Home Cinema Sreemukhi: అతను వాడుకుని వదిలేయడం వల్లనే శ్రీముఖి ఇంకా పెళ్లి చేసుకోవడం లేదా.?

Sreemukhi: అతను వాడుకుని వదిలేయడం వల్లనే శ్రీముఖి ఇంకా పెళ్లి చేసుకోవడం లేదా.?

Sreemukhi Loved A Guy: తన అందంతో ఇట్టే ఆకర్షించి తన మాటలతో అందరినీ మై  మర్చిపోయాలా చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది యాంకర్ శ్రీముఖి. బుల్లితెర పై గ్లామర్ క్వీన్  గా పేరు తెచ్చుకున్న యాంకర్ శ్రీముఖి గురించి మనందరికీ తెలిసిన విషయమే. మొదట వెండితెరలో కనబడి వరుస సినిమాలతో అవకాశాలు అందుకున్న ఈమె.. ఈ మధ్యకాలంలో గ్రామర్ ప్రపంచంలో సక్సెస్ అయితే మళ్లీ అవకాశాలు అందుతాయో అనుకుందో ఏమో దానికి తగ్గట్టుగానే గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తూ యువకులను మై మర్చి పోయ్యీలా ఉక్కిరి బిక్కిరి చేస్తుంది అమ్మడు.

sreemukhi-loved-a-guy-so-much-thats-why-not-marrying

సోషల్ మీడియా ద్వారా నిత్యం తన ఘాటు ఫోటోషూట్లను తన అభిమానులకు షేర్ చేసుకుంటుంటూ గ్లామర్ షోలో ఎంత శ్రుతి మించి పోయిందంటే ఒక్క బికినీ తప్ప అంత చూపించింది అనే స్థాయికి అన్నట్టుగా ఈమె గ్లామర్ షో చేయడం జరుగుతుంది. ఇక సోషల్ మీడియా పరంగా శ్రీముఖికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేనే లేదు. బుల్లితెర యాంకర్ అయినప్పటికీ శ్రీముఖి మాట్లాడితే చాలు అని తల్లడిల్లిపోయే తన అభిమానులు ఎంతమందో.. ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంటారు.

See also  Mohan Babu: మౌనికని పెళ్లి చేసుకుంటానిని మనోజ్ చెప్పగానే.. వెంటనే మోహన్ బాబు ఏమన్నాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

sreemukhi-loved-a-guy-so-much-thats-why-not-marrying

ఇది ఇలా ఉండగా.. ప్రస్తుతం శ్రీముఖి మెగాస్టార్ చిరంజీవి సరసన బోలా శంకర్ సినిమాలో నటించేందుకు అవకాశం లభించింది. ఐతే శ్రీముఖి దానికి అనుగుణంగానే ఆ సినిమాలో నటించడం కోసమే భారీగా సన్నబడిపోయిందని తెలుస్తుంది. మరొక విషయం.. ఆమె పెండ్లి విషయం గురించి మాట్లాడితే మాత్రం దానికి సంబంధించిన ఊసు మాత్రం ఎత్తవద్దని చెప్తుంది. ఇక శ్రీముఖి పెళ్లి చేసుకోకపోవడానికి ఒక బలమైన కారణం ఉండిందట.. అదేంటో మనం ఇప్పుడు చూద్దాం.. శ్రీముఖి గతంలో ఒక అబ్బాయిని చాలా డీప్ గా లవ్ చేసిందట. ఆమె సినిమా ఇండస్ట్రీ లోకి రాకముందుకే ఆ అబ్బాయిని ప్రేమించిందట. (Sreemukhi Loved A Guy)

See also  Mahesh Babu: మహేష్ బాబు చేసిన అలాంటి తప్పుని ఫాన్స్ నమ్మలేకపొతున్నారు..

sreemukhi-loved-a-guy-so-much-thats-why-not-marrying

ఆ అబ్బాయి ఆమెను అన్ని రకాలుగా వాడుకొని వదిలేయడంతో.. శ్రీముఖి ఆ దెబ్బతో చాలా డిప్రెషన్ లోకి వెళ్లి సూసైడ్ కూడా చేస్తుందట. కానీ ఈ విషయాలు శ్రీముఖి తల్లిదండ్రులు పెద్దగా బయటకు రానీయలేదు. అప్పటినుండే శ్రీముఖికి ప్రేమ అంటే చాలా విరక్తి కలిగేదట. అందుకే ముందు తన కెరియర్ లో మంచి స్థాయికి ఎదగాలని ఉద్దేశంతో చిత్ర పరిశ్రమ లోకి అడుగు పెట్టింది. శ్రీముఖి తాను అనుకున్నట్టుగానే స్టార్ యాంకర్ గా పేరు సంపాదించుకుంది. చాలా వరకు శ్రీముఖి ఎఫైర్లకు దూరంగానే ఉంటూ తన లైఫ్ లో సెటిల్ అయ్యేందుకు దానికి అనుగుణంగా ముందుకు వెళుతుంది.. మీరు శ్రీముఖి అభిమానులు అయితే ఆమె సోషల్ మీడియాను ఫాలో అవ్వండి మరిన్ని అప్డేట్స్ ఆమె ద్వారానే తెలుసుకోండి.