Home Cinema Tammanah: షాకింగ్.. మళ్ళీ ఈ లిప్ కిస్ గోలేంటి తమన్నా?

Tammanah: షాకింగ్.. మళ్ళీ ఈ లిప్ కిస్ గోలేంటి తమన్నా?

Comments on Tammanah about lip kiss video: హ్యాపీ డేస్ తో హ్యాపీ హ్యాపీ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తమన్నా, మొదటి సినిమాతో హిట్ కొట్టింది. సినిమాల్లో ఉన్న గొప్పతనం ఏమిటంటే.. ఒక సినిమా కథ వలన గాని, డైరెక్టర్ వలన గాని, లేక నటుల వలన గాని, లేక మ్యూజిక్ హిట్ వలన గాని.. దేని వలన హిట్ అయినా కూడా ఆ టీమ్ లో ఉన్న చాలా మందికి మంచి పేరుతో పాటు, వాళ్లకు తగ్గట్టు మంచి ఆఫర్స్ కూడా వస్తాయి. అలాగే హ్యాపీ డేస్ తరవాత తమన్నను మంచి మంచి ఆఫర్స్ తన్నుకుని వచ్చాయి. అలా సినిమాలోతో కొంత కాలం చాల చాలా బిజీ అయ్యింది. అసలు కొంత కాలం తరవాత తమన్న క్రేజ్ ఎలా పెరిగిందంటే, స్టార్ హీరో లు సినిమా ఒప్పుకునేటప్పుడు ఆ సినిమాలో తమన్నా హీరోయిన్ గా కావాలని కోరెంతగా క్రేజ్ సంపాదించుకుంది.

See also  Samantha : అది వేసుకోకుండా రెచ్చిపోయిన సమంత.. అన్ని వదిలేసింది..

comments-on-tammanah-about-lip-kiss-video

తమన్న కేవలం తెలుగు ఇండస్ట్రీ కె పరిమితం కాకుండా.. బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా స్థానం సంపాదించుకుంది. ఆ తరవాత నిమ్మదిగా తెలుగు ఆఫర్స్ కొంచెం తగ్గుతూ వచ్చాయి. సోషల్ మీడియా వచ్చిన తరవాత సెలెబ్రెటీస్ సామాన్యులకు చాలా దగ్గరగా ఉంటున్నారు. ఆ క్రమంలో వాళ్ళ డైలీ రొటీన్ లో కాకూండా, ఏ మాత్రం చిన్న స్పెషల్ (Comments on Tammanah about lip kiss video )అనిపించినా వెంటనే అభిమానులతో పంచుకోవడం అలవాటుగా మారింది. ఇదోకందుకు మంచిదే.. ఎందుకంటే ఈ రూపంగా అభిమానులకు బాగా దగ్గరగా ఉంటూ వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి సినిమా స్టోరీ లను ఎన్నుకోవచ్చు, వాళ్ళ లుక్ కూడా మెయింటైన్ చెయ్యవచ్చు.

See also  Nagarjuna - Amala : అఖిల్ సినిమా రిలీజ్ పెట్టుకుని నాగార్జున అమల ఆ పాడుపనేందుకు చేస్తున్నట్టు?

comments-on-tammanah-about-lip-kiss-video

న్యూ ఇయర్ రోజున తమన్న ఒక వీడియో సోషల్ మీడియాలో వదిలింది. అది ఎంత పెద్ద వైరల్ అయ్యిందో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే, తమన్న చేసిన పని అలాంటిది. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తో లిప్ కిస్ చేస్తున్న వీడియో పోస్ట్ చేసింది. దీనితో నెటిజనులు రెచ్చిపోయారు. ఆ వీడియో ని తెగ షేర్ లు చేసి వైరల్ అయ్యేలా చేసారు. దీనితో తమన్నకు విజయ్ వర్మ తో పెళ్లి జరగబోతుందని వార్తలు వచ్చాయి. అది కాస్తా బాగా ప్రచారం అయ్యింది. దానికి తమన్న రియాక్ట్ అయ్యింది. ఎందుకు సోషల్ మీడియాలో ఇలా ప్రచారం చేస్తారు? నాకు నా లైఫ్ ఉంది, దానిని పబ్లిక్ చేయను, ప్రస్తుతం నాకు నా కెరియర్ మీద దృష్టి తప్ప, ఇంక దేని గురించి ఆలోచించడం లేదు అని చెప్పింది.

See also  Naga Chaitanya: ఏంటీ.? అతను నా పక్కన నటించడమేంటంటూ దారుణంగా అవమానించిన చైతు. ఎవరినో తెలుసా.?

ఈ మాటతో నెటిజనులు షాక్ అయ్యారు. అసలు ఆమె పర్సనల్ లైఫ్ పబ్లిక్ చెయ్యను అనుకుంటే, ఆ కిస్ వీడియో ఎందులో బయటకు వచ్చింది. దాని వలెనే కదా ఇవన్నీ మాట్లాడుకున్నారు అంటూ సోషల్ మీడియాలో మళ్లి చర్చ మొదలయ్యింది. కొందరు నెటిజనులు తమన్నా రిప్లై కి బాగా షాక్ అయ్యారు. దీని వలన, మళ్ళి తమన్న లిప్ కిస్ వీడియో గురించి చర్చ మొదలయ్యింది. దీనితో నీ రిప్లై వలన మళ్ళి లిప్ కిస్ గోలేంటి తమన్నా అంటూ కొందరు నెటిజనులు వాపోతున్నారు..