Home Cinema Ram Charan: రామ్ చరణ్ ఆస్కార్ క్రేజ్ కోసం ఆ హీరోయిన్ పక్కాప్లాన్ గా అన్నీ...

Ram Charan: రామ్ చరణ్ ఆస్కార్ క్రేజ్ కోసం ఆ హీరోయిన్ పక్కాప్లాన్ గా అన్నీ ఇచ్చేస్తే.. మరి ఉపాసన ఏంచేసిందంటే..

Interesting information about Ram Charan in America: ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే అనే పాటలా ఎన్నాళ్లగానో తెలుగు వాళ్ళు ఆస్కార్ అవార్డు కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. అలాంటి ఎదురుచూపులను ఈరోజు నిజం చేసి కన్నుల విందు కలిగించమే కాకుండా.. తెలుగువాడు తలెత్తుకుని గర్వంగా జీవించేలా చేసాడు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు సొంతం చేసుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడి ఖ్యాతి ఒక్కసారిగా మారుమ్రోగింది. ఈ అవార్డు ని సాధించడానికి రాజమౌళి టీం ఎక్కడా కూడా తగ్గలేదు, రాజమౌళి ఆద్వర్యంలో అందరూ కష్టపడ్డారు. అందులో రామ్ చరణ్ కొంచెం ముందుగానే ఉన్నాడు. ప్రమోషన్ హడావిడిలో ఎన్టీఆర్ కంటే రామ్ చరణ్ ఎక్కువగా చేసాడని టాక్ వచ్చింది. అలాగే రామ్ చరణ్ ముందుగా అమెరికా వెళ్లి కూర్చున్నాడు కూడా.

See also  Varalaxmi Sarathkumar: ఒక్కడితో నేను సరిపెట్టుకోలేకనే పెళ్లి చేసుకోలేదు - వరలక్ష్మి శరత్ కుమార్.

interesting-information-about-ram-charan-in-america

ఆస్కార్ అవార్డు సాధించడానికి పూర్తిగా రాజమౌళి పట్టుదల మాత్రమే కారణం. ఎక్కడా కూడా రాజమౌళి కంప్రమైజ్ కాలేదు. అవార్డ్ వచ్చినా రాకపోయినా పరవాలేదు కానీ ప్రయత్నలోపం చేశామనే బాధ ఉండకూడని ఫిక్స్ అయ్యాడు. అందుకే తాను ఆర్ఆర్ఆర్ టీమ్ కి రధసారధిలా నడిపించాడు. అందులో రామ్ చరణ్ తన టీం ని సెపరేట్ గా క్రియేట్ చేసుకుని, తన వంతు ఇంకా ఎక్కువ టార్గెట్ పెట్టాడు. అమెరికా ముందుగా వెళ్లి కూర్చుని అక్కడ అన్ని వైపులా అవకాశాలను వాడుకున్నాడు. చిరంజీవి కూడా స్వయంగా రంగంలోకి దిగి పీఆర్ టీం మొత్తాన్ని తెరవెనక నుండి నడిపించాడని కూడా టాలీవుడ్ లో చర్చ నడుస్తోంది. అలాగే చరణ్ కి అమెరికాలో ప్రియాంక చోప్రా చాలా హెల్ప్ చేసిందంట. వీళ్లద్దరూ కలిసి ఇంతకు ముందు తుఫాన్ సినిమా నటించిన సంగతి తెలిసినదే.

See also  Payal Rajput : ఆశ పెట్టిన మహేష్ బాబుని వదిలేదంటున్న పాయల్..

interesting-information-about-ram-charan-in-america

రామ్ చరణ్ ( Interesting information about Ram Charan in America ) ప్రియాంకా చోప్రా తుఫాన్ సినిమాలో నటించినప్పటి పరిచయాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకున్నారట. ఆ చనువుతోనే రామ్ చరణ్ ప్రియంకాని హెల్ప్ అడిగాడట. ప్రియాంకా చోప్రా హాలీవుడ్ లో తనకు తెలిసిన ప్రముఖులను రామ్ చరణ్ కు పరిచయం చేసిందట. అలాగే హాలీవుడ్ ఇంటర్వ్యూ లు రామ్ చరణ్ కి ఇప్పించడానికి ప్రియాంక చోప్రా తనకు తెలిసిన అందరి దగ్గరకి రామ్ చరణ్ ని తీసుకుని వెళ్లి వీలైనన్ని ఇంటర్వ్యూ లు ఇప్పించిందట. ఇలా రామ్ చరణ్ ప్రియాంకా చోప్రా కలసి ప్లాన్డ్ గా అన్ని ప్రోగ్రామ్స్ కంప్లీట్ అయ్యేలా చేసుకుని.. రామ్ చరణ్ రాజమౌళి కి అప్ డేట్ చేసేవాడట. హాలీవుడ్ లో రామ్ చరణ్ క్రేజ్ పెంచడం కోసం ప్రియాంకా చోప్రా తనకు ఉన్న పరిచయాలన్ని రామ్ చరణ్ కి ఇచ్చేయడమే కాకూండా అన్ని ప్లాన్డ్ గా జరిగేలా సహాయపడిందంట.

See also  Sneha Reddy Birthday special : అల్లు అర్జున్ స్నేహారెడ్డి బర్త్ డే కి.. వైరల్ అవుతున్న వీడియో మిస్ కాకండి..

interesting-information-about-ram-charan-in-america

రామ్ చరణ్ కు మరొక అదృష్టం ఏమిటంటే, ఇన్ని రకాలుగా ప్రయత్నించి ఇంత కష్టపడటానికి ఎన్ని కారణాలు ఉన్నప్పటికీ మరో ముఖ్యమైన కారణం ఉపాసన. ఉపాసన రామ్ చరణ్ పక్కనే ఉండటం, ఆమె కడుపులో ఉన్న తన వారసుడికి కడుపులో ఉండగానే ఇంత గొప్ప గిఫ్ట్ ఇవ్వాలి అని అనిపించి ఉంటాదని అభిమానులు అనుకుంటున్నారు. ఉపాసన రామ్ చరణ్ కి అంత గొప్ప గిఫ్ట్ ఇవ్వబట్టే రామ్ చరణ్ జీవితంలో ఇంత సక్సెస్ ఆనందం వచ్చిందని అభిమానులు వాపోతున్నారు..