Home Cinema Jr. NTR: జూనియర్ ఎన్టీఆర్ బాలయ్యకు మధ్య ఇంత పెద్ద చిచ్చు ఎవ్వరూ ఊహించి ఉండరు..

Jr. NTR: జూనియర్ ఎన్టీఆర్ బాలయ్యకు మధ్య ఇంత పెద్ద చిచ్చు ఎవ్వరూ ఊహించి ఉండరు..

Jr. NTR fans angry on Balakrishna: జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ కి సొంత మనవడు అయినప్పటికీ అతన్ని నందమూరి కుటుంబం పూర్తిగా స్వీకరించలేదు. అందుకే సినిమా రంగంలోకి వచ్చిన మొదట్లో కుటుంబం నందమూరి కుటుంబం నుంచి జూనియర్ ఎన్టీఆర్ కి పెద్ద సప్పోర్ట్ దొరకలేదు. అయినా కూడా జూనియర్ ఎన్టీఆర్ తనదైన శైలిలో కష్టపడి ముందుకు వచ్చారు. అలాగే సినిమా రంగంలో డబ్బు సంపాదించుకోవాలి అనుకునేవారు, ప్రజల్లో అట్రాక్షన్ వున్నవారి పైనే సంపాదించాలి. సీనియర్ ఎన్టీఆర్ తరవాత ఆ కుటుంబం నుంచి బాలకృష్ణ ముందుకు వచ్చారు. ఆయనపై నిర్మాతలు బాగా సంపాదించుకున్నారు. ఆ తర్వాత బాలయ్య లా నిలబడే వారసులు కనిపించలేదు. ఆ తరవాత జూనియర్ ఎన్టీఆర్ వచ్చాడు. బాలయ్య తరవాత కొంత స్ట్రాంగ్ గా సినిమా రంగంలో నిలబడే హీరో జూనియర్ ఎన్టీఆర్ అని అప్పట్లో సినిమా రంగంలో ఉన్న వారికి అర్ధం అయ్యింది.

See also  Niharika: అలా జరిగినప్పటి నుండి నాగబాబు నిహారికను ఇంట్లోకి రానివ్వలేదా..? చిరంజీవి చెప్పిన లేక్కచేయ్యలేదా.?

jr-ntr-fans-angry-on-balakrishna

అందుకే ఎన్టీఆర్ తో సినిమాలు అనేవి ముందుకు సాగాయి. అలాగే జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR fans angry on Balakrishna)రెండవ సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా నుంచే ఎన్టీఆర్ తన సక్సెస్ ని చవి చూసాడు. అక్కడ నుంచి ఎన్టీఆర్ వెనక్కు తిరిగి చూడకుండా ముందుకు వెల్తూ ఈరోజు పాన్ ఇండియా స్టార్ అయ్యారు. అలాగే సినిమా రంగంలో ఎన్టీఆర్ కొంచెం ముందుకు వెళ్లే కొద్దీ, నందమూరి కుటుంబం అతన్ని కలుపుకుంటూ పోయింది. అలాగే ఎన్టీఆర్ కూడా వాళ్ళతో వైరం పెట్టుకోకుండా, లేనిపోనీ మనస్పర్థలు మనసులో పెట్టుకోకుండా నిమ్మదిగా వాళ్ళతో మింగిల్ అయ్యారు. సాధారాణముగా జూనియర్ ఎన్టీఆర్ ఎవ్వరితోనూ వైరం పెట్టుకునే మనిషి కాదు. అలాగే ప్రతీ మనిషిని గౌరవించే మనిషి. తన వెనుక పెద్ద కుటుంబం ఉంది అనే అహంకారం గాని, ఈజీ ఏదైనా సాధించాలి అనే గుణం గాని లేని పనిషి.

See also  Hi Nanna : హాయ్ నాన్న ట్రైలర్ చూసి నాని కొడుకు అడిగిన ఊహించని ప్రశ్న..

jr-ntr-fans-angry-on-balakrishna

జూనియర్ ఎన్టీఆర్ నిరంతరం కష్టపడే పనిషి. తన కృషితో తాను కష్టపడి పైకి వచ్చిన మనిషి. అయితే నారా వాళ్ళు కూడా జూనియర్ ఎన్టీఆర్ ని బాగానే వాడుకోవాలని చూసారు, వాడుకున్నారు కూడా.ఒకసారి ఎలక్షన్ కి జూనియర్ ఎన్టీఆర్ ని కూడా ఎలక్షన్ కాన్వాసింగ్ లో వాడుకున్నారు. తరవాత ఏవో కొన్ని కారణాలు వలన ఎన్టీఆర్ నారా వారికి, పాలిటిక్స్ కూడా దూరంగా ఉంటూ తన సినిమాలు తానూ చేసుకుంటూ పోతున్నారు. అయితే బాలకృష్ణ కి ఎన్టీఆర్ కి కూడా వైరం ఉందని అప్పట్లో వార్తలు వచ్చేవి. అలా నిమ్మదిగా వాళ్ళిద్దరి సబ్జెక్టు మరుగున పడింది. ఇటీవల వీళ్లిద్దరి మధ్య రిలేషన్ పై అనేక కామెంట్స్ రావడం మొదలయ్యింది. తారకరత్న చనిపోయిన తరవాత ఈ విషయం బయటకు వచ్చింది. బాలకృష్ణ కి ఎన్టీఆర్ అంటే పడదని, ఇప్పటికీ వారిద్దరి మధ్య వైరం ఉందని, పైగా అలా ఉండటానికి కారణం బాలయ్యే నని అనేక రకాల పుకార్లు మొదలయ్యాయి.

See also  Samantha: టవల్ కట్టుకొని స్నానం చేస్తూ దగదగ సొగసుల సెగలు కురిపిస్తూ నెట్టింట అల్లకల్లోలం సృష్టిస్తున్న సమంత హాట్ ఫోటోలు.

jr-ntr-fans-angry-on-balakrishna

తారకరత్న పెద్దకర్మ రోజు బాలకృష్ణ వస్తుండగా, జూనియర్ ఎన్టీఆర్ లేచి నిలబడితే, బాలయ్య కనీసం ఎన్టీఆర్ ని చూసి పలకరించలేదంట. అది తెలిసిన జూనియర్ ఎన్టీఆర్ ఫాన్స్ చాలా హర్ట్ అయ్యారు. బాలకృష్ణ కి మా హీరో అంటే చులకనా అంటూ ఫీల్ అవుతున్నారు. బాలకృష్ణ చంద్రబాబు నాయుడు అండ చూసుకునే ఇలా ఎన్టీఆర్ ని చిన్న చూపు చూస్తున్నాడని ఫాన్స్ అనుకుంటున్నారు. ఇదంతా ఊరికే పోదు, మా హీరో కి టైం వచ్చినప్పుడు సరైన సమాధానం ఇస్తాడు. ఇలా ఫాన్స్ కామెంట్స్ చేసుకుంటున్నారు. నిజానికి బాలయ్యకి మనసులో ఎన్టీఆర్ పై కోపం ఉందొ లేదో, దానికి ఎన్టీఆర్ ఫీల్ అవుతున్నాడో లేదో రియల్ గా తెలీదు కానీ.. జూనియర్ ఎన్టీఆర్ బాలయ్యకు మధ్య ఎవ్వరూ ఊహించకుండా ఇంత పెద్ద చిచ్చు మొదలయ్యింది.