Home Cinema Venu Swamy: జూనియర్ ఎన్టీఆర్ అసలు క్యారెక్టర్ గురించి సంచలన వ్యాఖలు చేసిన వేణుస్వామి!

Venu Swamy: జూనియర్ ఎన్టీఆర్ అసలు క్యారెక్టర్ గురించి సంచలన వ్యాఖలు చేసిన వేణుస్వామి!

Venu swami comments on Jr. NTR character became viral: ఇటీవల సోషల్ మీడియా ద్వారా ఎవరైనా పాపులర్ అవ్వడం చాలా ఈజీగానే ఉంటుంది. ఎవరికి తోచిన దారి వారు వెతుక్కుంటూ నెటిజనులకు బాగా దగ్గర అవుతున్నారు. ముందు ఫెమస్ అయ్యి, ఆ తరవాత వాళ్ళ బ్రాండింగ్ ని బట్టి వాళ్ళు సంపాదించుకుంటున్నారు. ఇది చాలా సహజం అయ్యింది. అయితే ఆస్ట్రోలిజిస్టు వేణు స్వామి కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఈయన గొప్పతనం ఏమిటంటే, సెలెబ్రెటీస్ గురించి ఆయనకు తెలిసిన జాతకం చెప్పి, ఆ వీడియోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. అయితే వేణు స్వామి చాలా వరకు జాతకాలు నిజం కూడా అయ్యాయి. ఉదాహరణలకు నాగ చైతన్య సమంతల పెళ్లి గురించి అయన చెప్పిన జాతకం నిజమయ్యింది. ఇలా ఆయన బాగా ఫెమస్ అయ్యారు.

See also  NTR: ఎన్టీఆర్ తిరస్కరించిన స్టొరీ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అల్లు అర్జున్. మరి ఆ సినిమా ఏంటో తెలుసా? 

venu-swami-comments-on-jr-ntr-character-became-viral

ప్రతుతం జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రపంచమంత వినిపిస్తుంటే, అలాంటిది తెలుగు రాష్ట్రాలలో మరింతగా వినిపిస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ ( Venu swami comments on Jr. NTR character became viral ) నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో పాటకి ఆస్కార్ అవార్డు దొరకడంతో ఎన్టీఆర్ స్థాయి ఎక్కడికో వెళ్ళింది. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు వచ్చింది. ఆ పాట రాసిన చంద్రబోస్ కి, సంగీతం అందించిన కీరవాణి కి, అలాగే ఆ పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్,కాలభైరవ అలాగే అందులో డ్యాన్స్ చేసిన హీరోలైనా ఎన్టీఆర్, రామ్ చరణ్ లకి మంచి గుర్తింపు లభించింది. వీళ్లందరితో ఇంత గొప్ప సినిమాని దర్శకత్వం వహించిన రాజమౌళి కి ఎలాంటి పేరు గౌరవం దక్కిందో ఇంక చెప్పుకోనక్కరలేదు. ప్రపంచం మొత్తం వీళ్ళని కొనియాడతుంటే.. తెలుగువారి సంగతి చెప్పాలంటే..

See also  Trisha : త్రిష తో లిప్ లాక్ సన్నివేశం చెయ్యడానికి నో చెప్పిన ఏకైక స్టార్ హీరో ఇతడే..

venu-swami-comments-on-jr-ntr-character-became-viral

ఆర్ఆర్ఆర్ టీం ని తెలుగువారు గర్వాంగా ఫీల్ అవుతున్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ కి రావడం తెలుగువారి అదృష్టం అంటున్నారు. అలాగే ఈ సినిమాలో నటించిన ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లని అభిమానులు ఒక ఎత్తు ఎత్తుతున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరూ హీరోలే. కానీ వేణు స్వామీ మాత్రం ఒకసారి ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ ది సైడ్ క్యారక్టర్ అని కామెంట్ చేసారు. అలాగే హాలీవుడ్ మీడియాలో ఒక రోపోర్టార్ ఎన్టీఆర్ ది ఈ సినిమాలో సైడ్ క్యారక్టర్ అని అన్నాడు. దానికి అందరూ బాగా తిట్టుకున్నారు. ఇప్పుడు దానితో పాటు వేణు స్వామీ కామెంట్ చేసిన వీడియోలు కూడా పోస్ట్ చేసి ఎన్టీఆర్ గురించి కామెంట్స్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో క్లైమాక్స్ లో ఎన్టీఆర్ కంటే రామ్ చరణ్ క్యారెక్టర్ కొంచెం ఎక్కువ ఉంటాది.

See also  అవతార్-2 అనుకున్నది సాధించినది.

venu-swami-comments-on-jr-ntr-character-became-viral

దాన్ని బట్టి ఇలా కొందరు కామెంట్ చేస్తున్నారు గాని, నిజానికి ఈ సినిమాలో ఇద్దరి హీరోల క్యారెక్టర్ సమానంగానే ఉన్నారు. ఒక్కొక సీన్ లో ఒక్కరు హైల్లైట్ అయ్యారు అంతే తప్ప ఇంకేమి లేదు. క్లైమాక్స్ లో రామ్ చరణ్ ఎక్కువగా ఉంటె మాత్రం, కొమరం భీముడొ అనే పాటలో ఎన్టీఆర్ క్యారక్టర్ సినిమాలో చాలా హైలెట్ అయ్యింది. అందుకని వేణు స్వామీ మాటలను లెక్క చెయ్యాల్సిన పని లేదని ఎన్టీఆర్ అభిమానులు వాపోతున్నారు.