Home Cinema Rekha Boj: త్రివిక్రమ్-సంయుక్త మీనన్ మధ్య ఉన్న సంబంధం గురించి ఓపెన్ కామెంట్ చేసిన...

Rekha Boj: త్రివిక్రమ్-సంయుక్త మీనన్ మధ్య ఉన్న సంబంధం గురించి ఓపెన్ కామెంట్ చేసిన నటి రేఖ..

Rekha Boj Made Open Comments: చిత్ర పరిశ్రమలో హీరో హీరోయిన్ లకి లేదా హీరోయిన్లు దర్శకులకి, డైరెక్టర్లకి ఎవరితో ఒకరికి సినీ ఫీల్డ్ కు సంబంధించిన ప్రతి ఒక్కరితో ఏదో ఒక రకమైన సంబంధాలు బయటపడుతుంటాయి. ఇప్పుడు అలాంటిదే ఒకటి బయటపడింది. మనందరికీ తెలుసు సినీ సెలబ్రిటీస్ మధ్య పెద్ద ఎత్తున ఎఫైర్లు ఉంటాయి. సంవత్సరాలు కొద్ది డేటింగులు చేస్తూ ఉంటారు వాళ్ళు.. వాళ్ళకి అది మామూలు విషయం ప్రతి ఒక్కరికి అలవాటే.. ప్రస్తుతం ఇలాంటి వార్తల్లో మాటల మాంత్రికుని పేరు వినపడుతుంది. ఇంకెవరు అనుకున్నారండి ఆ మాటలు మాంత్రికుడు మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఆయనపై కూడా ఎన్నో గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి.

actress-rekha-boj-made-open-comments-about-her-relationship-with-trivikram

ఇప్పుడైతే ప్రస్తుతానికి పెద్ద ఎత్తున దుమారమే చలరేగుతుంది. త్రివిక్రమ్ గారికి చిత్ర పరిశ్రమలో ఎంతో గొప్ప పేరు ఉంది ఆ పేరుకు తగ్గ గుర్తింపు ఆయన సొంతం. అయితే ఈయన ప్రముఖ హీరోయిన్లతో ఎఫైర్లు కొనసాగిస్తున్నారని వార్తలు వైరల్ గా మారాయి. అయితే అప్పట్లో నటి పూజా హెగ్డే తో త్రివిక్రమ్ కు ఎఫ్ ఫైర్ ఉందని వార్తలు వినబడుతూనే ఉన్నప్పటికీ ప్రస్తుతం తాజాగా మరొకటి బయటపడింది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ మరొక నటి సంయుక్త మీనన్ తో కూడా ఎఫైర్ కొనసాగిస్తున్నారు. అంటూ ప్రముఖ నటి సోషల్ మీడియాలో చేసిన కామెంట్స్ పెద్ద దుమారమే చేస్తున్నాయి.

See also  Rashmika: డబ్బు కోసం రోజు రోజు దిగజారుతున్న రష్మిక డబ్బుల కోసం అందుకు కూడా సై అంటుందట.. షాక్ లో అభిమానులు..

actress-rekha-boj-made-open-comments-about-her-relationship-with-trivikram

ఆమె చేసిన కామెంట్స్ పెద్ద వైరల్ గా మారాయి. ప్రముఖ నటి రేఖ బోజ్ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. సంయుక్త మేనన్ నటించిన సార్, భీమ్లా నాయక్ సినిమాల విషయంలో త్రివిక్రమ్ గారి పాత్ర చాలా తక్కువ అయినప్పటికీ ఈ రెండిటి సినిమాలకి నా దర్శకుడు కాకపోయినా అయన పాత్ర అనేది కీలకంగా మారిందని చెప్పాలి. నటి రేఖ భోజ్ చేసిన వాక్యాలు ఏంటో ఒకసారి చూద్దాం..ఫస్ట్ టైం క్రాస్ ఫిట్ లిట్రల్లి సచ్చి బతికిన చాలా కష్టపడుతున్న గురూజీ ఆ ముళ్ళు మీనాన్నే కాకుండా కొంచెం మమ్మల్ని కూడా దయ చూడండి..అంటూ తన సోషల్ మీడియాలో కామెంట్ చేసింది. (Rekha Boj Made Open Comments)

See also  Varun Tej - Lavanya Tripathi : వీళ్లిద్దరికీ వెల్కమ్ అంటూ ప్రేమించి పెళ్లిచేసుకున్న టాలీవుడ్ జంటలు.. ఎం చేసారో చూడండి..

actress-rekha-boj-made-open-comments-about-her-relationship-with-trivikram

ఈ క్రమంలో వీళ్లిద్దరి మధ్య ఏదో రిలేషన్ కొనసాగుతుందంటూ నటి రేఖ ఓపెన్ గా పోస్ట్ చేయడంతో ఇది కాస్త చర్చనీయంగా మారి చాలా వైరల్ అవుతుంది. దీంతో రేఖ పోస్ట్ చేస్తూ గురూజీ మీ చల్లని చూపులు అమలు మీద పైనేనా కాస్త మాపై కూడా దయ చూపండి అంటూ పరోక్షంగా సంయుక్త మీనంతో త్రివిక్రమ్ కు ఉన్నటువంటి సంబంధం గురించి కామెంట్ చేయడంతో సోషల్ మీడియాలో ఆమె చేసిన పోస్ట్ కి మరొక కామెంట్ చేయడంతో ఆ కామెంట్ కూడా వైరల్ అవుతూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.. కావాలంటే మీరు రేఖ బొజ్ అనే పేస్ బుక్ తన ఖాతా లో కూడా చూడవచ్చు..