Home Cinema Rajamouli: ఆస్కార్ గెలవడానికి రాజమౌళి కోల్పోయిన మొత్తం ఎంతో తెలిస్తే మీరు షాక్ అవుతారు

Rajamouli: ఆస్కార్ గెలవడానికి రాజమౌళి కోల్పోయిన మొత్తం ఎంతో తెలిస్తే మీరు షాక్ అవుతారు

Rajamouli spend: దర్శక దీరుడుగా పేరుపొందిన ప్రముఖ దర్శకుడు రాజమౌళి పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రేంజ్ లో మార్మోగిపోతున్న విషయం మనందరికీ తెలుసు.. ఆయన నిర్మించినటువంటి సినిమా ఆర్ ఆర్ ఆర్ ప్రస్తుతానికి ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులను గెలుచుకుంది. ఇక అదే కాకుండా అవార్డులకే బాస్ అయినటువంటి ఆస్కార్ అవార్డు సైతం కొల్లగొట్టి రికార్డు సృష్టించింది. ఈ సంవత్సరం ఆస్కార్ బరిలో ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ అయిన నాటు నాటు పాట ఫైనల్ గా అకాడమీ అవార్డును సొంతం చేసుకుంది. దీని వెనుక రాజమౌళి చేసిన కృషి ఎంతో ఉందని చెప్పవచ్చు..

See also  Akhil Akkineni : పవన్ మహేష్ లతో అఖిల్ కి అలాంటి లింక్ పెట్టారేంటి సామీ?

rajamouli-spend-alot-of-money-and-hardwork-for-oscars

నిజానికి ఆర్ ఆర్ ఆర్ సినిమాకు ఇండియా నుంచి ఆస్కార్ కి వెళ్లడానికి అధికారికంగా ఎంట్రీ దక్కలేదు. అయినప్పటికీ ఇండియన్ జ్యూరీ సభ్యులు తిరస్కరించినప్పటికీ రాజమౌళి మొండిగా ముందుకు వెళ్లాడు. తాను తీసిన సినిమాపై నమ్మకం ఉంది కనుక అతి కష్టం మీద ఆస్కార్బలిలో నిలిచాడు. రాజమౌళి అసలు ఆస్కార్ గెలవడం అటు ఉంచితే నామినేషన్ కూడా చాలా కష్టమైన ప్రక్రియ
మన అందరికీ తెలుసు ప్రపంచం మొత్తం వేళల్లో ఉంటారు.

rajamouli-spend-alot-of-money-and-hardwork-for-oscars

వాళ్ల ఓట్ల మీద ఆధారపడే ఆస్కార్ నామినేషన్ అవార్డు ప్రక్రియ జరగనుంటుంది. అయినప్పటికీ సరే రాజమౌళి తగ్గేదే లేదంటూ వెనుకడుగు అస్సలు వేయలేదు. ఫలితంగా ఏదేమైనప్పటికీ తన ప్రయత్నాన్ని మాత్రం మానుకోలేదు.. నమ్మకంతో ముందడుగు వేశాడు.. అదే నమ్మకంతో ఆస్కార్ కొట్టి దేశం మీసం మేలేసాడు రాజమౌళి. ఇక ఆస్కార్ అవార్డును తెలుసుకోవడం రాజమౌళి ఎంత నష్టపోయాడో తెలిస్తే మీరు షాక్ అవుతారు.. అమెరికాలో ఆస్కార్డు అవార్డ్ ప్రమోషన్స్ ఏ స్థాయిలో నిర్వహించారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అది మనందరికీ తెలుసు..

See also  Sreeleela: పవన్ కళ్యాణ్ బ్రో చిత్రంలో ఐదు నిమిషాల ఐటమ్ సాంగ్ కోసం శ్రీ లీల ఎంత డిమాండ్ చేస్తుందో తెలుసా.?

rajamouli-spend-alot-of-money-and-hardwork-for-oscars

ఆస్కార్ అవార్డు కోసం అమెరికాలో అడుగుపెట్టిన అప్పటి నుంచి రాజమౌళి తన సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి ఉపయోగపడే ప్రతి మాధ్యమాన్ని ఉపయోగించుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్ లోని అమెరికాలో దింపి తరచూ అక్కడ మీడియాతో కనెక్ట్ అయ్యేలా చేశాడు రాజమౌళి. ఇలా వివిధ రకాలుగా ఆర్ ఆర్ ఆర్ సినిమాను ప్రమోట్ చేస్తూ ఎన్నో కోట్ల రూపాయలు (Rajamouli spend) ఖర్చు పెట్టాడు ఖర్చు పెట్టాడని ఇన్సైడ్ టాప్ వినిపిస్తుంది.. ఆర్ఆర్ కోసం తీసుకున్న రెమ్యూననేషన్ మొత్తం ఇందుకోసం ఉపయోగించారట రాజమౌళి హీరోలు ఇద్దరు అమెరికాలో ఉండని రోజులు వాళ్ళ కయ్య ఖర్చులు మొత్తం రాజమౌళి భరించాడట ఇంత కృషి చేస్తే గాని ఆస్కార్ దక్కలేదని అంటున్నారు సినీ ప్రముఖులు..