌత్ ఇండియా హీరోయిన్ల అందరిలో క్రేజీయస్ట్ హీరోయిన్ గా ఉన్నది నయనతారనే.. ఇదే క్రమంలో ఆమెకు సంబంధించి వచ్చిన ఏ చిన్న విషయమైనా ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో ట్రెండీగా హాట్ టాపిక్ గా చలామణి అవుతూ చెక్కర్లు కొడుతుంది. (Actress nayanathara finally agreed to act with that young hero)

See also  Samajavaragamana : సామజవరగమన సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్ తెచ్చిందో తెలిస్తే.. అదిరిపోతారు..

actress-nayanathara-finally-agreed-to-act-with-that-young-hero

మనందరికీ తెలిసిన విషయమే.. ఇటీవలే కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో నయన్ చాలా ఏళ్లపాటు రిలేషన్ షిప్ లో ఉండి ఆ తర్వాత వివాహం చేసుకున్నారు. ఇదే క్రమంలో తన భర్త విగ్నేష్ శివన్ లైఫ్ సెట్ అవ్వడానికి పడరాని పాట్లు పడుతోంది. దాంతో డబ్బు సంపాదించుకోవడానికి అంది వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదిలి పెట్టడం లేదు. ఇలా అంది వచ్చిన అవకాశాలని మిస్ చేసుకోకుండా అధిక మొత్తంలో రెమ్యూనరేషన్ పొందుతూ నయన్ బానే తన భర్తకు సంపాదించి పెడుతుంది. అలా ఇటీవలే తీసుకున్న ఓ నిర్ణయం నయన్ మరో యంగ్ హీరో సినిమాకి సైన్ చేసినట్లు వార్తలు వచ్చాయి.

See also  Jabardasth : కుర్రాళ్లు ఎగబడి షో చూసేలా అదిరిపోయే నిర్ణయం తీసుకున్న జబ్బర్దస్థ్..

actress-nayanathara-finally-agreed-to-act-with-that-young-hero

ఇటీవల హిట్ కొట్టిన ఆ కుర్ర హీరో ఎవరో కాదు లవ్ టుడే సినిమాతో తనకంటూ ఓ సపరేట్ పేరు తెచ్చుకున్న ప్రదీప్.. తనతోనే త్వరలో నయనతార స్క్రీన్ షేర్ చేసుకోబోతుందంటూ ఓ న్యూస్ తెగ వైరల్ గా మారింది. ఇక ఇదే కాక ఈ సినిమా కోసం నయనతార ఏకంగా ఎనిమిది కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోనిందట.. కుర్ర హీరో సినిమా (Actress nayanathara finally agreed to act with that young hero) అయినా సరే ఏ మాత్రం రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లేదంటూ ఓపెన్ గా చెబుతుందట. కాగా ఏ చిత్రంలో నయనతార కుర్ర హీరో ప్రదీప్ తో రొమాన్స్ కూడా చేయబోతుందంటూ క్రేజీ న్యూస్ వైరల్ అయింది.

See also  Naga Chaitanya : నాగచైతన్య రెండవ పెళ్లి ఎవరితో అనేది స్వయంగా తన నోటితో గుడ్ న్యూస్ రివీల్..

actress-nayanathara-finally-agreed-to-act-with-that-young-hero

ఇదే క్రమంలో నయనతార కుర్ర హీరోతో కూడా రొమాన్స్ చేయడానికి ఏమాత్రం వెనకాడడం లేదట.. ఇంత పని చేయడానికి సిద్ధపడిందా నయన్, డబ్బు కోసం అంత దిగజారిందా అంటూ నెట్టింట దారుణమైన కామెంట్స్ తో ఆమెను ట్రోల్స్ కు గురి చేస్తున్నారు. దాంతో మరోసారి నయనతార పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇదే విషయం ప్రస్తుతం ట్రె న్దింగ్ అవుతుంది. కాగా నయనతార బాలీవుడ్ లో షారుక్ ఖాన్ సరసన జవాన్ అనే చిత్రంలో నటించిన ఉంది. ఈ చిత్రం విజయవంతం అయితే నయనతార అందుకోవడం ఎవరి తరం కాదని చెప్పాలి.